Allahe Allaha by Katike Ramu lyrics cover
LYRICSSONG LYRICSFolk

Allahe Allaha

by Katike Ramu

Released Nov 03, 2026 · 2022

Play Now
0.0 (0 votes)

About this song

Allahe Allaha Lyrics. The song is sung by Katike Ramu, music by Madeen Sk, lyrics by Katike Laxman. Starring Tony Kick, Nazma. Language: Telugu.

Allahe Allaha Lyrics

Lyrics PDF

(Male Part)

కన్నులే చూసిన నేనే అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనే మనసులోన చోటు నొచ్చలేదే
కన్నులే చూసిన నేనే అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనే మనసులోన చోటు నొచ్చలేదే

(Male Part)

సురుమా పెట్టిన కన్నులతో
నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదవులతో
నన్ను పిలిచే రోజు
యే దువా మిల్ జాయే వఫా యే తో

(Chorus)

అల్లాహ్ హే అల్లాహ్... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లాహ్ హే అల్లాహ్... నేను కారణం అవ్వను ఏ జన్మకు
అల్లాహ్ హే అల్లాహ్... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహ్ హే అల్లాహ్... నేనే కారణం అవుతానే ప్రతి జన్మకు

(Male Part)

రంగుల కొంగు నిండుగా కప్పి
వస్తుంటే నువ్ దర్గాకి
అల్లాహ్ పిలిచిందనిపించెనే పిల్ల
నడని నాని నడలు కట్టి తీర్చాను నీ మొక్కుని
ఇలా కలిపెను... మన బంధమే అల్లాహ్
నల్లని ముసుగులో... తెల్లని మనసుతో
నిండుకున్నావే నా నిండు జన్మలో
ఆస్మా ఆమేలే... నజుమా అందదే
యే దువా మిల్ జాయే వఫా యే తో

(Chorus)

అల్లాహ్ హే అల్లాహ్... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లాహ్ హే అల్లాహ్... నేను కారణం అవ్వను ఏ జన్మకు
అల్లాహ్ హే అల్లాహ్... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహ్ హే అల్లాహ్... నేనే కారణం అవుతానే ప్రతి జన్మకు

(Male Part)

నిను చూడకుంటే నా కళ్ళు
ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాయి
అల్లాహ్ మహిమనే అనుకుందునా పిల్ల
నీ చెయ్యి నేను పట్టాను అంటే
ఈ ఊపిరాగినదే
అల్లాహ్ బంధమే ప్రేమ అయినదే ఇలా
షాజహాన్ చూడని... ఆగ్రా అందమే
తోడుగొస్తాడా పేదోడి ఇంటికి
జాలుమా ఆమేలే... రహ్మ చూపావే
యే దువా మిల్ జాయే వఫా యే తో

(Chorus)

అల్లాహ్ హే అల్లాహ్... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లాహ్ హే అల్లాహ్... నేను కారణం అవ్వను ఏ జన్మకు
అల్లాహ్ హే అల్లాహ్... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహ్ హే అల్లాహ్... నేనే కారణం అవుతానే ప్రతి జన్మకు

(Male Part)

Kannule Choosina Nene Andanni Choosi Preminchaledhe
Manasune Choosina Nene Manasulona Chotu Nochaledhe
Kannule Choosina Nene Andanni Choosi Preminchaledhe
Manasune Choosina Nene Manasulona Chotu Nochaledhe

(Male Part)

Suruma Pettina Kannulatho
Nannu Choose Roju
Erraga Pandina Pedavulatho
Nannu Piliche Roju
Ye Dua Mil Jaaye Wafa Ye Tho

(Chorus)

Allah Hey Allah... Aa Andala Kannula Kannillaku
Allah Hey Allah... Nenu Karanam Avvanu Ye Janmaku
Allah Hey Allah... Aa Andala Pedavula Chirunavvuku
Allah Hey Allah... Nene Karanam Avvuthane Prathi Janmaku

(Male Part)

Rangula Kongu Ninduga Kappi
Vasthunte Nuv Dargaki
Allah Pilichind Anipinchene Pilla
Nadani Nani Nadalu Katti Teerchanu Ne Mokkuni
Ila Kalipenu... Mana Bandhame Allah
Nallani Musugulo... Tellani Manasutho
Nindukunnave Na Nindu Janmalo
Aasma Aamele... Najuma Andadhe
Ye Dua Mil Jaaye Wafa Ye Tho

(Chorus)

Allah Hey Allah... Aa Andala Kannula Kannillaku
Allah Hey Allah... Nenu Karanam Avvanu Ye Janmaku
Allah Hey Allah... Aa Andala Pedavula Chirunavvuku
Allah Hey Allah... Nene Karanam Avvuthane Prathi Janmaku

(Male Part)

Ninu Choodakunte Na Kallu
Enduku Kannillu Peduthunnayi
Allah Mahimane Anukunduna Pilla
Nee Cheyyi Nenu Pattanu Ante
Ee Oopiraginadhe
Allah Bandhame Prema Ainadhe Illa
Shahjahan Choodani... Agra Andame
Thodugosthada Pedodi Intiki
Jaaluma Aamele... Rehma Choopave
Ye Dua Mil Jaaye Wafa Ye Tho

(Chorus)

Allah Hey Allah... Aa Andala Kannula Kannillaku
Allah Hey Allah... Nenu Karanam Avvanu Ye Janmaku
Allah Hey Allah... Aa Andala Pedavula Chirunavvuku
Allah Hey Allah... Nene Karanam Avvuthane Prathi Janmaku

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!