Karthika Maasam by G. V. Prakash Kumar lyrics cover
LYRICSSONG LYRICS

Karthika Maasam

by G. V. Prakash Kumar

Released Oct 11, 2026 · 2026

Album Irumudi

Play Now
0.0 (0 votes)

About this song

Karthika Maasam Lyrics. The song is sung by G. V. Prakash Kumar, music by G. V. Prakash Kumar, lyrics by Shiva Nirvana. Starring Mass Maharaja Raviteja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra. Language: Telugu. From Movie Irumudi (2026).

Karthika Maasam Lyrics

Lyrics PDF

ఇది మరి కార్తీక మాసం స్వామీ
తలపై చన్నీళ్ల స్నానం కానీ
మనసే మరింత భద్రం స్వామీ
కునుకే కటిక నేలపై కానీ
చెడు చింత పక్కన పెట్టి
స్వామిని కొలిచే
శరణాలే పాడుకుంటూ
రణమే చేసే

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ భూధనాథాయ సర్వభూతదయాపరాయ నమః
ఓం శ్రీ

నీ పేరు నాకే ఇచ్చి
అయ్యప్పగా నన్ను మార్చి
నేనంటే నువ్వే అంటూ
స్వామి పదవి ఇచ్చావు
ద్వేషాల్ని దూరం చేసి
వర్ణాల్ని ఒక్కటి చేసి
నలుపన్న నియమం లోన
వలపే నువ్వు చూపావు

కనిపించని శత్రువు కాదో యుద్ధం కాదు మండల దీక్ష
నాతోనే నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష
కనిపించని శత్రువు కాదో యుద్ధం కాదు మండల దీక్ష
నాతోనే నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష

స్వచ్ఛమైన ఏరులా
చంటి బిడ్డ తీరులా
మనసు మీద మాల వేసి
మౌన రాగం పాడుకున్న వేళ

ఇది మరి కార్తీక మాసం స్వామీ
తలపై చన్నీళ్ల స్నానం కానీ
మనసే మరింత భద్రం స్వామీ
కునుకే కటిక నేలపై కానీ
చెడు చింత పక్కన పెట్టి
స్వామిని కొలిచే
శరణాలే పాడుకుంటూ
రణమే చేసే

తలచింది నన్నే దైవం
పలికింది నాలో మౌనం
నా స్వామి పిలుపుల్లోన
తలపే నన్ను తాకింది
ఏనాటిదో ఈ బంధం
ఏ జన్మదో ఈ పుణ్యం
నీకన్నా నా ప్రతిరూపం
వెలుగే నాకు చూపింది

తొలి పొద్దు తూరుపు రేఖల వేళ
కువకువ కువకువ కొత్తగా తోస్తే
మలి పొద్దు అలసిన మనసుకి హాయిని ఇస్తుంటే
తొలి పొద్దు తూరుపు రేఖల వేళ
కువకువ కువకువ కొత్తగా తోస్తే
మలి పొద్దు అలసిన మనసుకి హాయిని ఇస్తుంటే

పంచుతుండే వెన్నెలా
సాకుతుండే నన్నిలా
మనసు మీద మాల వేసి
మౌన రాగం పాడుకున్న వేళ

ఇది మరి కార్తీక మాసం స్వామీ
తలపై చన్నీళ్ల స్నానం కానీ
మనసే మరింత భద్రం స్వామీ
కునుకే కటిక నేలపై కానీ
చెడు చింత పక్కన పెట్టి
స్వామిని కొలిచే
శరణాలే పాడుకుంటూ
రణమే చేసే

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం

Idhi mari kaarthika maasam swamy
Thalapai channeella snaanam kaani
Manase marintha bhadram swamy
Kunuke katika nelapai kaani
Chedu chintha pakkana petti
Swamini koliche
Sharanaale paadukuntu
Raname chese

Om Sri Swamiyee Sharanam Ayyappa
Om Sri Bhoodhanathaaya Sarvabhoothadhayaaparaaya Namaha
Om Sri

Nee peru naake ichi
Ayyappa ga nannu maarchi
Nenante nuvve antu
Swami padhavi ichavu
Dweshalni dooram chesi
Varnaalni okkati chesi
Nalupanna niyamam lona
Valupe nuvvu choopavu
Kani pinchani shathruvu kaadho yuddham kaadhi mandala deeksha
Naatho ne nene chese yuddhame ee deeksha
Kani pinchani shathruvu kaadho yuddham kaadhi mandala deeksha
Naatho ne nene chese yuddhame ee deeksha
Swachamaina aerulaa
Chanti bidda theerulaa
Manasu meedha maala vesi
Mouna raagam paadukunna vela

Idhi mari kaarthika maasam swamy
Thalapai channeella snaanam kaani
Manase marintha bhadram swamy
Kunuke katika nelapai kaani
Chedu chintha pakkana petti
Swamini koliche
Sharanaale paadukuntu
Raname chese

Thalachindhi nanne daivam
Palikindhi naalo mounam
Naa swami pilupullona
Thalape nannu thaakindhi
Yenaatidho ee bandham
Ye janmadho ee punyam
Neekanna naa prathiroopam
Veluge naaku choopindhi
Tholi poddhu thoorupu rekhalavekuva kuva kuva kothaga thosthe
Mali poddhu alasina manasuki haayini isthunte
Tholi poddhu thoorupu rekhalavekuva kuva kuva kothaga thosthe
Mali poddhu alasina manasuki haayini isthunte
Panchuthunde vennelaa
Saakuthunde nannilaa
Manasu meedha maala vesi
Mouna raagam paadukunna vela

Idhi mari kaarthika maasam swamy
Thalapai channeella snaanam kaani
Manase marintha bhadram swamy
Kunuke katika nelapai kaani
Chedu chintha pakkana petti
Swamini koliche
Sharanaale paadukuntu
Raname chese

Swami sharanam ayyappa sharanam
Swami sharanam ayyappa sharanam
Swami sharanam ayyappa sharanam
Swami sharanam ayyappa sharanam
Swami sharanam ayyappa sharanam
Swami sharanam ayyappa sharanam

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!