Chitti Chitti Cheema by Ramya Behara lyrics cover
LYRICSSONG LYRICS

Chitti Chitti Cheema

by Ramya Behara

Released Oct 18, 2026 · 2026

Album Aakasamlo Oka Tara

Play Now
0.0 (0 votes)

About this song

Chitti Chitti Cheema Lyrics. The song is sung by Ramya Behara, music by G. V. Prakash Kumar, lyrics by Sreemani. Starring Dulquer Salmaan, Satvika Veeravalli. Language: Telugu. From Movie Aakasamlo Oka Tara (2026).

Chitti Chitti Cheema Lyrics

Lyrics PDF

చిట్టి చిట్టి చీమ
చిటి చేతులయ్యో రామా
వంద టన్నుల చెక్కర మోస్తోందమ్మా

కొండపల్లి బొమ్మ
కొండ కోన దాటిందమ్మా
తన కలల వైపు నడిచిందమ్మా

ఏమంటారో
ఏమిటో
ఏమిటో ఏమో కథ
జంటే కానీ
జంటనే
ఏమంటారో ఏమో కథ
ఏమవుతుందో
ఏమిటో
ఏమిటో ఏమో కథ
అట్టో ఇటో
పయనమే ఎటెళ్తుందో ఏమో కథ

రయ్యి రయ్యిమని
ఎగరాలనుకుంటే చాలా
రెబ్బు రెబ్బుమని
కాటికే వైపిచ్చాను రెక్కలిల్లా
రయ్యి రయ్యిమని
ఎగరాలనుకుంటే చాలా
రెబ్బు రెబ్బుమని
కాటికే వై బన్నలకుతే పిచ్చాను రెక్కలిల్లా

ఈ నేలపైన ఒక్కొక్క మెట్టు
కట్టిసుకుంటే
ఏదో రోజు నింగికి నిచ్చెన కాదా
రేపటిలోనే నిన్నందుకుంటూ
తొక్కాలి పరవళ్ళు
నేటిలోని కష్టం నిన్నటిదే అయిపోదా

విసిరే ఎగరు ప్రాణమే లేని
గాలి పటముంటుందా
ఉంటే అది చలనంలేని
గదిలో గోడ పటమిపోదా

ఎదురెగిలితే
ఉండని
ఉండని ఆగపోని
చెయ్యే పట్టి
నడపడం అందరివల్ల కాని పని
కదిలే బతుకే
ఒక్కని
ఒక్కని లెక్క కాని
నీతో ఉన్న
పదమని చెప్పే తోడువెంటాడుంటది

రయ్యి రయ్యిమని
ఎగరాలనుకుంటే చాలా
రెబ్బు రెబ్బుమని
కాటికే వైపిచ్చాను రెక్కలిల్లా
రయ్యి రయ్యిమని
ఎగరాలనుకుంటే చాలా
రెబ్బు రెబ్బుమని
కాటికే వై బన్నలకుతే పిచ్చాను రెక్కలిల్లా

Chitti chitti cheema
Chiti chethula ayyo raama
Vanda tonnula chekkara mosthondhamma

Kondapalli bomma
Konda kona daatindhamma
Thana kalala vaipu nadichindhamma

Emantaaro
Emito
Emito emo katha
Janthe kaani
Jantane
Emantaaro emo katha
Emawthundho
Emito
Emito emo katha
Atto itto
Payaname etelluthundho emo katha

Rayyi rayyimani
Egaraalanukunte chaala
Rebbu rebbumani
Kaatike vaipichanu rekka lilla
Rayyi rayyimani
Egaraalanukunte chaala
Rebbu rebbumani
Kaatike vai bannalakuthe pichanu rekka lilla

Ee nelapine okkokka mettu
Kattisukuntelu
Edo roju ningiki nichena kaadha
Repatilone ninnanchukuntu
Tukkaali paravallu
Netiloni kashtam ninnatidhey aipodha

Visire egaru praaname leni
Gaali patamuntundhaa
Unte adi chalanam leni
Gadhilo goda patamipodha

Eduregilithe
Undani
Undani aagaponi
Cheyye patti
Nadapadam andarivalla kaani pani
Kadhile bathuke
Okkani
Okkani lekka kaani
Neetho unna
Padamani cheppe thoduventaduntadhi

Rayyi rayyimani
Egaraalanukunte chaala
Rebbu rebbumani
Kaatike vaipichanu rekka lilla
Rayyi rayyimani
Egaraalanukunte chaala
Rebbu rebbumani
Kaatike vai bannalakuthe pichanu rekka lilla

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!