Apsarasa by Shankarr Babu Kandukoori lyrics cover
LYRICSSONG LYRICS

Apsarasa

by Shankarr Babu Kandukoori

Released Oct 17, 2026

Play Now
0.0 (0 votes)

About this song

Apsarasa Lyrics. The song is sung by Shankarr Babu Kandukoori, music by Harsha Prawin, lyrics by Kasarla Shyam. Starring Shiva Kumar Dheekonda, Swapna Priyadarsini, Ravi Siva Teja, Vamsidhar, Lokesh Balagam Sathyanarayana. Language: Telugu.

Apsarasa Lyrics

Lyrics PDF

అప్సరస
అప్సరస
అప్సరస
అప్సరస

అరే మాయినమ్మ చెప్పింది చిన్నప్పుడు
కథలెన్నో నే నిద్రపోయేప్పుడు
నాకోసం రాసుందని ఓ అమ్మడు
ఆ మాటే నిజమైంది రా ఇప్పుడు
లంగా వోణి కట్టేసి ఓ సుందరి
దేవలోకం విడిచొచ్చిందేమో మరి
లేకపోతే మరిచి స్వర్గానికి దారి
కళ్ళబడ్డది ఏమో నాకే ఓసారి
పోయిన జన్మలనే బాకీ నాకుందో ఈ పోరి

హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
ఉప్ప్సరస
లా లా లా లా లా
అప్సరస

అరే చుట్టుపక్క
ఎవరున్నా
తానోలే
కనిపించే
సీమయినా
సిటుకన్ల
ఆ పొల్లే
అనిపించే
అల్లం ఛాయే తాగుతున్నా
కాటు చూపే యాదికొచ్చే
బెల్లం జిలేబి తింటున్నా
తీపి మాటే వినిపించే
సెరువుల్ల దుంకేటి మత్తల్లే గలగల
తోవ్వెళ్తా చిందే సే నడకల్లే
తోటల్లో వాలేటి తుమ్మెదలే అల అల
కూరులై ఎగిరెను లే

లంగా వోణి కట్టేసి ఓ సుందరి
దేవలోకం విడిచొచ్చిందేమో మరి
లేకపోతే మరిచి స్వర్గానికి దారి
కళ్ళబడ్డది ఏమో నాకే ఓసారి
పోయిన జన్మలనే బాకీ నాకుందో ఈ పోరి

హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
అప్సరస
హే
ఉప్ప్సరస
లా లా లా లా లా
అప్సరస

ఓ సుట్టాలు పక్కాలు తయారై ఏంకొస్తే
బాసింగం కట్టేసి పక్కన్నే కూసుంటే
డప్పుల బాజా మోగుతుంటే
గల్లీలల్లా నే సాగి
ట్యూబ్ లైట్ల వరస కట్టి
బారాతుల్లో ఊరేగి
సిగ్గుల్తో ఆశెంప ఏరుపెక్కి మిలమిల
తారలంతా వెలుతుర్లు పరవంగ
మైదాకు చేతుల్లు మెరవంగ తళతళ
ఆ ఏళ్లు పట్టాలి రా

హో హో హోయ్
హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్

Apsarasa
Apsarasa
Apsarasa
Apsarasa

Are maayinama seppindi chinnappudu
Kathalenno ne nidrapoyeppudu
Naakosam raasundani o ammadu
Aa maate nijamaindi raa ippudu
Langaavoni kattesi o sundari
Devalokam vidisochindemo mari
Lekapothe marichi swargaaniki daari
Kallabaddadi emo naake o sari
Poyina janmalne baaki naakundo ee pori

Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Uppsara sa
La la la la la
Apsarasa

Are chuttoopakka
Yevarunna
Thaanole
Kanipinche
Seemaina
Situkanla
Aa polle
Anipinche
Allam chaaye thaaguthunna
Kaatu choope yaadikoche
Bellam jilebi thintunna
Theepi maate vinipinche
Seruvulla dhunketi mathalle galagala
Thovveltha chindese nadakalle
Thotallo vaaleti thummedhale ala ala
Koorulai yegirenu le

Langaavoni kattesi o sundari
Devalokam vidisochindemo mari
Lekapothe marichi swargaaniki daari
Kallabaddadi emo naake o sari
Poyina janmalne baaki naakundo ee pori

Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Apsarasa
Hey
Uppsara sa
La la la la la
Apsarasa

Oh suttalu pakkalu thayyarai yenkosthe
Baasingam kattesi pakkanne koosunte
Dappula baaja moguthunte
Galeelalla ne saagi
Tube light-la varasa katti
Baaraathula ooregi
Siggultho aasenpa yerupekki mila mila
Thaarantha veluthurlu paravanga
Maidaaku chethullu meravanga thala thala
Aa yellu pattaali raa

Ho ho hoi
Hoi hoi
Hoi hoi hoi hoi
Hoi hoi hoi

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!