GAJULU GALA GALA by RADHAMMA KUTHURU lyrics cover
LYRICSSONG LYRICSFolk

GAJULU GALA GALA

by RADHAMMA KUTHURU, KERTHANA

Released Oct 18, 2026 · 2026

Play Now
0.0 (0 votes)

About this song

GAJULU GALA GALA Lyrics. The song is sung by RADHAMMA KUTHURU, music by NAVEEN SAMBARI, lyrics by RADHAMMA KUTHURU - SIMAHDRI DURGAM. Starring RADHAMMA KUTHURU, KERTHANA. Language: Telugu.

GAJULU GALA GALA Lyrics

Lyrics PDF

జై మాతా
జై జై మాతా
జై మాతా
జై జై మాతా

గాజులు గాజులు గాజుల గలగల
గజ్జలు గజ్జలు గజ్జల గలగల
గాజులు గాజులు గాజుల గలగల
గజ్జలు గజ్జలు గజ్జల గలగల

ఎవరి దీక్ష
భవాని దీక్ష
ఎవరి మాల
భవాని మాల
ఎవరి చీర
భవాని చీర
ఎవరి గాజులు
భవాని గాజులు
ఎవరి మెట్టెలు
భవాని మెట్టెలు
నవ్వుల దుర్గ
నవ్వుల దుర్గ

అదిగో అదిగో అదిగో దుర్గ
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ
అదిగో అదిగో అదిగో దుర్గ
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ

ఎర్ర ఎర్ర ఎర్రని చీర
భవాని భవాని భవాని చీర
ఎర్ర ఎర్ర ఎర్రని చీర
భవాని భవాని భవాని చీర

ఎవరి బొట్టు
భవాని బొట్టు
ఎవరి పూజ
భవాని పూజ
ఎవరి పువ్వులు
భవాని పువ్వులు
ఎవరి తోడు
భవాని తోడు
ఎవరి నీడ
భవాని నీడ
నీ లో దుర్గ
నా లో దుర్గ

గాజులు గాజులు గాజుల గలగల
గజ్జలు గజ్జలు గజ్జల గలగల
గాజులు గాజులు గాజుల గలగల
గజ్జలు గజ్జలు గజ్జల గలగల

పట్టు పట్టు పట్టు చీర
భవాని భవాని భవాని చీర
పట్టు పట్టు పట్టు చీర
భవాని భవాని భవాని చీర

జై మాతా
జై జై మాతా
ఎవరి పిలుపు
భవాని పిలుపు
ఎవరి శరణు
భవాని శరణు
అక్కడ దుర్గ
ఇక్కడ దుర్గ
జై కాళీ
జై జై కాళీ
జై చండీ
జై జై చండీ

అదిగో అదిగో అదిగో దుర్గ
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ
అదిగో అదిగో అదిగో దుర్గ
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ

ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డుండుండుండున్ డమరుకం
ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డుండుండుండున్ డమరుకం

ఎవరి శక్తి
భవాని శక్తి
ఎవరి భక్తి
భవాని భక్తి
ఎవరి భక్తులు
భవాని భక్తులు
ఎవరి కుంకుమ
భవాని కుంకుమ
ఎవరి పసుపు
భవాని పసుపు
నవ్వుల దుర్గ
నవ్వుల దుర్గ

అదిగో అదిగో అదిగో దుర్గ
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ
అదిగో అదిగో అదిగో దుర్గ
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ

శరణం శరణం భవాని శరణం
శరణం శరణం భవాని శరణం
శరణం శరణం భవాని శరణం
శరణం శరణం భవాని శరణం

ఎవరి అడుగు
భవాని అడుగు
ఎవరి నడక
భవాని నడక
అదిగో జ్యోతి
ఇదిగో జ్యోతి
అదిగో భక్తి
ఇదిగో భక్తి
అదిగో మాల
ఇదిగో మాల
అదిగో తల్లి
ఇదిగో తల్లి

ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డుండుండుండున్ డమరుకం
ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డుండుండుండున్ డమరుకం

గాజులు గాజులు గాజుల గలగల
గజ్జలు గజ్జలు గజ్జల గలగల
గజ్జలు గజ్జలు గజ్జల గలగల
గాజులు గాజులు గాజుల గలగల

తెలిసి తెలియక
చేసిన తప్పులు
మన్నించమ్మా
నీ పిల్లలము
కాపాడమ్మా
కరుణించమ్మా
తల్లివి నీవే
తండ్రివి నీవే
గురువు నీవే
దైవము నీవే

జై మాతా
జై జై మాతా
జై జై మాతా
జై జై మాతా

శరణం శరణం భవాని శరణం
శరణం శరణం భవాని శరణం
శరణం శరణం భవాని శరణం
శరణం శరణం భవాని శరణం

Jai Maata
Jai Jai Maata
Jai Maata
Jai Jai Maata

Gaajulu Gaajulu Gaajula Galagala
Gajjalu Gajjalu Gajjala Galagala
Gaajulu Gaajulu Gaajula Galagala
Gajjalu Gajjalu Gajjala Galagala

Evari Deeksha
Bhavaani Deeksha
Evari Maala
Bhavaani Maala
Evari Cheera
Bhavaani Cheera
Evari Gaajulu
Bhavaani Gaajulu
Evari Mettelu
Bhavaani Mettelu
Navvula Durga
Navvula Durga

Adigo Adigo Adigo Durga
Idigo Idigo Idigo Durga
Adigo Adigo Adigo Durga
Idigo Idigo Idigo Durga

Erra Erra Errani Cheera
Bhavaani Bhavaani Bhavaani Cheera
Erra Erra Errani Cheera
Bhavaani Bhavaani Bhavaani Cheera

Evari Bottu
Bhavaani Bottu
Evari Pooja
Bhavaani Pooja
Evari Puvvulu
Bhavaani Puvvulu
Evari Thodu
Bhavaani Thodu
Evari Needa
Bhavaani Needa
Nee Lo Durga
Naa Lo Durga

Gaajulu Gaajulu Gaajula Galagala
Gajjalu Gajjalu Gajjala Galagala
Gaajulu Gaajulu Gaajula Galagala
Gajjalu Gajjalu Gajjala Galagala

Pattu Pattu Pattu Cheera
Bhavaani Bhavaani Bhavaani Cheera
Pattu Pattu Pattu Cheera
Bhavaani Bhavaani Bhavaani Cheera

Jai Maata
Jai Jai Maata
Evari Pilupu
Bhavaani Pilupu
Evari Sharanam
Bhavaani Sharanam
Akkada Durga
Ikkada Durga
Jai Kaali
Jai Jai Kaali
Jai Chandi
Jai Jai Chandi

Adigo Adigo Adigo Durga
Idigo Idigo Idigo Durga
Adigo Adigo Adigo Durga
Idigo Idigo Idigo Durga

Ghalloo Ghalloo Gajjala Savvadi
Dundundundun Damarukam
Ghalloo Ghalloo Gajjala Savvadi
Dundundundun Damarukam

Evari Shakthi
Bhavaani Shakthi
Evari Bhakthi
Bhavaani Bhakthi
Evari Bhakthulu
Bhavaani Bhakthulu
Evari Kumkuma
Bhavaani Kumkuma
Evari Pasupu
Bhavaani Pasupu
Navvula Durga
Navvula Durga

Adigo Adigo Adigo Durga
Idigo Idigo Idigo Durga
Adigo Adigo Adigo Durga
Idigo Idigo Idigo Durga

Sharanam Sharanam Bhavaani Sharanam
Sharanam Sharanam Bhavaani Sharanam
Sharanam Sharanam Bhavaani Sharanam
Sharanam Sharanam Bhavaani Sharanam

Evari Adugu
Bhavaani Adugu
Evari Nadaka
Bhavaani Nadaka
Adigo Jyothi
Idigo Jyothi
Adigo Bhakthi
Idigo Bhakthi
Adigo Maala
Idigo Maala
Adigo Thalli
Idigo Thalli

Ghalloo Ghalloo Gajjala Savvadi
Dundundundun Damarukam
Ghalloo Ghalloo Gajjala Savvadi
Dundundundun Damarukam

Gaajulu Gaajulu Gaajula Galagala
Gajjalu Gajjalu Gajjala Galagala
Gajjalu Gajjalu Gajjala Galagala
Gaajulu Gaajulu Gaajula Galagala

Telisi Teliyaka
Chesina Thappulu
Manninchaamma
Nee Pillalame
Kaapaadamma
Karuninchaamma
Thallivi Neeve
Thandrivi Neeve
Guruvu Neeve
Daivamu Neeve

Jai Maata
Jai Jai Maata
Jai Jai Maata
Jai Jai Maata

Sharanam Sharanam Bhavaani Sharanam
Sharanam Sharanam Bhavaani Sharanam
Sharanam Sharanam Bhavaani Sharanam
Sharanam Sharanam Bhavaani Sharanam

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!