Basinga Balaalu by Swamy Naresh lyrics cover
LYRICSSONG LYRICSFolk

Basinga Balaalu

by Swamy Naresh, Srinidhi Nerella

Released Oct 13, 2026

Play Now
0.0 (0 votes)

About this song

Basinga Balaalu Lyrics. The song is sung by Swamy Naresh, music by Kalyan Keys, lyrics by Swamy Naresh. Language: Telugu.

Basinga Balaalu Lyrics

Lyrics PDF

బసింగ బసింగ బాలలే బాలు ఉన్నాయే
సేతుల జీలకర్ర బెల్లాలే కలిసున్నాయే
నీ పోరాని నీళ్లు వెతుకనాలే నాలో ఉన్నాయే
సావనో మాసో బాలలే చేయన్నాయే

ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉంచ పిల్ల
అట్టోడజాను ఇట్టోడజాను గాజులు ఏపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగ తువ్వాల కొంగు ముడి సూడు

బసింగ బసింగ బాలలే బాలు ఉన్నాయే
సేతుల జీలకర్ర బెల్లాలే కలిసున్నాయే
నీ పోరాని నీళ్లు వెతుకనాలే నాలో ఉన్నాయే
సావనో మాసో బాలలే చేయన్నాయే

యల్లిపాయ జడ సూడు యల్లిపాయ జడను
పూస మీద సూడు యన్ను పూసల మీద
కాటుకవు సూడు కన్నుల కంటెత్తి బెట్టి
సుక్క వెట్టే సూడు సెంపలసెంబెట్టి

నీ యాడిలాయే తిల్లు రావట్టే నా ముద్ద పూరి
సేతుల మంచిలు తేవలే
రెండు సేతుల మాణికాల తాళే నువ్వట్టా ఉంటే
ఇంతికి కలవట్టి పడాలే

ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉంచ పిల్ల
అట్టోడజాను ఇట్టోడజాను గాజులు ఏపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగ తువ్వాల కొంగు ముడి సూడు

బసింగ బసింగ బాలలే బాలు ఉన్నాయే
సేతుల జీలకర్ర బెల్లాలే కలిసున్నాయే
నీ పోరాని నీళ్లు వెతుకనాలే నాలో ఉన్నాయే
సావనో మాసో బాలలే చేయన్నాయే

ఇగ్గ తగ్గేనే లేదే నువ్వు నేను వేరు కాదే
ఇక్కడి నుండి ఉంటది వేరే నాది నీది ఒక్కే దారే
నువ్వు నేను ఒక్కటీరే మన సైగల యగురుడే
కాలు తీగలు కూడే దినం ఆరాకు ఆడుడే

మన ఇద్దరి మంగళ హారతి పట్టాలే
కుడి కాలు పెట్టి ఇంట్లకును దుంకి రావాలే
ఒక గూటి పిచ్చులై ఉన్నాలే ఎదురు చూపులనే
ఇద్దరి కడుపు నిండాలే

ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉండ పిల్లగా
అట్టోడజాను ఇట్టోడజాను గాజులు వేసుకుంటా మల్లా
మెల్లగ మెల్లగ మెల్లగ తువ్వాల కొంగు ముడి సూడు

బసింగ బసింగ బాలలే బాలు ఉన్నాయే
సేతుల జీలకర్ర బెల్లాలే కలిసున్నాయే
నీ పోరాని నీళ్లు వెతుకనాలే నాలో ఉన్నాయే
సావనో మాసో బాలలే చేయన్నాయే

లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా
లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా
లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా
ఆ ఆ

Basinga basinga balale balu unnaye
Sethula jilakarra bellale kalisunnaye
Nee porani neelu vethukanaale nalo unnaye
Saavano maaso balale cheyyannaye

Uttha sethula uttha sethula uttha sethula uncha pilla
Attodajanu ittodajanu gaajulu yepistha pilla
Mellaga mellaga mellaga tuvaala kongu mude sude

Basinga basinga balale balu unnaye
Sethula jilakarra bellale kalisunnaye
Nee porani neelu vethukanaale nalo unnaye
Saavano maaso balale cheyyannaye

Yallipaya jada sude yallipaya jadanu
Poosa meeda sude yannu poosala meeda
Kaatukavu sude kannula kannetti betti
Sukka vette sude sempalasembetti

Nee yaadilaye thillu ravatte naa mudda poori
Sethula manchilu thevale
Rendu sethula maanikala thaale nuvvatta vunte
Inthiki kalavatti padale

Uttha sethula uttha sethula uttha sethula uncha pilla
Attodajanu ittodajanu gaajulu yepistha pilla
Mellaga mellaga mellaga tuvaala kongu mude sude

Basinga basinga balale balu unnaye
Sethula jilakarra bellale kalisunnaye
Nee porani neelu vethukanaale nalo unnaye
Saavano maaso balale cheyyannaye

Igga thaggene ledhe nuvvu nenu veru kaadhe
Ikkadi nundi vuntadi vere nedhi naadhi okke daare
Nuvvu nenu okkatheere mana saigala yagurude
Kaalu theegalu kude dinam aaraku aadude

Mana iddari mangala harathi pattale
Kudi kaalu vetti inthlakunu dhunki ravale
Oka gooti picchulai vunnale yeduru soopulane
Iddari kadupu nindale

Uttha sethula uttha sethula uttha sethula unda pillaga
Attodajanu ittodajanu gaajulu yesukunta malla
Mellaga mellaga mellaga tuvaala kongu mude sude

Basinga basinga balale balu unnaye
Sethula jilakarra bellale kalisunnaye
Nee porani neelu vethukanaale nalo unnaye
Saavano maaso balale cheyyannaye

La la la la la la la la la la la la la
La la la la la la la la la la la la la
La la la la la la la la la la la la la
Aa aa

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!