Basavanna by Nakhas Aziz lyrics cover
LYRICSSONG LYRICS

Basavanna

by Nakhas Aziz, L Keerthana

Released Oct 12, 2026 · 2026

Album Seetha Payanam

Play Now
0.0 (0 votes)

About this song

Basavanna Lyrics. The song is sung by Nakhas Aziz, music by Anup Rubens, lyrics by Kasarla Shyam. Starring Aishwarya Arjun, Niranjan, Arjun. Language: Telugu. From Movie Seetha Payanam (2026).

Basavanna Lyrics

Lyrics PDF

సూడే బసవన్న వచ్చాడు సూడే
వచ్చినోడు అర్జునుని బాణం లాంటోడే
కొండంత ఎత్తు ఉన్న అండదండ ఇతడే
మూడు కన్నుల దేవుడికైనా కన్నులిచ్చే భక్తుని లాంటోడే

(చరణం 1)

సూరీడంటి వాడొచ్చాడు సూడే
మహా వీరుడల్లే కాపాడేది వీడే
జారుతుంటే నీళ్లు కళ్ల వెంటే
అరచేతులెత్తి ధైర్యమిచ్చే వాడే

పక్కా చెయ్యేసడంటే లెక్క తేల్చేసినట్టే
డొక్క దొలయినట్టే హో...
డంకా మోగించినట్టే లంక తగలెట్టినట్టే
ఇంక మిగిలేది మట్టే హో...
అమృతాన్నే ఇచ్చే తల్లిరా
అమ్మకైనా అమ్మ గోవురా
చంటి పాపల రేపటి దీపం రా
దేవుళ్లకే అమ్మ ఆవురా

వీరా వీరా వీరా
శూరా శూరా శూరా
అంబా అంటూ అమ్మ నిన్నే పిలిచేరా
సైరా సైరా సైరా
ధీరా దూకి రారా
కట్లే తెంచి నువ్వు కాపే కాసెయ్యరా

సూడే బసవన్న వచ్చాడు సూడే
వచ్చినోడు అర్జునుని బాణం లాంటోడే

(చరణం 2)

సూరీడంటి వాడొచ్చాడు సూడే
చిమ్మ చీకటంతా చీల్చుకొచ్చినాడే
సూడే బసవన్న వచ్చాడు సూడే
పోతుగిత్త రంకెలేసేటోడే
గంగడోలు చుట్టూ గజ్జె దండ వీడే

సూడే బసవన్న వచ్చాడు సూడే
వచ్చే ఆ వేగం చూడు
చిచ్చే రగిలించేటోడే
విచ్చు కత్తంటి చూపు హో...
రెచ్చి రేగాడో నేడు చచ్చిపోతావు చూడు
వీరభద్రుడు వీడు హో...
నోరు లేని మూగ జీవిరా
ఏదీ కోరుకోని త్యాగమూర్తిరా
స్వర్గాన్నే విడిచి నేలకు చేరిన
కరుణ జూపే కామధేనురా

వీరా వీరా వీరా
శూరా శూరా శూరా
అంబా అంటూ అమ్మ నిన్నే పిలిచేరా
సైరా సైరా సైరా
రారా సాంబశివా
కట్లే తెంచి నువ్వు కాపే కాసెయ్యరా

సూడే బసవన్న వచ్చాడు సూడే
వచ్చినోడు అర్జునుని బాణం లాంటోడే

Soode Basavannaa Vachhaadu Soode
Vochhinodu Arjununi Bhaanam Lantode
Kondantha Yetthu Unna Anda Dhanda Ithade
Moodu Kannula Devudikaina Kannulicche Bhakthuni Lantode

(Charanam 1)

Sooreedanti Vaadochhadu Soode
Maha Veerudalle Kaapaadedhi Veede
Jaaruthunte Neellu Kalla Vente
Arachethuletti Dhairyamicche Vaade

Pakkaa Cheyyesadante Lekka Telchesinatte
Dokka Dolayyinatte Hoo…
Dhanka Moginchinatte Lanka Thagalettinatte
Inka Migiledhi Matte Hoo…
Amruthanne Icche Thallira
Ammakaina Amma Govura
Chanti Papala Repati Dheepam Ra
Devullake Amma Aavura

Veeraa Veera Veeraa
Shooraa Shoora Shoora
Amba Antu Amma Ninne Pilichera
Sairaa Sairaa Sairaa
Dheera Dhooki Raara
Katle Thenchi Nuvvu Kaape Kaseyyra

Soode Basavannaa Vachhadu Suude
Vochhinodu Arjununi Baanam Lantode

(Charanam 2)

Sooreedanti Vaadochhadu Suude
Chimma Cheekatantha Cheelchukochhinaade
Suude Basavanna Vachhadu Suude
Potlagitta Rankelesetode
Gangadolu Chuttu Gajje Danda Veede

Suude Basavanna Vachhadu Suude
Vachhe Aa Vegam Chudu
Chichche Ragilinchhetode
Vicchu Katthanti Choopu Hoo…
Rechchi Regado Nedu Chachhipothaavu Chudu
Veerabhadhrudu Veedu Ho…
Noru Leni Mooga Jeevira
Yedhi Korukoni Thyagamurthira
Swarganne Vidichi Nelaku Cherina
Karuna Jupe Kaamadhenura

Veera Veera Veera
Shoora Shoora Shoora
Amba Antu Amma Ninne Pilichera
Saira Saira Saira
Raara Sambashiva
Katle Thenchi Nuvvu Kape Kaseyy Ra

Soode Basavanna Vachhadu Suude
Vochhinodu Arjununi Baanam Lantode

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!