Bindelu Bindelu Bavayya by Giramma lyrics cover
LYRICSSONG LYRICSFolk

Bindelu Bindelu Bavayya

by Giramma, Raju Mall

Released Oct 12, 2026 · 2026

Play Now
0.0 (0 votes)

About this song

Bindelu Bindelu Bavayya Lyrics. The song is sung by Giramma, music by Sandy, lyrics by Lavanya Ravindher. Language: Telugu.

Bindelu Bindelu Bavayya Lyrics

Lyrics PDF

బిందెలు బిందెలు బావా యో బావా యో బావా యో
బింద లత బావా యా బావా యా బావా యా

బిందెలు బిందెలు బావా యో బింద లత బావా యా
బిందెలు చూడు బావా యో బింద చూడు బావా యా
బిందెలు బిందెలు బావా యో బింద లత బావా యా
బిందెలు చూడు బావా యో బింద చూడు బావా యా
సూడు సూడు బావా యో సుక్క లాంటి బావా యా
సక్కనోడా బావా యో నీ సందమామ నేనయ్యా

చీరలు చీరలు బావా యో చీర లత బావా యా
చీరలు చూడు బావా యో నా సింగారం చూడయ్యా
చీరలు చీరలు బావా యో చీర లత బావా యా
చీరలు చూడు బావా యో నా సింగారం చూడయ్యా
సూడు సూడు బావా యో సుక్క లాంటి బావా యా
సక్కనోడా బావా యో నీ సందమామ నేనయ్యా

సొంపులు సొంపులు బావా యో ఒలుకు లోలిక బావా యా
సొంపులు చూడు బావా యో నా సొంపులు నీకే బావా యా
సొంపులు సొంపులు బావా యో ఒలుకు లోలిక బావా యా
సొంపులు చూడు బావా యో నా సొంపులు నీకే బావా యా
సూడు సూడు బావా యో సుక్క లాంటి బావా యా
సక్కనోడా బావా యో నీ సందమామ నేనయ్యా

గాజులు గాజులు బావా యో గాజులత బావా యా
గాజులు చూడు బావా యో నా గడితనం చూడయ్యా
గాజులు గాజులు బావా యో గాజులత బావా యా
గాజులు చూడు బావా యో నా గడితనం చూడయ్యా
సూడు సూడు బావా యో సుక్క లాంటి బావా యా
సక్కనోడా బావా యో నీ సందమామ నేనయ్యా

మల్లెలు మల్లెలు బావా యో మల్లె లత బావా యా
మల్లెలు చూడు బావా యో నా వంచితనం చూడయ్యా
మల్లెలు మల్లెలు బావా యో మల్లె లత బావా యా
మల్లెలు చూడు బావా యో నా వంచితనం చూడయ్యా
ఏలు గట్టి బావా యో ఏలు పోరా బావా యా
గాలి గట్టి బావా యో తొలక పోరా బావా యా
ఏలు గట్టి బావా యో ఏలు పోరా బావా యా
గాలి గట్టి బావా యో తొలక పోరా బావా యా
సూడు సూడు బావా యో సుక్క లాంటి బావా యా
సక్కనోడా బావా యో నీ సందమామ నేనయ్యా

బిందెలు బిందెలు బావా యో బింద లత బావా యా
బిందెలు చూడు బావా యో బింద చూడు బావా యా
బిందెలు బిందెలు బావా యో బింద లత బావా యా
బిందెలు చూడు బావా యో బింద చూడు బావా యా
సూడు సూడు బావా యో సుక్క లాంటి బావా యా
సక్కనోడా బావా యో నీ సందమామ నేనయ్యా

Bindelu bindelu bava yo bava yo bava yo
Binda lata bava ya bava ya bava ya

Bindelu bindelu bava yo binda lata bava ya
Bindelu chudu bava yo binda chudu bava ya
Bindelu bindelu bava yo binda lata bava ya
Bindelu chudu bava yo binda chudu bava ya
Sudu sudu bava yo sukka lanti bava ya
Sakka noda bava yo ni sanda mama nianya

Chiralu chiralu bava yo chira lata bava ya
Chiralu chudu bava yo na singaram chudaya
Chiralu chiralu bava yo chira lata bava ya
Chiralu chudu bava yo na singaram chudaya
Sudu sudu bava yo sukka lanti bava ya
Sakka noda bava yo ni sanda mama nianya

Sompul sompul bava yo volku lolika bava ya
Sompul chudu bava yo na sopulu nike bava ya
Sompul sompul bava yo volku lolika bava ya
Sompul chudu bava yo na sopulu nike bava ya
Sudu sudu bava yo sukka lanti bava ya
Sakka noda bava yo ni sanda mama nianya

Gazulu gazulu bava yo gazulata bava ya
Gazulu chudu bava yo na gadi thanam chudaya
Gazulu gazulu bava yo gazulata bava ya
Gazulu chudu bava yo na gadi thanam chudaya
Sudu sudu bava yo sukka lanti bava ya
Sakka noda bava yo ni sanda mama nianya

Mallelu mallelu bava yo malle lata bava ya
Mallelu chudu bava yo na vanji thanam chudaya
Mallelu mallelu bava yo malle lata bava ya
Mallelu chudu bava yo na vanji thanam chudaya
Yelu gatti bava yo elu pora bava ya
Gali gatti bava yo tolka pora bava ya
Yelu gatti bava yo elu pora bava ya
Gali gatti bava yo tolka pora bava ya
Sudu sudu bava yo sukka lanti bava ya
Sakka noda bava yo ni sanda mama nianya

Bindelu bindelu bava yo binda lata bava ya
Bindelu chudu bava yo binda chudu bava ya
Bindelu bindelu bava yo binda lata bava ya
Bindelu chudu bava yo binda chudu bava ya
Sudu sudu bava yo sukka lanti bava ya
Sakka noda bava yo ni sanda mama nianya

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!