Kanyakumari Lyrics
[Male]
కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఏటు వైపమ్మ దారి
వీణ కుమారి ఓ వీణ కుమారి
నీ కళ్లల్లోనే ఉండాలంటే ఏం చేయాలే నారి
[Female]
వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి
వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలివ్వాలి
చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి
[Male]
రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
[Female]
రారా నీ ముద్దు మాటకి నా సొగసులిస్తా గోపాలా
[Female]
ఓ నీ మీసం చూసి మెలితిరిగెను వయ్యారం
అది తాకితే చాలు నిదుర రాదే రేయి జాగారం
[Male]
నడువే నయగారం ఆ నడకే శృంగారం
నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
[Female]
చల్లని కన్నె కోరికను తీయకు మదనుడి మరిది వలే
[Male]
ఇక్కడే మూసి చల్లగా జారకు పూవంతల్లే
రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
[Female]
రారా నీ ముద్దు మాటకి నా సొగసులిస్తా గోపాలా
[Male]
కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఏటు వైపమ్మ దారి
వీణ కుమారి ఓ వీణ కుమారి
నీ కళ్లల్లోనే ఉండాలంటే ఏం చేయాలే నారి
[Female]
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
[Male]
ఓ సూటిగా నీ చూపే నా గుండెను తాకింది
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
[Female]
రేయిలో నిప్పెట్టి అది నాలో రగిలింది
ఎదలోకటై తెల్లవారే వరకు ఆరను లేమ్మంది
[Male]
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరుగదు ఇదివరకు
[Female]
ఒంటరి తుంటరి తుమ్మెద లాగా అంటుకుపోకు
[Male]
రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
[Female]
రారా నీ ముద్దు మాటకి నా సొగసులిస్తా గోపాలా
[Male]
కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఏటు వైపమ్మ దారి
[Female]
రాజకుమారా ఓ రాజకుమారా
నా గుండెల్లోనే ఉన్నావయ్యా ఎందుకు ఇంకా దారి
[Male]
Kanyakumari oh Kanyakumari
Nee gundelloki cheralante etu vaipamma daari
Veena Kumari oh Veena Kumari
Nee kallallone undalante em cheyyale naari
[Female]
Vesavi kanna vecchaga naatho mucchatalaadaali
Vennela kanna challaga naake kougitlivvaali
Chakkera kanna theeyaga nanne preminchaali
[Male]
Raave nee peru venaka na peru pedatha Madhubala
[Female]
Rara nee muddu maataki na sokulistha Gopala
[Female]
O nee meesam choosi melithirigenu vayyaram
Adi thaakithe chaalu nidhureraadhe reyi kajaagaram
[Male]
Naduve nayagaram aa nadake shrungaram
Nee nadumuna nalige madathaku chestha muddula abhishekam
[Female]
Chellani kanne korani theeyaku madhanudi maridi vale
[Male]
Ikkalle moosi challaga jaaraku poovanthalle
Raave nee peru venaka na peru pedatha Madhubala
[Female]
Rara nee muddu maataki na sokulistha Gopala
[Male]
Kanyakumari oh Kanyakumari
Nee gundelloki cheralante etu vaipamma daari
Veena Kumari oh Veena Kumari
Nee kallallone undalante em cheyyale naari
[Female]
Aa aa aa
Aa aa aa
Aa aa aa
Aa aa aa
[Male]
Oh sootiga nee choope na gundenu thaakindi
Pere theliyani jwarame edho ontiki sokindi
[Female]
Reyilo nippetti adi naalo ragilindi
Yedalokatai thelavaare varaku aaranu lemmandi
[Male]
Ukkiri bikkiri chese korika erugadhu idivaraku
[Female]
Ontari thuntari thummedha laaga antukupooku
[Male]
Raave nee peru venaka na peru pedatha Madhubala
[Female]
Rara nee muddu maataki na sokulistha Gopala
[Male]
Kanyakumari oh Kanyakumari
Nee gundelloki cheralante etu vaipamma daari
[Female]
Rajakumara oh Rajakumara
Na gundellone unnavayya endhuku inka daari











