Chitti Guvva Lyrics
చిట్టి గువ్వ ఊరుకోవే
బాధ ఉంటే తట్టుకోవే
ఏ వెలుగులో కనిపించని గీతే గీసారో
ఏం తెలియక దాటడమే నేరం అంటారో
ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా
ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూశావా
కాలం రాసే కథనంలోనా
మన కథలన్నీ ఇంతే రా
బడి చదువేదీ చెప్పని పాఠం
నేర్పే గురువే కాలం రా
చిట్టి గువ్వ ఊరుకోవే
బాధ ఉంటే తట్టుకోవే
చిట్టి గువ్వ ఊరుకోవే
బాధ ఉంటే తట్టుకోవే
రాలే చినుకుల్లో అన్ని రంగులు చూశావా
దూకే పిడుగుల్నే తట్టుకోవా
వీచే గాలుల్లో చిన్ని చిందులు వేశావా
రేగే మంటల్నే తట్టుకోవా
అమ్మ అంటే ఏరా అంటూ ఆమె నోటి మాట
చెమ్మ గిల్లే కళ్లలోనే పాపం ఆగిపోయేనంట
చుక్క రాలి ఆకాశాల దారే వీడిపోతూ ఉన్నా
చెప్పలేని బాధే మౌనంగానే మోసే జాబిలమ్మ
ఏ జాలిని చూపించని వలయం ప్రేమ
చిట్టి గువ్వ ఊరుకోవే
బాధ ఉంటే తట్టుకోవే
చిట్టి గువ్వ ఊరుకోవే
బాధ ఉంటే తట్టుకోవే
Chitti guvva oorukovey
Badha unte thattukovey
Ye velugulo kanipinchani geethey geesaaraa
Yem theliyaka dhaatadamey neram antaaraa
Ye nyayam nee kosam saayam raledhaa
Ee prashnalu adagaalani aasaga chusaavaa
Kaalam raasey kadhanamlonaa
Mana kadhalanni inthey raa
Badi chadhuvedhee cheppani paatam
Nerpey guruvey kaalam raa
Chitti guvva oorukovey
Badha unte thattukovey
Chitti guvva oorukovey
Badha unte thattukovey
Raale chinukullo anni rangulu chusaavaa
Dhuke pidugulney thattukovaa
Veechey gaalullo chinni chindhulu vesaavaa
Regey mantalney thattukovaa
Amma ante yera antu aame noti maata
Chemma gilley kallalone paapam aagipoyenanta
Chukka raali aakaasaala dhaarey veedipothu unnaa
Cheppaleni baadhey mounamgaane mose jaabilamma
Ye jaalini chupinchani valayam prema
Chitti guvva oorukovey
Badha unte thattukovey
Chitti guvva oorukovey
Badha unte thattukovey












