Champesaave Nannu Lyrics
ఏ బి సి డి లెటర్స్ అన్నీ రాసి
ఎల్ ఓ వి ఈ మాత్రం రౌండు చేసి
చంపేసావే నన్ను
చంపేసావే నన్ను
వన్ టూ త్రీ ఫోర్ నంబర్స్ అన్నీ తీసి
వన్ ఫోర్ త్రీ నే రంగుల్లో ముంచేసి
చంపేసావే నన్ను
చంపేసావే నన్ను
రెండే రెండు పెదవుల్లో నీ మౌనం చెరిపేసి
మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి
నా మనసుని మొత్తం ఊరించేసి రేపటికి గాల్లో ఆపేసి
చంపేసావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
చంపేసావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ
సన్లైట్ కోసం నైట్తోటి ఫైట్ చేస్తున్నా
తెల్ల గోళ్లు కొరికేస్తూ తలగడలు నలిపేస్తూ
తెల్లారదేంటని చందమామనని తిట్టిపోస్తున్నా
చిన్న ముల్లుని ఏకంగా వేలితో తిప్పేసేలా
అర్ధరాత్రి నిదర చెప్పేలా
చంపేసావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
చంపేసావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
డే వన్ నీతోటి ఏ పార్క్కి వెళ్లాలో
ఏ పిక్చర్ ఏ చూడాలో అంటూ స్కెచ్లేస్తున్నా
డే ఎండ్ ఏ నీకెట్టా సెండ్ ఆఫ్ ఇవ్వాలో
ఏ ముద్దుతో గుడ్ నైట్ చెప్పాలో ఊహిస్తున్నా
చేతిలోన చేయ్యేసి దూరమంతా చెరిపేసే
రోజు కోసమే ప్రాణమిచ్చేలా
చంపేసావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
చంపేసావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
A B C D letters anni raasi
L O V E matram round-u chesi
champesave nannu
champesave nannu
1 2 3 4 numbers anni theesi
1 4 3 ne rangullo munchesi
champesave nannu
champesave nannu
rende rendu pedavullo ni mounam cheripesi
moode mukkalu cheppeyisaga nuvve nachesi
na manasuni motham oorincheysi repatikaga nalle aapeysi
champesave nannu
nimpesave nalo ninnu
champesave nannu
nimpesave nalo ninnu
nimishanikosari kitikeelu thericheysthu
sunlight kosam night thoti fight chesthunna
thella gollu korikeysthu thalaganlu nalipeysthu
thellaradeyentani chandamamanani thittiposthunna
chinna mulluni yekanga velitho thippesela ardharathiri nithara chepela
champesave nannu
nimpesave nalo ninnu
champesave nannu
nimpesave nalo ninnu
day one neethoti ae park ki vellalo
ae picture ae choodalo antu sketchlesthunna
day end ae niketta sendoff ivvalo
ae mudhuto good night cheppalo oohisthunna
chethilona cheyyesee dhooramanta cheripese
rojukosam pranamichela
champesave nannu
nimpesave nalo ninnu
champesave nannu
nimpesave nalo ninnu









