Kannodili Kalanodili Lyrics
ఎన్నె రే వలైయే వెనే మున్నే లైయే
ఇన్నె రే బలై కైనే సున్నే లైయే
అన్నె రైధే లైకే నే మున్నే లైయే
ఇన్నె నే వలిందే లైయే
ఎన్నె రే వలైయే వెనే మున్నే లైయే
ఇన్నె రే బలై కైనే సున్నే లైయే
అన్నె రైధే లైకే నే మున్నే లైయే
ఇన్నె బై యే యే యే
ఏ కన్ను వదిలి కల వదిలి కనుపాపే ఉంటుందా
నిన్ను వదిలి నే కదిలి కాసేపైనా ఉంటానా
నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా
నిను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్ల పట్టి తొయ్యకే
బెట్టు నువ్వు సెయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూదకే
మూతినట్ట తిప్పకే
ఇట్టా నన్ను సంపకే
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్ల పట్టి తొయ్యకే
బెట్టు నువ్వు సెయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూదకే
మూతినట్ట తిప్పకే
ఇట్టా నన్ను సంపకే
ఎన్నె రే వలైయే వెనే మున్నే లైయే
ఇన్నె రే బలై కైనే సున్నే లైయే
అన్నె రైధే లైకే నే మున్నే లైయే
ఇన్నె నే వలిందే లైయే
నిన్నే చూసి చూడగానే నచ్చేశావే
అది చెప్పేలోపే గుండెలోకి వచ్చావే
నీ మీద ఉన్న ప్రేమ చెప్పలేక దాచలేక ఉప్పెనల్లే ఎగిసిపడుతోందే
నీ కళ్ళతోటి నన్నే కట్టేశావే
నా కాల్లకేమో దారం చుట్టేశావే
నీ చుట్టూ బొంగరంలా తిప్పుకుంటూ వయ్యారంగా ఊపుకుంటూ వదిలెళ్ళిపోతావే
పట్టుకోవే పట్టించుకోవే
పట్టనట్టే పోతావే
చుట్టుకోవే చుట్టేసుకోవే
సూడనట్టే సూస్తావే
నీ చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్ల పట్టి తొయ్యకే
బెట్టు నువ్వు సెయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూదకే
మూతినట్ట తిప్పకే
ఇట్టా నన్ను సంపకే
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్ల పట్టి తొయ్యకే
బెట్టు నువ్వు సెయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూదకే
మూతినట్ట తిప్పకే
ఇట్టా నన్ను సంపకే
ఏ బాధంటూ లేని అల్లరొన్నే
ఏ బంధమంటూ లేని ఒంటరొన్నే
నాకంటూ నేను తప్ప ఎవరూ లేని గుమ్మంలోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే
నీ ప్రేమలోన మళ్ళీ పుట్టేశానే
నీ మీదే నేను ప్రాణం పెట్టేశానే
నువ్వంటూ వచ్చినాకే నీతో జంట కట్టినాకే నేను వంటు నాకే దొరికానే
ఏడేడు జన్మలనే వెలివేస్తారులే
నిను కలిసే ఈ నిమిషం చాలనీ అంటాలే
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్ల పట్టి తొయ్యకే
బెట్టు నువ్వు సెయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూదకే
మూతినట్ట తిప్పకే
ఇట్టా నన్ను సంపకే హో
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్ల పట్టి తొయ్యకే
బెట్టు నువ్వు సెయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూదకే
మూతినట్ట తిప్పకే
ఇట్టా నన్ను సంపకే
ఎన్నె రే వలైయే వెనే మున్నే లైయే
ఇన్నె రే బలై కైనే సున్నే లైయే
అన్నె రైధే లైకే నే మున్నే లైయే
ఇన్నె నే వలిందే లైయే
ఎన్నె రే వలైయే వెనే మున్నే లైయే
ఇన్నె రే బలై కైనే సున్నే లైయే
అన్నె రైధే లైకే నే మున్నే లైయే
ఇన్నె నే వలిందే లైయే
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్ల పట్టి తొయ్యకే
బెట్టు నువ్వు సెయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూదకే
మూతినట్ట తిప్పకే
ఇట్టా నన్ను సంపకే
ఎన్నె రే వలైయే వెనే మున్నే లైయే
ఇన్నె రే బలై కైనే సున్నే లైయే
Enne re valaiye vene munne laiye
Inne re bali kaine sunne laiye
Anne raidhe laike ne munne laiye
Inne ne valinde laiye
Enne re valaiye vene munne laiye
Inne re bali kaine sunne laiye
Anne raidhe laike ne munne laiye
Inne bai ye ye ye
Ye kannu vadili kala vadili kanupaape untundaa
Ninnu vadili ne kadili kaasepaina untaanaa
Nuvvu piliche pilupodilI evaremannaa vintaanaa
Ninu geliche daarodilI adugainaa vesthaanaa
Chinni navvuthoti chitti gunde koyyake
Galla patti thoyyake
Bettu nuvvu seyyake
Vaalu chooputhoti patti patti soodake
Moothinatta thippake
Ittaa nannu sampake
Chinni navvuthoti chitti gunde koyyake
Galla patti thoyyake
Bettu nuvvu seyyake
Vaalu chooputhoti patti patti soodake
Moothinatta thippake
Ittaa nannu sampake
Enne re valaiye vene munne laiye
Inne re bali kaine sunne laiye
Anne raidhe laike ne munne laiye
Inne ne valinde laiye
Ninne choosi choodagaane naccheshaave
Adi cheppelope gundeloki vachhaave
Nee meeda unna prema cheppaleka daachaleka uppenalle egisipaduthondhe
Nee kallathoti nanne katteshaave
Naa kaallakemo daaram chutteshaave
Nee chuttu bongaramla thirugukuntu vayyaaranga oopukuntu vadil ellipothaave
Pattukove pattinchukove
Pattanatte pothaave
Chuttukove chuttesukove
Soodanatte soosthaave
Nee chinni navvuthoti chitti gunde koyyake
Galla patti thoyyake
Bettu nuvvu seyyake
Vaalu chooputhoti patti patti soodake
Moothinatta thippake
Ittaa nannu sampake
Chinni navvuthoti chitti gunde koyyake
Galla patti thoyyake
Bettu nuvvu seyyake pilla
Vaalu chooputhoti patti patti soodake
Moothinatta thippake
Ittaa nannu sampake
Ye baadhantu leni allarонne
Ye bandhamantu leni ontaronne
Naakantu nenu thappa evaroo leni gummamloki cheppakunda eppudochhi cherave
Nee premalona malli putteshaane
Nee meede nenu praanam petteshaane
Nuvvantu vachhaake neetho janta kattinaake nenu vontu naake dorikaane
Yededu janmalane velivesthaarule
Ninu kalise ee nimisham chaalani antaale
Chinni navvuthoti chitti gunde koyyake
Galla patti thoyyake
Bettu nuvvu seyyake pilla
Vaalu chooputhoti patti patti soodake
Moothinatta thippake
Ittaa nannu sampake ho
Chinni navvuthoti chitti gunde koyyake
Galla patti thoyyake
Bettu nuvvu seyyake
Vaalu chooputhoti patti patti soodake
Moothinatta thippake
Ittaa nannu sampake
Enne re valaiye vene munne laiye
Inne re bali kaine sunne laiye
Anne raidhe laike ne munne laiye
Inne ne valinde laiye
Enne re valaiye vene munne laiye
Inne re bali kaine sunne laiye
Anne raidhe laike ne munne laiye
Inne ne valinde laiye
Chinni navvuthoti chitti gunde koyyake
Galla patti thoyyake
Bettu nuvvu seyyake
Vaalu chooputhoti patti patti soodake
Moothinatta thippake
Ittaa nannu sampake
Enne re valaiye vene munne laiye
Inne re bali kaine sunne laiye










