Blockbuster Lyrics
సిలకలూరి
సిలకలూరి
సిలకలూరి చింతామణి
నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ
వయసు లెక్క సీక్రెట్ గాని
నన్నడగమాక అంటాంది జారే ఓణి
ఉన్నపళం సొగసంతా ఇద్దామని
సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తాన్నా యాడున్నాడని
నా మనసు ఫుల్లు ఖుషీ అయ్యే పొగరున్నోడ్ని
నే వచ్చేసారయ్యమని
సొగసంతా అయ్యమని
రాస్కో నీ లైఫ్ ఇంక బ్లాక్ బస్టరే
హేయ్
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హా సిలకలూరి చింతామణి
నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ
వయసు లెక్క సీక్రెట్ గాని
నన్నడగమాక అంటాంది జారే ఓణి
ఉన్నపళం సొగసంతా ఇద్దామని
సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తాన్నా యాడున్నాడని
నా మనసు ఫుల్లు ఖుషీ అయ్యే పొగరున్నోడ్ని
నే వచ్చేసారయ్యమని
సొగసంతా అయ్యమని
రాస్కో నీ లైఫ్ ఇంక బ్లాక్ బస్టరే
హేయ్
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హేయ్ గీసా పంజాబ్ భయ్యానే టైటు కండలే
అయి చూస్తా దిరిపోయే నా కన్నె గుండెలే
హేయ్ నువ్వేం చూసావొ బొమ్మయ్యా ఇది వోన్లీ శాంపిలే
మనలో మ్యాటరింకా ఉంది టన్నుల్ టన్నులే
అల్లాటప్పా పిల్లా దాన్ని కాదు మిస్త్రీ
నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్త్రీ
ఉవ్వెత్తున ఉలికిపడే పిల్ల విస్తిరి
నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏదేమైనా నే తయారే లేదంటా సంసారే
రాస్కో నీ లైఫ్ ఇంక బ్లాక్ బస్టరే
హేయ్
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హేయ్
జినుకును తినుకును తినుకు తాతా
జినుకును తినుకును తినుకు తాతా
జినుకును తినుకును తినుకు తాతా
జినుకును తినుకును తినుకును తినుకును
నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
Silakaloori
Silakaloori
Silakaloori Chintamani
Naa perante teliyanollu lerē Jaani
Vayasu lekka secret gaani
Nannadagamaka antaandi jaare voni
Unnapalam sogasanthaa iddaamani
Sannajaaji pandagale cheddaamani
Ethiki choosthannaa yaadunnaadani
Naa manasu full khushi ayye pogarunnodni
Ne vachchesaarayyamaani
Sogasanthaa ayyamaani
Raasko nee life inka blockbuster-e
Hey
Blockbuster-e blockbuster-e
Ne cheyyesthe nee life-u blockbuster-e
Blockbuster-e blockbuster-e
Ne cheyyesthe nee life-u blockbuster-e
Haa Silakaloori Chintamani
Naa perante teliyanollu lerē Jaani
Vayasu lekka secret gaani
Nannadagamaka antaandi jaare voni
Unnapalam sogasanthaa iddaamani
Sannajaaji pandagale cheddaamani
Ethiki choosthannaa yaadunnaadani
Naa manasu full khushi ayye pogarunnodni
Ne vachchesaarayyamaani
Sogasanthaa ayyamaani
Raasko nee life inka blockbuster-e
Hey
Blockbuster-e blockbuster-e
Ne cheyyesthe nee life-u blockbuster-e
Blockbuster-e blockbuster-e
Ne cheyyesthe nee life-u blockbuster-e
Hey geesa Punjab bhayyaane tightu kandale
Ay choosthaa dhigipoye naa kanne gundele
Hey nuvvem choosaavo bommayyaa idi only sample-e
Manalo matter inkaa undi tannula tannule
Allaatappaa pillaa daanni kaadu mistry
Naatho pettukunte naligipoddhi chokka isthri
Uvveththuna ulikipadē pilla visthiri
Ne adugu pedithē adiripoddhi cheekati raathri
Edemaina ne thayaare ledantaa samsaare
Raasko nee life inka blockbuster-e
Hey
Blockbuster-e blockbuster-e
Ne cheyyesthe nee life-u blockbuster-e
Blockbuster-e blockbuster-e
Ne cheyyesthe nee life-u blockbuster-e
Hey
Jinukunu thinukunu thinuku thaathaa
Jinukunu thinukunu thinuku thaathaa
Jinukunu thinukunu thinuku thaathaa
Jinukunu thinukunu thinukunu thinukunu
Ne cheyyesthe nee life-u blockbuster-e









