Manemma Lyrics
మనమ్మా
మనసున్న మణిపూసవే
మాయమ్మా
మాలో బంగారం నువ్వే
నీ ఊసే మోగిందే ఈ గాలుల్లో
నీ ఆశే నిండిందే మా శ్వాసల్లో
నీ పేరే రాసుందే ఈ దారుల్లో
నువ్వే రావాలంటే ఏం చేయాలో
ఆ...
ఏ గూటికెగేవే గువ్వమ్మా
కొమ్మకొమ్మల్లో నీకు నీడూ
ఏ ఇంట్లో పూసావే నవ్వమ్మా
రెమ్మరెమ్మల్లో నీ పూతే చూడు
కథ మలుపులలో
చరితల సిగలో
గురుతుల ఒడిలో
నిను తలతుదురే
విధి వివరములో
తుది కాదిదిలే
మలి సమరములో
తొలి అడుగిదే
నాణానికి ఉంటాయే బొరుసు బొమ్మ
సత్యానికి రెండోవైపైనా లేదమ్మా
ఈ నాణానికి పుట్టిన నా పుట్టడి బొమ్మ
నీ తెగువకి రుజువే ఈ సాక్షాలమ్మా
గగనమ్ములో నీ సమరం
గగనమ్ములో ఇక అమరం
గగనమ్ములో నీ సమరం
గగనమ్ములో ఇక అమరం
ఏ గూటికెగేవే గువ్వమ్మా
కొమ్మకొమ్మల్లో నీకు నీడూ
ఏ ఇంట్లో పూసావే నవ్వమ్మా
రెమ్మరెమ్మల్లో నీ పూతే చూడు
Manamma
Manasunna manipoosawe
Mayamma
Maalo bangaram nuvve
Nee oose mogindhe ee gaalullo
Nee aashe nindindhe maa swasallo
Nee pere raasundhe ee dhaarullo
Nuvve raavaalante em cheyyaalo
Aa...
Ye gotikegeve guvvamma
Kommakkoveralloneeku theneedu
Ye intlo poosaave navvamma
Remmaremmallo neepoothe choondu
Kadhamaalupulalo
Charithala sigalo
Gurutula vodilo
Ninu talathudhure
Vidhi vivaramulo
Thudhi kaadhidhile
Mali samaramulo
Tholi aduguidhe
Naanaaniki untaaye borusu bomma
Sathyaaniki rendovaipaina ledhamma
Ee naanaki puttina naa puttadi bomma
Nee theguvaki rujuve ee saakshaalamma
Gaganammulo nee samaram
Gaganammulo ika amaram
Gaganammulo nee samaram
Gaganammulo ika amaram
Ye gotikegeve guvvamma
Kommakkoveralloneeku theneedu
Ye intlo poosaave navvamma
Remmaremmalloneepoothe choondu









