Babai Lyrics
దీనమ్మ జీవితం
ఇది రంగు రంగుల భాగోతం
ఉన్నట్టుండి అమాంతం
ఉల్టా పల్టా అవ్తోందే
దీనమ్మ జీవితం
ఇది డే అండ్ నైటు నాటకం
ఏది కాదు నీ సొంతం
లెఫ్టు రైటు నీ కదే
బాబాయ్
ఆఆ
ఆఆ
ఆఆ
ఆఆ
గోరే గో గోవింద నా ఎక్స్ వై అయ్యిందా
గోరే గో గోవింద మళ్లీ దిల్ కి బొక్క పెట్టిందా
అయ్యయ్యో కృష్ణ రాధా ఇది అర్థం లేని బాధ
మరి ఎందుకు నాకే ఈ నింద నా తప్పేమన్నా ఉందా
ఉందా
అబద్ధాలు ఆడని సోంటోని
నిజాలన్నీ చెప్పని మగాన్ని
జెంటిల్‌మన్‌ని మెంటల్ మ్యాన్ అని అంటారే
మాటకు ఫిల్టర్ లేనోని
మనసుకు మాస్కే లేనోని
సౌండ్ లేని డీజే లాగా చేసారే
భగుమంటూ సీటు కింద మంట పెట్టే లవ్ స్టవ్వు
కుక్కర్ ల్లే సీటీ కూడా నేను కొట్టలేను కొయ్యమంటూ బాబాయ్
దీనమ్మ జీవితం
బాబాయ్ ఓ బాబాయ్
నీ టైరు కిందున నిమ్మకాయ
నన్ను పిండేస్తున్నది సూడు ఈ అమ్మాయి
హే బాబాయ్ ఓయ్ బాబాయ్
నాకు కష్టాలెన్నో వచ్చాయ్
అవి సిగరెట్ లాగా కాల్చి పారేయ్ అబ్బాయ్
హే గోరే గో గోవింద నా ఎక్స్ వై అయ్యిందా
గోరే గో గోవింద మళ్లీ దిల్ కి బొక్క పెట్టిందా
అయ్యయ్యో కృష్ణ రాధా ఇది అర్థం లేని బాధ
హా ఎందుకు నాకే ఈ నింద నా తప్పేమన్నా ఉందా
ఆఆ
ఆఆ
ఆఆ
ఆఆ
ఆఆ
ఆఆ
హే ఎయ్యరబ్బురా గున్నారా గ్రిల్ శాండ్‌విచ్ లా
ఉండి ఉండి మండేరా రెండు వైపులా
దూసుకెళ్తోందిరా లైఫే రేస్ కార్ లా
చూస్తూ చూస్తూ అయ్యేరా యాక్సిడెంట్ లా
అరే సాధా సీదా గుళ్లో నిన్ను నేనొత్తిల్క రాజాలా
లక్కే నాతో ఆడిందే ట్వంటీ ట్వంటీ లా
పంజరంలో ఉన్న ఫ్రీ బర్డ్‌ని
ఊపిరాడలేని కప్‌బోర్డ్‌ని
కాశి తాని కట్లపమునెట్ల అంటారే
చెప్పుకుంటే సిగ్గుపోయే చెప్పకుంటే ప్రాణం పోయే
భాష రాని దేశమొచ్చి దారి తప్పి తప్పి తిరిగినట్టు బాబాయ్
సరిగ్గా చెప్పేహే
అర్థం కాలా
పిండేస్తున్నార్రా
హ్మ్ బాబాయ్ ఓయ్ బాబాయ్
నీ టైరు కిందున నిమ్మకాయ
నన్ను పిండేస్తున్నది సూడు ఈ అమ్మాయి
హే బాబాయ్ ఓయ్ బాబాయ్
నీకు కష్టాలెన్నో వచ్చాయ్
తీసి సిగరెట్ లాగా కాల్చి పారేయ్ అబ్బాయ్
ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్
ఓహో
Dheenamma jeevitham
Idhi rangu rangula bhaagotham
Unnattundi amaantham
Ulta palta avthondhe
Dheenamma jeevitham
Idhi day and nightu naatakam
Edhi kaadhu nee sontham
Left-u right-u nee kadhe
Baabay
Aaa
Aaa
Aaa
Aaa
Gore Go Govinda na X Y ayyindha
Gore Go Govinda malli dil ki bokka ettindha
Ayyayyo Krishna Radha idhi ardham leni baadha
Mari endhuku naake e nindha na thappemanna undha
Undha
Abhaddhalu aadani sonto ni
Nijaalannu cheppani magaanni
Gentleman ni mental man ani antaare
Maataku filter lenoni
Manasuku mask-e lenoni
Sound leni DJ laaga chesaare
Bhagumantu seat kinda manta pette love stove-u
Cooker-alle seeti kooda nenu kottalenu koyyamantu baabay
Dheenamma jeevitham
Baabay o baabay
Nee tyre kindhuna nimmakaay
Nannu pindesthunnadhi soodu e ammayi
Hey baabay oy baabay
Naaku kashtaalenno vachhaay
Avi cigarette laaga kaalchi paarey abbay
Hey Gore Go Govinda na X Y ayyindha
Gore Go Govinda malli dil ki bokka ettindha
Ayyayyo Krishna Radha idhi ardham leni baadha
Ha endhuku naake e nindha na thappemanna undha
Aaa
Aaa
Aaa
Aaa
Aaa
Aaa
Hey eyyarabbura gunnara grill sandwich la
Undi undi mandera rendu vaipula
Dhoosukelthondhira life-e race car la
Choosthu choosthu ayyera accident la
Are saadhaa seedhaa gullo ninnu nenothilka raajala
Luck-e naatho aadindhe twenty twenty la
Panjaram lo unna free bird-ni
Oopiraadaleni cupboard-ni
Kaasi thaani katlapamunetla antaare
Cheppukunte siggu poye cheppakunte praanam poye
Bhaasha raani deshamochhi daari thappi thappi thiriginattu baabay
Sarigaa cheppehe
Artham kaala
Pindesthunnaarra
Hm baabay oy baabay
Nee tyre kindhuna nimmakaay
Nannu pindesthunnadhi soodu e ammayi
Hey baabay oy baabay
Neeku kashtaalenno vachhaay
Theesi cigarette laaga kaalchi paarey abbay
Oh oh
Oh oh
Oh ho












