Drunk and Drive by Rahul Sipligunj lyrics cover
LYRICSSONG LYRICS

Drunk and Drive

by Rahul Sipligunj

Released Nov 04, 2026 · 2018

Album Chalo

Play Now
0.0 (0 votes)

About this song

Drunk and Drive Lyrics. The song is sung by Rahul Sipligunj, music by Mahati Swara Sagar, lyrics by Shyam Kasarla. Starring Naga Shaurya, Rashmika Mandanna. Language: Telugu. From Movie Chalo (2018).

Drunk and Drive Lyrics

Lyrics PDF

చూస్తుంటే పువ్వుల షేపు
కానీ ఫూలన్ దేవి టైపు యూ యూ
ఓయ్ .. అబ్బా చా

సెంటిమెంటల్ అనిపిస్తావే
నాకు మెంటల్ తెప్పిస్తావే
ఓయ్ .. అబ్బా చా

ఓ చందమామ లాగా
బయటికి బిల్డప్ ఇస్తావే ఏ ఏ
చంద్రముఖి లాగా లోపల
ఎషాలు వేస్తావ్ ఏ

ఒరిజినల్‌ని అర్జెంట్‌గా
చూడాలి అని ఉండే ఏ ఏ
రెయిన్‌బో లాగా
ఫుల్ ఓపెన్ అయిపోవే

టెక్‌లు అప్పవే
ట్రిక్‌లు అప్పవే
చిక్కినావ్వే నువ్వు
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లా

ఓ రేస్ కార్‌లా దూసుకెళ్లాక
బ్రేకులేసి నువ్వు ఓకే చెప్పాలా

తీసుకెళ్లి స్లిప్పులు
పాస్ గావు సప్లైలు
కంప్యూటర్ కనిపెట్టినట్టు
కటింగ్‌లు అయ్యొద్దే

యావరేజ్ బ్యూటీవే, ఆర్జీవీ ట్వీట్వే
తొక్కలో తిక్కలు చూపి బ్రతికేయొద్దే

బీకాంలో ఫిజిక్స్ ఉంది
అనే బాపతు నువ్వే
మన మధ్య కెమిస్ట్రీని
అర్థం చేసుకోవే

బిల్ గేట్స్ బిడ్డ అయినట్టు
బిల్డప్‌లు వద్దు
నా దిల్‌లో గేట్ తెరిచే ఉంచానే

టెక్‌లు అప్పవే
ట్రిక్‌లు అప్పవే
చిక్కినావ్వే నువ్వు
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లా

ఓ రేస్ కార్‌లా దూసుకెళ్లాక
బ్రేకులేసి నువ్వు ఓకే చెప్పాలా

హాలిడే ట్రిప్‌లా
ఎవ్రీడే ట్రీట్‌లా
నువ్వు నా చెంతకు
వస్తే నీలా ఉండొచ్చే

రూల్స్ నీకు ఉండేవే
బౌండరీస్ ఆశలు ఉండేవే
మనసుకి మాస్క్ వేసే
క్షణమే రాదే

రైట్ అయినా రాంగ్ అయినా నా ఓట్ నీకే
నీ వెంటే నేనుంటా వీడని షాడోలా
బ్యాడ్ అయినా సాడ్ అయినా దాటాలి నన్నే
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా

టెక్‌లు అప్పకే
ట్రిక్‌లు అప్పకే
ఒక్కసారి నువ్వు నాతో చేరాక

ఓ రేస్ కార్‌లా దూసుకువెళ్లావే
బ్రేక్‌లు వేయకే ఓకే చెప్పాక

Choosthunte Poovula Shape-u
Kaani Phoolan Devi Type-u Yoo Yoo
Oye .. Abba Cha

Sentimental Anipisthaave
Naaku Mental Theppisthaave
Oye .. Abba Cha

O Chandamama Laaga
Bayatiki Buildup Isthaave Ae Ae
Chandramukhi Laaga Lopal
Eshaalu Vesthaav Ae

Original-ni Urgent-ga
Choodaali Ani Unde Ae Ae
Rainbow Laaga
Full Open Ayipove

Tech-ulu Appave
Trick-ulu Appave
Chikkinaavve Nuvvu
Drunk and Driving-la

O Race Car-la Dhoosukellaaka
Breakulesi Nuvvu Okay Cheppaala

Theesukelli Slippulu
Pass Gaavu Supply-le
Computer Kanipettinattu
Cutting-lu Ayyodde

Average Beauty-ve, RGV Tweet-ve
Thokkalo Thikkalu Choopi Brathikeyodde

B.Com-lo Physics Undi
Ane Baapathu Nuvve
Mana Madhya Chemistry-ni
Artham Chesukove

Bill Gates Biddha Ayinattu
Buildup-lu Vaddu
Naa Dil-lo Gate Theriche Unchane

Tech-ulu Appave
Trick-ulu Appave
Chikkinaavve Nuvvu
Drunk and Driving-la

O Race Car-la Dhoosukellaaka
Breakulesi Nuvvu Okay Cheppaala

Holiday Trip-la
Everyday Treat-la
Nuvvu Naa Chenthaku
Vasthe Neela Undochhe

Rules Neeku Undeve
Boundaries Aashalu Undeve
Manasuki Mask Vese
Kshaname Raadhe

Right Ayinaa Wrong Ayinaa Naa Vote Neeke
Nee Vente Nenunta Veedani Shadow-la
Bad Ayinaa Sad Ayinaa Daatali Nanne
Kaasthu Unta Ninne Praanam-la

Tech-ulu Appakey
Trick-ulu Appakey
Okkasaari Nuvvu Naatho Cheraaka

O Race Car-la Dhoosukuvellaave
Break-lu Veyake Okay Cheppaka

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!