Yerra Cheera Pacha Raika Durgamma Lyrics
ఆఆ...
చంద్రవంక బొట్టు పెట్టి
చేతుల శూలం బట్టి
కాళ్లకు గజ్జెలు గట్టి
ఎల్లకు మెట్టలు బెట్టి
శివ సమేత కనకదుర్గ సింహం ఎక్కిరావమ్మా
ఆఆ...
ఏయ్
ఆఆ...
రావు రావు రావు రావు దుర్గమ్మా మా రాతలకు ఎదురంగా దుర్గమ్మా

రాయి గట్టి రాయి మీద దుర్గమ్మా నీకు ఎవ్వరు గట్టినారే దుర్గమ్మా

నీ కాలి గజ్జె గల్లుమంటే దుర్గమ్మా లోకాలన్నీ దద్దరిల్లే దుర్గమ్మా

రావు రావు రావు రావు రావు రావు రావు రావు
రావు రావు రావు రావు దుర్గమ్మా మా రాతలకు ఎదురంగా దుర్గమ్మా
రావు రావు రావు రావు దుర్గమ్మా మా రాతలకు ఎదురంగా దుర్గమ్మా
అరె
హో
ఆహా
ఎర్ర జీర పచ్చ రైక దుర్గమ్మా నీకు ఏరి కోరి తెచ్చినామే దుర్గమ్మా

చుక్కల మెరిసేటి దుర్గమ్మా నీకు ముక్కుపుడక తెచ్చినామే దుర్గమ్మా

నిగనిగలాడేటి దుర్గమ్మా నీకు నగలెన్నో తెచ్చినామే దుర్గమ్మా
నిగనిగలాడేటి దుర్గమ్మా నీకు నగలెన్నో తెచ్చినామే దుర్గమ్మా
రావు రావు రావు రావు రావు రావు రావు రావు
రావు రావు రావు రావు దుర్గమ్మా మా రాతలకు ఎదురంగా దుర్గమ్మా
రావు రావు రావు రావు దుర్గమ్మా మా రాతలకు ఎదురంగా దుర్గమ్మా
ఆహా
తక్ ధినా తక్ ధినా
నిండుకుండ బోనాలు దుర్గమ్మా నీకు నిమ్మకాయ దండలమ్మా దుర్గమ్మా

పసుపు కుంకుమాలు బోసి దుర్గమ్మా పాలకాయలెన్నో కొడుదుమమ్మా దుర్గమ్మా

ఎల్ల లోకాలేలే దుర్గమ్మా మా చల్లని తల్లివమ్మా దుర్గమ్మా
ఎల్ల లోకాలేలే దుర్గమ్మా మా చల్లని తల్లివమ్మా దుర్గమ్మా
రావు రావు రావు రావు రావు రావు రావు రావు
రావు రావు రావు రావు దుర్గమ్మా మా రాతలకు ఎదురంగా దుర్గమ్మా
రావు రావు రావు రావు దుర్గమ్మా మా రాతలకు ఎదురంగా దుర్గమ్మా
అరె
హో
ఆహా
హల్
కష్టాలు తీర్చడానికే మాయమ్మా ఆ కనకదుర్గమ్మవై రావమ్మా

ఆపదల ఆదుకొను మాయమ్మా ఆదిపరాశక్తివై రావమ్మా

చల్లంగా చూసేటి ఓయమ్మా మా నల్లగొండ దుర్గమ్మ రావమ్మా
చల్లంగా చూసేటి ఓయమ్మా మా నల్లగొండ దుర్గమ్మ రావమ్మా
రావు రావు రావు రావు రావు రావు రావు రావు
రావు తల్లి రావు తల్లి దుర్గమ్మా మా రాతవే నువ్వు తల్లి దుర్గమ్మా
రావు తల్లి రావు తల్లి దుర్గమ్మా మా రాతవే నువ్వు తల్లి దుర్గమ్మా
తక్ ధినా తక్ ధినా
Aaa...
Chandravanka bottu petti
Chetula shoolam batti
Kaallaku gajjelu gatti
Ellaku mettalu betti
Shiva sametha Kanaka Durga simham ekkiraavamma
Aaa...
Aey
Aaa...
Raavu raavu raavu raavu Durgamma maa raathalaku eduranga Durgamma

Raayi gatti raayi meda Durgamma neeku yevvaru gattinaare Durgamma

Nee kaali gajja gallumante Durgamma lokaalanni daddarille Durgamma

Raavu raavu raavu raavu raavu raavu raavu raavu
Raavu raavu raavu raavu Durgamma maa raathalaku eduranga Durgamma
Raavu raavu raavu raavu Durgamma maa raathalaku eduranga Durgamma
Ara
Ho
Aha
Yerra jeera pacha raika Durgamma neeku yeri kori techinaame Durgamma

Chukkala meriseti Durgamma neeku mukkupudaka techinaame Durgamma

Niga nigalaadeti Durgamma neeku nagalenno techinaame Durgamma
Niga nigalaadeti Durgamma neeku nagalenno techinaame Durgamma
Raavu raavu raavu raavu raavu raavu raavu raavu
Raavu raavu raavu raavu Durgamma maa raathalaku eduranga Durgamma
Raavu raavu raavu raavu Durgamma maa raathalaku eduranga Durgamma
Aha
Thak dhina thak dhina
Nindu kunda bonalu Durgamma neeku nimmakaaya dandalaamma Durgamma

Pasupu kumkumaalu bosi Durgamma paalakaayal enno kodudumamma Durgamma

Ella lokaalelay Durgamma maa challani thallivamma Durgamma
Ella lokaalelay Durgamma maa challani thallivamma Durgamma
Raavu raavu raavu raavu raavu raavu raavu raavu
Raavu raavu raavu raavu Durgamma maa raathalaku eduranga Durgamma
Raavu raavu raavu raavu Durgamma maa raathalaku eduranga Durgamma
Ara
Ho
Aha
Hal
Kashtaalu theerchanike maayamma aa Kanakadurgamma vai raavamma

Aapadala aadhukonu maayamma aadi paraashakthivai raavamma

Challanga chooseyeti voyamma maa Nallagonda Durgamma raavamma
Challanga chooseyeti voyamma maa Nallagonda Durgamma raavamma
Raavu raavu raavu raavu raavu raavu raavu raavu
Raavu thalli raavu thalli Durgamma maa raathave nuvvu thalli Durgamma