Dimaak Kharaab Lyrics
వాణి యెడా మీదా ఉండేటి
ఘుమ ఘుమ గంధాలు
సంద మామయ్యో
నా రైక ముడి మీద
రాలిన సాలయ్యో
రంగ రామయ్యో
వాణి నడుముకి ఉండేటి
బిళ్లల మొలతాడు
సంద మామయ్యో
నా పట్టు కుచ్చుల కోక
కంటిన సాలయ్యో
రంగ రామయ్యో
హోలీ హోలీ హోలీ
దిస్ ఈజ్ డీజే
ఫీట్ ఫీట్ ఫీట్ ఫీట్
ఐ-స్మార్ట్ శంకర్
సిలక సిలక సిలక
ఇది సీతారంగి సిలక
పిలగ పిలగ పిలగ
పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక
ఇది సేద భాయి గిరక
ఉరక ఉరక ఉరక
సొట్ట బుగ్గే కొరక
జిలేలమ్మ జిట్ట
పిల్ల పాల పిట్ట
జిలేలమ్మ జిట్ట
నిన్నే తేలయి కుట్ట
ఉంటే దమ్ముంటే నీ పూల పక్క
ఇష్ట చల్లేసేయ్ నీ సెమట సుక్క
వస్తా తాగేస్తా నీ సోకే గుటక
ఇష్ట ఇష్ట నీ తోటే గుటక
జిలేలమ్మ జిట్ట
పిల్ల పాల పిట్ట
జిలేలమ్మ జిట్ట
నిన్నే తేలయి కుట్ట
సి సి సి సి
సిలక సిలక సిలక
ఇది సీతారంగి సిలక
పిలగ పిలగ పిలగ
పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక
ఇది సేద భాయి గిరక
ఉరక ఉరక ఉరక
సొట్ట బుగ్గే కొరక
ఏంది రా భాయ్ పోరి మీద పోరి ఉంది
అది ఇది కాదు అదే ఇది
అది ఇది కాదు అదే ఇది
పట్టుకొని జోకేస్తే చేతకే నడుము
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్
తట్టుకొని ఊపేస్తా పటాక్ ఆయే తడుము
డిమ్ డిమ్ డిమ్ డిమ్ దిమాక్ ఖరాబ్
సత్తువని చూపిస్తే పిల్లడా దినము
దతతనే ఇస్తారా మల్లె పూల వనము
ఐ-స్మార్ట్ ఈ శంకర్
పేల్చేస్తా నీ బంకర్
వస్తావా నా సెంటర్
చూస్తారా నీ టెంపర్
అసలుకే నీ కిరాకే నన్నే గెల్లక్కే
మసులుతుంది దిమాక్ నువ్వే ఫసక్కే
జిలేలమ్మ జిట్ట
పిల్ల పాల పిట్ట
జిలేలమ్మ జిట్ట
నిన్నే తేలయి కుట్ట
సిలక సిలక సిలక
ఇది సీతారంగి సిలక
పిలగ పిలగ పిలగ
పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక
ఇది సేద భాయి గిరక
ఉరక ఉరక ఉరక
సొట్ట బుగ్గే కొరక
ఒంపులలో దాచుంచ చెకుముకి రాళ్లు
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్
నిప్పులనే పుట్టించు తాకించి వెళ్ళు
డిమ్ డిమ్ డిమ్ డిమ్
దిమాక్ ఖరాబ్
ఎన్నిలనే మింగేసి ఏమాగుంది ఒళ్ళు
తిన్నెలపై ముంచేసా చలో జొన్న సెలు
ఐ-స్మార్ట్ ఈ శంకర్
సమరంలో యమ కింకరుడు
అట్లయితే నువ్వు సూపరు
స్వర్గాలే మన ప్రొపరు
ముద్దులకే గిరాకే పొద్దు పోయాకే
వద్దు అంటే సిరాకే తెల్ల వారకే
జిలేలమ్మ జిట్ట
పిల్ల పాల పిట్ట
జిలేలమ్మ జిట్ట
నిన్నే తేలయి కుట్ట
Vaani Yedha Meedha Undeti
Ghuma - Ghuma Gandhaalu
Sandha Maamayyo
Naa Raika Mudi Meedha
Raalina Saalayyo
Ranga Raamayyo
Vaani Nadumuki Undeti
Billala Molathaadu
Sanda Maamayyo
Naa Pattu Kuchchula Koka
Kantina Salayyo
Ranga Raamayyo
Holi Holi Holi
This Is DJ
Feet Feet Feet Feet
I-Smart Shankar
Silaka Silaka Silaka
Idi Seetharaangi Silaka
Pilaga Pilaga Pilaga
Petti Poraa Suraka
Giraka Giraka Giraka
Idi Seda Bhayi Giraka
Uraka Uraka Uraka
Sotta Bugge Koraka
Jilelamma Jitta
Pilla Paala Pitta
Jilelamma Jitta
Ninne Thelayi Kutta
Unte Dammunte Nee Poola Pakka
Ista Challesei Nee Semata Sukka
Vastha Thaagestha Nee Soke Gutaka
Ista Ista Nee Thote Gutaka
Jilelamma Jitta
Pilla Paala Pitta
Jilelamma Jitta
Ninne Thelayi Kutta
Si Si Si Si
Silaka Silaka Silaka
Idi Seetharaangi Silaka
Pilaga Pilaga Pilaga
Petti Poraa Suraka
Giraka Giraka Giraka
Idi Seda Bhayi Giraka
Uraka Uraka Uraka
Sotta Bugge Koraka
Endi Ra Bhayi Pori Meedha Pori Undi
Adi Idi Kadhu Ade Idi
Adi Idi Kadhu Ade Idi
Pattukoni Jokesthe Chetake Nadumu
Dimaak Kharaab Dimaak Kharaab
Thattukoni Oopestha Patak Aaye Thadumu
Dim Dim Dim Dim Dimaak Kharaab
Saththuvani Choopisthe Pilloda Dinamu
Dathathane Isthaara Malle Poola Vanamu
I-Smart Ee Shankar
Pelchestha Nee Banker
Vasthava Naa Center
Choosthaara Nee Temper
Asaluke Ne Kirake Nanne Gellakke
Masuluthundi Dimaak Nuvve Fasakke
Jilelamma Jitta
Pilla Paala Pitta
Jilelamma Jitta
Ninne Thelayi Kutta
Silaka Silaka Silaka
Idi Seetharaangi Silaka
Pilaga Pilaga Pilaga
Petti Poraa Suraka
Giraka Giraka Giraka
Idi Seda Bhayi Giraka
Uraka Uraka Uraka
Sotta Bugge Koraka
Ompulalo Daachuncha Chekumuki Raallu
Dimaak Kharaab Dimaak Kharaab
Nippulane Puttinchu Thaakinchi Vellu
Dim Dim Dim Dim
Dimaak Kharaab
Ennilane Mingesi Emagundi Vollu
Thinnelapai Munchesa Chalo Jonna Selu
I-Smart Ee Shankar
Samaramlo Yama Kinkaru
Atlayithe Nuvvu Super -u
Swargaaley Mana Proper -u
Muddulake Giraake Poddu Poyaake
Voddu Ante Sirake Thella Varake
Jilelamma Jitta
Pilla Paala Pitta
Jilelamma Jitta
Ninne Thelayi Kutta














