Bye Bye by Saketh komanduri lyrics cover
LYRICSSONG LYRICS

Bye Bye

by Saketh komanduri, Abhikya Tanikella

Released Oct 22, 2026 · 2026

Album Chakkora - A Lunar Love Bird

Play Now
0.0 (0 votes)

About this song

Bye Bye Lyrics. The song is sung by Saketh komanduri, music by Prince Henry, lyrics by kasarla Shyam. Starring Sravan, Malaika T Vasupal, Anushka Luhar,Yamini, L. B. Sri ram, Suman, Brahmaji, Indraja, Mani Chandana, Nellore Sudharshan, Prabhavathi, Madhavi Pras. Language: Telugu. From Movie Chakkora - A Lunar Love Bird (2026).

Bye Bye Lyrics

Lyrics PDF

హే... హే...
యే... యే...
ఏ... యా...

బై బై లెట్స్ సే టు బాలా
షై షై సిగ్గుకి వాలా
తీదం తనువుల తాళా
నువ్వే నేనుం కలిసేలా
టై టై థౌజండ్ వాలా
ఒంట్లోనే పేలేలా
హాయ్ హాయ్ ఊపిరి జ్వాలా
నేన్ నీలో కరిగేలా

కళ్లలోనే ఈ మాయకం
నీ ధ్యానం చేసేయ్ లోవే
కౌగిల్లోనే నీ లోకం
ఇవ్వాలే చేర్చెనులే
ఒక్కో నిమిషం నీతోటి
స్టార్ట్ అయ్యేనా కథరే
నిశ్శబ్దంలో నీ శబ్దం
నేనే వింటూ ఉండాలే

బై బై లెట్స్ సే టు బాలా
షై షై సిగ్గుకి వాలా
తీదం తనువుల తాళా
నువ్వే నేనుం కలిసేలా
ఆ...

ఇది ముందే రాసి ఉన్నదా
ఈ బంధం ఇంకా వీడిపోదుగా
ఎంతందం రాత్రి కున్నదా
ఈ మౌనం కాస్త మంత్రమవ్వగా

నీ గుసగుస చెవులకు పాటై
నా హార్ట్‌లో మోగెనే బీట్-ఐ
మనసు మనసు కలిసేనా ఈ ఆటలో
నను నేను వెతికిన జర్నీ
మెల్ల మెల్లగా ఇక మొదలవ్వని

అలసి అలసి కలిశానా అబ్బబ్బబ్బబ్బబ్బో
ఒక్కో నిమిషం నీతోటి
స్టార్ట్ అయ్యేనా కథరే
నిశ్శబ్దంలో నీ శబ్దం
నేనే వింటూ ఉండాలే

బై బై లెట్స్ సే టు బాలా
షై షై సిగ్గుకి వాలా
తీదం తనువుల తాళా
నువ్వే నేనుం కలిసేలా

ఇక స్వర్గం వైపే నేరుగా
ఒక నిచ్చెన వేసే ఒళ్లుకి మీదుగా
ఇది ఒంట్లో ఊడే కాదుగా
ఒక వెచ్చని వేడుక ప్రేమ సాక్షిగా
నేన్ నమ్మిన నిజమే నువ్వు
నిను నాకిక పూర్తిగా ఇవ్వు
చిరు చెమరు తా త తడిపేస్తే నిను దాచనా
నేన్ కోరిన కోరిక నువ్వు
అది తీర్చిన దేవత నువ్వు
నువ్వు నేను ఒకటేగా ఇదో అబ్బబ్బబ్బబ్బబ్బో

ఒక్కో నిమిషం నీతోటి
స్టార్ట్ అయ్యేనా కథరే
నిశ్శబ్దంలో నీ శబ్దం
నేనే వింటూ ఉండాలే

బై బై లెట్స్ సే టు బాలా
షై షై సిగ్గుకి వాలా
తీదం తనువుల తాళా
నువ్వే నేనుం కలిసేలా
టై టై థౌజండ్ వాలా
ఒంట్లోనే పేలేలా
హాయ్ హాయ్ ఊపిరి జ్వాలా
నేన్ నీలో కరిగేలా

He... He...
Ye... Ye...
Ae... Ya...

Bye bye let's say to bala
Shy shy sigguki vaala
Teedham thanuvula taala
Nuvve neenum kaliseela
Tie tie thousand vala
Ontloney pelayla
Hai hai oopiri jwaala
Nen neelo karigeyla

Kallaloney ee mayakam
Nee dhyanam cheseylovey
Kowgilloney nee lokam
Ivvaaley cherchenuley
Okko nimisham neethoti
Start ayyena katharey
Nishabdamlo nee shabdam
Neney vintu vundaaley

Bye bye let's say to bala
Shy shy sigguki vaala
Teedham thanuvula taala
Nuvve neenum kaliseela
Aa...

Idhi mundhey raasi vunnadha
Ee bandham inka veedipodhugaa
Enthandham raathiri kunnadhaa
Ee mounam kaastha manthramovvagaa

Nee gusa gusa chevulaku paatai
Naa heartlo mogene beat-ai
Manasu manasu kalisenaa ee aatalo
Nanu nenu vethikina journey
Mella mellaga ika modhalavvani

Alasi alasi kalisaana abbabbabbabbabbo
Okko nimisham neethoti
Start ayyena katharey
Nishabdamlo nee shabdam
Neney vintu vundaaley

Bye bye let's say to bala
Shy shy sigguki vaala
Teedham thanuvula taala
Nuvve neenum kaliseela

Ika swargam vaipey nerugaa
Oka nichena vesey volluki meedhuga
Idhi vontlo oodey kaadhu gaa
Oka vechani veduka prema saakshigaa
Nen nammina nijamey nuvvu
Ninu naakika purthiga ivvu
Chiru chemaru tha ta thadipeshthey ninu daachana
Nen korina korika nuvvu
Adhi theerchina devatha nuvvu
Nuvvu nenu okateyga idho abbabbabbabbabbo

Okko nimisham neethoti
Start ayyena katharey
Nishabdamlo nee shabdam
Neney vintu vundaaley

Bye bye let's say to bala
Shy shy sigguki vaala
Teedham thanuvula taala
Nuvve neenum kaliseela
Tie tie thousand vala
Ontloney pelayla
Hai hai oopiri jwaala
Nen neelo karigeyla

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!