Ee Manase Se Se Lyrics
హలబా హలబా యే యే
హలబా హలబా యే యే
హలబా హలబా యే యే
హలబా హలబా అయ్యయ్యయ్యే
హలబా హలబా అయ్యయ్యయ్యే
హలబా హలబా అయ్యయ్యయ్యే
హలబా హలబా హలబా
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
పరుగెడుతోంది నీకేసే
వినమంటోంది తన ఊసే
అలలేగసే కలవరమాయే తనలో నిను చూసి
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
హలబా హలబా
హే హే హే
హే హే హే
హలబా
సే సే హలబా హలబా హలబా
హలబా
సే సే హలబా హలబా హలబా
ఎన్నో కలలను చూసే
కన్నె కునుకొదిలేసే
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసే
కన్నె కునుకొదిలేసే
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
కోరుకున్న తీరాన్నే తను చేరినా
తీరిపోని ఆరాటంతో కలవరించెనా
వెనకని తిరుగుతూ చెలి జత విడువదు
దొరికిన వరముతో కుదురుగా నిలువదు
ఏంచేస్తే బాగుంటుందో చెప్పని వేళ తన సే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
హలబా
హలబా
హలబా
సే సే హలబా హలబా హలబా
హలబా
సే సే హలబా హలబా హలబా
నీతో చెలిమిని చేసే
నీలో చలువని చూసే
అయినా ఇంకా ఏదో అడిగే ఆకాశే
నీతో చెలిమిని చేసే
నీలో చలువని చూసే
అయినా ఇంకా ఏదో అడిగే ఆకాశే
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వుల్లో చెంప గిల్లినా
దహ దహ తరగదు అలసడి అనగదా
తన ఘోడ ఇదని తలపును తెల్పదు
ఏనిస్తే శాంతిస్తుందో తెలుసా ఎవ్వరా సే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
పరుగెడుతోంది నీకేసే
వినమంటోంది తన ఊసే
అలలేగసే కలవరమాయే తనలో నిను చూసి
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
Halaba Halaba Yeh Yeh
Halaba Halaba Yeh Yeh
Halaba Halaba Yeh Yeh
Halaba Halaba Ayyayyayyeh
Halaba Halaba Ayyayyayyeh
Halaba Halaba Ayyayyayyeh
Halaba Halaba Halaba
Ee Manase Say Say Say Say Say Say Say
Naa Manase Say Say Say Say Say Say Say
Parugeduthondi Neekese
Vinamantondi Thana Oose
Alalegase Kalabaramaaye Thanalo Ninu Choosi
Ee Manase Say Say Say Say Say Say Say
Naa Manase Say Say Say Say Say Say Say
Halaba Halaba
Hay Hay Haye
Hay Hay Haye
Halaba
Say Say Halaba Halaba Halaba
Halaba
Say Say Halaba Halaba Halaba
Enno Kalalanu Choose
Kanne Kunukodhilese
Nuvve Thanu Vethike Aa Tholi Velugani Thelise
Enno Kalalanu Choose
Kanne Kunukodhilese
Nuvve Thanu Vethike Aa Tholi Velugani Thelise
Koorukunna Theeraanne Thanu Cherinaa
Theeriponi Aaraatamtho Kalavarinchenaa
Venakani Thiruguthu Cheli Jatha Viduvadhu
Dorikina Varamutho Kudhuruga Niluvadhu
Yencheste Baaguntundho Cheppani Vela Thana Say
Ee Manase Say Say Say Say Say Say Say
Naa Manase Say Say Say Say Say Say Say
Halaba
Halaba
Halaba
Say Say Halaba Halaba Halaba
Halaba
Say Say Halaba Halaba Halaba
Neetho Chelimini Chese
Neelo Chaluvani Choose
Ainaa Inkaa Yedo Adige Aakashe
Neetho Chelimini Chese
Neelo Chaluvani Choose
Ainaa Inkaa Yedo Adige Aakashe
Velluvanti Nee Sneham Nannu Allinaa
Vennelanti Nee Navvullo Champa Gilli Naa
Daha Daha Tharagadhu Aladhadi Anagakadha
Thana Ghodha Idhi Ani Thalapunu Thelpadhu
Yenisthe Shaantisthundho Thelusaa Yevvara Say
Ee Manase Say Say Say Say Say Say Say
Naa Manase Say Say Say Say Say Say Say
Parugeduthondi Neekese
Vinamantondi Thana Oose
Alalegase Kalabaramaaye Thanalo Ninu Choosi
Ee Manase Say Say Say Say Say Say Say
Naa Manase Say Say Say Say Say Say Say







