Firestorm by Thaman S lyrics cover
LYRICSSONG LYRICS

Firestorm

by Thaman S, Deepak Blue, STR, Raja Kumari

Released Oct 19, 2026 · 2025

Album They Call Him OG

Play Now
0.0 (0 votes)

About this song

Firestorm Lyrics. The song is sung by Thaman S, music by Thaman S, lyrics by Raja Kumari, Srinivasa Mouli, Adviteeya Vojjala, Vishwa Vemuri. Starring Pawan Kalyan, Emraan Hashmi, Priyanka Arul Mohan, Arjun Das, Sriya Reddy, Prakash Raj. Language: Telugu. From Movie They Call Him OG (2025).

Firestorm Lyrics

Lyrics PDF

క్లాస్ ఇన్ ద ఫైర్
దేర్ విల్ కమ్ ఎ లీడర్
ఓజస్ గంభీరా
హోల్డ్ యువర్ బ్రీత్ అండ్ ఫియర్
డ్రాగన్స్ కమింగ్ నియర్
ఓజస్ గంభీరా

అలలిక కదలక భయపడేలే
క్షణక్షణమొక తల తెగి పడేలే
ప్రళయము ఎదురుగా నిలబడేలే
మేటి ధాటికి లోకం హడలేలే

రణమున యముడికి కనపడేలే
దురుసుగా నువ్వు చరచకు తొడలే
పదునుగా తెగ విరిగెను మెడలే
రాక్షస ధారుల రుధిర పొరలే

ఫైర్ ఇట్స్ కమింగ్
ఫీల్ ద ఫైర్ ఇట్స్ బర్నింగ్
కెన్ యు టేక్ ఇట్ హయ్యర్ హయ్యర్
స్టార్మ్ ఈజ్ కమింగ్ హీట్ ఇట్ అప్
యే ఓజస్ గంభీర హై

హే పగ రగిలిన ఫైరు
కలబడితే గుండెలో ఫీరు
పగ రగిలిన ఫైరు
మొదలెడితే మిగలరే ఎవరు

పగ రగిలిన ఫైరు
కసి పుడితే శత్రువే షివరు
పగ రగిలిన ఫైరు
తను నిప్పు కళ్ల పులి పొగరు

హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంత ప్రాణ భీతి
భయమే భయపడే

నెత్తురోడి వేట కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టేనంత
మరణ తరుణమే

హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంత ప్రాణ భీతి
భయమే భయపడే

నెత్తురోడి వేట కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టేనంత
మరణ తరుణమే

దారేగా సోనో హై కరే వా మిరైదా
కరే వా తెన్సై వన్ టచ్చి హైదా
కరే వా తోమేరా రెనై మకెనై
యకుజా నో షి దారే సమురాయ్

దారేగా సోనో హై కరే వా మిరైదా
కరే వా తెన్సై వన్ టచ్చి హైదా
కరే వా తోమేరా రెనై మకెనై
యకుజా నో షి దారే సమురాయ్

రప్ప బాబా బప్పారా రప్ప బయ్యా
రప్ప బాబా బప్పారా రప్ప బయ్యా
రప్ప బాబా బప్పర పప్ప బయ్యా
రప్ప బప్ప రప్ప బాబా బయ్యా

రప్ప బాబా బప్పారా రప్ప బయ్యా
రప్ప బాబా బప్పారా రప్ప బయ్యా
రప్ప బాబా బప్పర పప్ప బయ్యా
రప్ప బప్ప రప్ప బాబా బయ్యా

ఫైర్ ఫైర్ నో లయర్ లయర్
రైజ్ లైక్ ద సన్ ఓవర్ హిజ్ ఎంపైర్
ఫైర్ ఫైర్ నో లయర్ లయర్
బ్రీత్ లైక్ ఎ డ్రాగన్
ఓన్లీ స్పిట్ ద హెల్ ఫైర్

ఇఫ్ యు క్రాస్ హిమ్ యు బెటర్ ప్రే
యు ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్
ఎనిమీస్ బెటర్ వాచ్ వాట్ దే సే
యు నో హిజ్ నేమ్
యు నో హిజ్ నేమ్

హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
పుట్టేనంత ప్రాణ భీతి
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంత ప్రాణ భీతి
భయమే భయపడే

నెత్తురోడి వేట కోత
కట్టుబాటు లేని వేట
ఓజ్ ఓజ్ ఓజ్
యు బెటర్ రిమెంబర్ ద నేమ్

పగ రగిలిన ఫైరు
పగ రగిలిన ఫైరు
రప్ప బాబా బప్పారా
రప్ప బయ్యా

పగ రగిలిన ఫైరు
కలబడితే గుండెలో ఫీరు
పగ రగిలిన ఫైరు
మొదలెడితే మిగలరే ఎవరు

పగ రగిలిన ఫైరు
కసి పుడితే శత్రువే షివరు
పగ రగిలిన ఫైరు
తను నిప్పు కళ్ల పులి పొగరు
ఓజస్ గంభీరా

Class in the fire
There will come a leader
Ojas gambheera
Hold your breath and fear
Dragons coming near
Ojas gambheera

Alalika kadalaka bhayapadele
Kshanakshanamoka thala thegi padele
Pralayamu eduruga nilabadele
Meti dhatiki lokam hadalele

Ranamuna yamudiki kanapadele
Durusuga nuvu charachaku thodale
Padhunuga thega virigenu medale
Rakkasi dharula rudhira poraley

Fire its coming
Feel the fire its burning
Can you take it higher higher
Storm is coming heat it up
Yeah ojas gambheera hai

Hey paga ragilina fire-u
Kalabadite gundelo fear-u
Paga ragilina fire-u
Modaledite migalare evaru

Paga ragilina fire-u
Kasi pudithe shatruvae shiveru
Paga ragilina fire-u
Tanu nippu kalla puli pogaru

Hey pattukocche vicchukatthi
Mattubette muttadinchi
Puttenanta prana bheethi
Bhayame bhayapade

Netturodi veta kotha
Kattubatu leni veta
Pattubatti kottenanta
Marana tharuname

Hey pattukocche vicchukatthi
Mattubette muttadinchi
Puttenanta prana bheethi
Bhayame bhayapade

Netturodi veta kotha
Kattubatu leni veta
Pattubatti kottenanta
Marana tharuname

Dare ga sono hai kare wa miraida
Kare wa tensai one tacchi haida
Kare wa tomera renai makenai
Yakuza no shi daare samurai

Darega sono hai kare wa miraida
Kare wa tensai one tacchi haida
Kare wa tomera renai makenai
Yakuza no shi dare samurai

Rappa baba bappaaraa rappa baiya
Rappa baba bappaaraa rappa baiya
Rappa baba bappara pappa bayya
Rappa bappa rappa baba baiyya

Rappa baba bappaaraa rappa baiya
Rappa baba bappaaraa rappa baiya
Rappa baba bappara pappa bayya
Rappa bappa rappa baba baiyya

Fire fire no liar liar
Rise like the sun over his empire
Fire fire no liar liar
Breathe like a dragon
Only spit the hellfire

If you cross him you better pray
You are going down in flames
Enemies better watch what they say
You know his name
You know his name

Hey pattukocche vicchukatthi
Puttenanta prana bheethi
Hey pattukocchey vicchukatthi
Mattubette muttadinchi
Puttenanta prana bheeti
Bhayame bhayapade

Netturodi veta kotha
Kattubatu leni veta
Og og og
You better remember the name

Paga ragilina fire-u
Paga ragilina fire-u
Rappa baba bappaaraa
Rappa baiyya

Paga ragilina fire-u
Kalabadite gundelo fear-u
Paga ragilina fire-u
Modaledite migalare evaru

Paga ragilina fire-u
Kasi pudite shatruve shiveru
Paga ragilina fire-u
Tanu nippu kalla puli pogaru
Ojas gambheera

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!