Andhra To Telangana by Dhanunjay Seepana lyrics cover
LYRICSSONG LYRICS

Andhra To Telangana

by Dhanunjay Seepana, Sameera Bharadwaj

Released Oct 23, 2026 · 2026

Album Anaganaga Oka Raju

Play Now
0.0 (0 votes)

About this song

Andhra To Telangana Lyrics. The song is sung by Dhanunjay Seepana, music by Mickey J Meyer, lyrics by Chandrabose. Starring Naveen Polishetty, Meenaakshi Chaudhary, Tarak Ponnappa. Language: Telugu. From Movie Anaganaga Oka Raju (2026).

Andhra To Telangana Lyrics

Lyrics PDF

[Chorus]

నాలోన సోకులున్నాయి సొంపులున్నాయి సేనా

నీతోనా సొమ్ములుంటే వెళ్దాం ఎక్కడికైనా

ఆంధ్రా టు తెలంగాణ... నువ్వు రమ్మంటేనే రానా

నావంటి వన్నెలాడి లేదే జిల్లాలోన

నేనంటే కిందా మీదా పడతాడే ఎవడైనా

ఆంధ్రా టు తెలంగాణ... నువ్వు రమ్మంటేనే రానా... ఏయ్!

[Verse 1]

హే నాటుకోడి లాంటి ఘాటు ఘాటు ముచ్చట పెడదామా

హే తాటికల్లు తాగి ఒళ్ళు మరిచి ఆలాపిద్దామా... ఆహా... హా...

చిత్రంగా జిందులే వెయ్యాలన్నా

మొత్తంగా ఓటెక్కి పోవాలన్నా

ఆంధ్రా టు తెలంగాణ... నువ్వు రమ్మంటేనే రానా

ఆంధ్రా టు తెలంగాణ... నువ్వు రమ్మంటేనే రానా... ఏమంటావ్?

*(హు... హు... హు... హు... హు... హు...)*

[Verse 2]

నీకోసం రూపు తెచ్చానే, బంగారు షాపు తెచ్చానే

డబ్బుల మోపు తెచ్చానే జానీ జానా

నేనొస్తే జల్లుమంటాదే, హౌస్‌ఫుల్గుంటాదే

కత్తెరల్లిపోతాదే అన్ని ఊళ్ళల్లోన

ఉరుకురికి పడ్డానయ్య, ఉరుకురికి వచ్చానయ్య

నీ చురుకే నచ్చిందయ్య, నువ్వే నాకు రాజావయ్య

మహారాజుల తీరే మాదే, మర్యాదల జోలే వేరే

మా సరదా సందడి చూసి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తారే

హే అత్తారింటికొచ్చే అల్లుడల్లే అల్లాడిస్తావా

ఐతే అంతులేని సంబరాలే పిల్లా చూస్తావా... ఆ... హా...

[Bridge]

పండక్కే దిగామా పందిళ్ళోన

రంగులతో దిగినామా రంగంలోన

ఆంధ్రా టు తెలంగాణ... పడిచస్తారే మన పైన

ఆంధ్రా టు తెలంగాణ... పడిచస్తారే మన పైన

ఆంధ్రా టు తెలంగాణ... పడిచస్తారే మన పైన

[Spoken Dialogue / Outro Hook]

*"మై విలేజ్ స్టెప్పుని వైరల్ చేసిన రాజుగారికి ఒక ఊపు వేసుకోండ్రా...!"*

హేయ్... హేయ్... హేయ్... హేయ్... హేయ్...

ఆంధ్రా టు తెలంగాణ... ఆంధ్రా టు తెలంగాణ

నువ్వు రమ్మంటేనే రానా... నువ్వు రమ్మంటేనే రానా

ఆంధ్రా టు తెలంగాణ... ఆంధ్రా టు తెలంగాణ

నువ్వు రమ్మంటేనే రానా... ఆ...

[Chorus]

Naalona sokulunnayi sompulunnayi sena

Neethona sommulunte veldham ekkadikaina

Andhra to Telangana... nuvvu rammantene raana

Naavanti vannelaadi ledhe jillalona

Nenante kinda meeda padathaade evadaina

Andhra to Telangana... nuvvu rammantene raana... Ey!

[Verse 1]

Hey naatukodi laanti ghaatu ghaatu muchata peddhama

Hey taatikallu thaagi ollu marichi aalapiddhama... Aaha... Haa...

Chitranga jindhule veyyaalanna

Motthanga otekki povalanna

Andhra to Telangana... nuvvu rammantene raana

Andhra to Telangana... nuvvu rammantene raana... Emantav?

*(Hu... Hu... Hu... Hu... Hu... Hu...)*

[Verse 2]

Neekosam roopu thechhaane, bangaaru shaapu thechhaane

Dabbula mopu thechhaane Jaani Jaana

Nenosthe jallumantaadhe, housefullguntaadhe

Kattherallipothaadhe anni ullallona

Urukuriki paddaanayya, urukuriki vachaanayya

Nee churuke nachhindayya, nuvve naaku raajaavayya

Maharajula theere maadhe, maryadala jole vere

Maa saradaa sandadi choosi malli malli vachesthaare

Hey atthaarintikochhe alludalle allaadisthaava

Aithe anthuleni sambaraale pilla choosthaava... Aa... Haa...

[Bridge]

Pandakke digaama pandhillona

Rangulatho diginaama rangamlona

Andhra to Telangana... padichasthaare mana paina

Andhra to Telangana... padichasthaare mana paina

Andhra to Telangana... padichasthaare mana paina

[Spoken Dialogue / Outro Hook]

"My Village step-ni viral chesina Rajugaariki oka oopu vesukondra...!"

Hey... Hey... Hey... Hey... Hey...

Andhra to Telangana... Andhra to Telangana

Nuvvu rammantene raana... Nuvvu rammantene raana

Andhra to Telangana... Andhra to Telangana

Nuvvu rammantene raana... Aa...

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!