BHAMA SUNDARALO by Narsimulu lyrics cover
LYRICSSONG LYRICSFolk

BHAMA SUNDARALO

by Narsimulu

Released Oct 19, 2026 · 2026

Play Now
0.0 (0 votes)

About this song

BHAMA SUNDARALO Lyrics. The song is sung by Narsimulu, music by Venkat Ajmeera, lyrics by LATE RAMASWAMY. Language: Telugu.

BHAMA SUNDARALO Lyrics

Lyrics PDF

ఓ వెన్నెల ఓ వెన్నెల ఓ వెన్నెల ఓ వెన్నెల
ఏ ఎన్నెల ఏ ఎన్నెల ఏ ఎన్నెల

భామ సుందరాలో వెన్నెల బంగారు కుందనాలో వెన్నెల

భావ పిల్లగాడే ఎన్నెల బంగారు వన్నెకాడే ఎన్నెల

నిన్ను చూస్తే నా మనసు వెన్నెలో వెన్నెల
నిలువలేకున్నదే వెన్నెలో వెన్నెల
అమ్మో నీ సోకు చూస్తే వెన్నెలో వెన్నెల
నాకు దిమ్మ తిరిగిపోతుందే వెన్నెలో వెన్నెల
భావ పిల్లగాడే ఎన్నెల బంగారు వన్నెకాడే ఎన్నెల
భామ సుందరాలో వెన్నెల బంగారు కుందనాలో వెన్నెల

కలికిరామ చిలకవోలే ఎన్నెల కన్నులల్ల ఎంత అందమో వెన్నెల

సూటిపోటి చూపులతోటి ఎన్నెల మరిగబెట్టి వలపుతున్నావు ఎన్నెల

నా చందమామ కన్న నీవు వెన్నెలో వెన్నెల
మా చక్కనంగా ఉన్నావే వెన్నెలో వెన్నెల
ఓ బంతిపూల తేనే వెన్నెలో వెన్నెల
నను ముద్దులిచ్చి పోవేమే వెన్నెలో వెన్నెల
భావ పిల్లగాడే ఎన్నెల బంగారు వన్నెకాడే ఎన్నెల
భామ సుందరాలో వెన్నెల బంగారు కుందనాలో వెన్నెల

నా కన్నులల్ల మన్ను వొయ్యనే ఎన్నెల కలవాలని కలవరిస్తానే ఎన్నెల

కాకమ్మ కదలు చెప్పినావు ఎన్నెల కాటకాలాప చూస్తున్నావు ఎన్నెల

ఓ వాలుజడలు ఉన్నదానా వెన్నెలో వెన్నెల
ఓ వలపులొలికే చిన్నదానా వెన్నెలో వెన్నెల
ఓ కలిసి ఆడుకుందామే వెన్నెలో వెన్నెల
మనం కలిసి ఆడుకుందామే వెన్నెలో వెన్నెల
ఏ కాపురమ్ము చేస్తామే వెన్నెలో వెన్నెల

O vennela o vennela o vennela o vennela
Ae ennela ae ennela ae ennela

Bhama sundaralo vennela bangaru kundanaalo vennela

Bhava pillagaade ennela bangaru vannekaade ennela

Ninnu choosthe naa manasu vennelo vennela
Niluvalekunnadhe vennelo vennela
Ammo nee soku choosthe vennelo vennela
Naaku dimmathirigipothundhe vennelo vennela
Bhava pillagaade ennela bangaru vannekaade ennela
Bhama sundaralo vennela bangaru kundanaalo vennela

Kalikiraama chilakavole ennela kannulalla entha andhamo vennela

Soothipoti choopulathoti ennela maragabetti valaputhunnavu ennela

Naa chandamama kanna neevu vennelo vennela
Maa chakkananga unnaave vennelo vennela
O banthipoola thenthe vennelo vennela
Nanu muddhulichi poveme vennelo vennela
Bhava pillagaade ennela bangaru vannekaade ennela
Bhama sundaralo vennela bangaru kundanaalo vennela

Naa kannulalla mannu voyyane ennela kalavaalani kalavaristhane ennela

Kaakamma kadhalu cheppinavu ennela kaatakalapa choosthunnaavu ennela

O vaalujadalu unnadaana vennelo vennela
O valapulolike chinnadaana vennelo vennela
O kalisi aadukundaame vennelo vennela
Manam kalisi aadukundaame vennelo vennela
Ae kaapurammu chesthaame vennelo vennela

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!