Bomma Bomma Lyrics
దే రే ద రే ద ద రే దే రే నా
ధూమ్ ద రే దే రే నా
ధీమ్ దే రే నా
దే రే ద రే ద ద రే దే రే నా
ధీమ్ ధూమ్ దే రే నా
బొమ్మ బొమ్మ నిను మళ్ళీ గీసిందెవరమ్మా
బంగారంలో మరి ముంచి తీసిందెపుడమ్మా
అడుగు అడుగు నువు నడిచెళ్ళేటి ధారంతా
వెలుగు జిలుగు వెదజల్లేస్తు ఉందేంటమ్మా
ఇన్నాళ్ళు కలల్లో కలవనేలేదే ఈ అందం
ఇవాళి నిజంలా ఎదురౌతున్నదే
ఇన్నేళ్ళు కథల్లో కనబడిందేమో ఈ లోకం
ఈ రోజే ప్రయాణం మది చూపించెనే
నేన్ నేనేనే నా
అరే నేన్ నేనేనే నా
వేరెవర్నో నాలో చూసానా
నేన్ నేనేనే నా
అరే నేన్ నేనేనే నా
నీ ముందుంటే
సరిగమ రాగం
ఆకాశమే పైటగా ఆహా నీపై ఉందా
మేఘాలనే పూలుగా ఓహో నీకిచ్చిందా
ఆ జాబిలే నవ్వులా ఆహా నీలో ఉందా
నా చూపునే వెన్నెలై ఓహో అల్లేసిందా
కనువుకే కొత్త జన్మ
మనసుకే మత్తు చెమ్మ
రుచి చూపే వేళ
నేన్ నేనేనే నా
అరే నేన్ నేనేనే నా
వేరెవర్నో నాలో చూసానా
నేన్ నేనేనే నా
అరే నేన్ నేనేనే నా
నీ ముందుంటే
సరిగమ రాగం
దే రే నా రే ద ద రే దే రే నా
ధూమ్ ద రే దే రే నా
ధీమ్ దే రే నా
దే రే నా రే ద ద రే దే రే నా
ధీమ్ ధూమ్ దే రే నా
De re da re da da re de re na
Dhoom da re de re na
Dheem de re na
De re da re da da re de re na
Dheem dhoom de re na
Bomma bomma ninu malli geesindhevaramma
Bangaaramlo mari munchi theesindhepudamma
Adugu adugu nuvu nadichelleti dhaarantha
Velugu jilugu vedhajallestu undhentamma
Innaallu kalallo kalavanelede ee andham
Ivaali nijamlaa edhurouthunnadhe
Innellu kadhallo kanabadindhemo ee lokam
Ee rojee prayaanam madhi choopinchene
Nen nenene naa
Are nen nenene naa
Veravarno naalo choosana
Nen nenene naa
Are nen nenene naa
Nee mundhunte
Saregama raagam
Aakasame paitagaa aaha nee pai undhaa
Meghalane poolugaa oho neekichindhaa
Aa jaabile navvulaa aaha neelo undhaa
Naa choopune vennelai oho allhesindhaa
Kanuake kottha janma
Manasukey matthu chemma
Ruchi choope vela
Nen nenene naa
Are nen nenene naa
Veravarno naalo choosana
Nen nenene naa
Are nen nenene naa
Nee mundhunte
Saregama raagam
De re na re da da re de re na
Dhoom da re de re na
Dheem de re na
De re na re da da re de re na
Dheem dhoom de re na










