Keeravani Song Lyrics
సా ని స రి సా ని
ఆహా
సా ని స మ గ మ రి
ఆహా
ప ధ సా ని స రి సా ని
ఆహా
సా ని స మ గ మ రి
ఆహా
ప ధ స స స ని రి రి రి స గ గ గ రి మ మ మ గ పా
ఆహా
సా ని ధ ప మ గ రి సా ని
కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురవాణి
కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా
గ రి స ప మ గ
పా
స రి గ రి గ స ని ధ
ఈ పూలలో అందమై
ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై
ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా మురిసే
లలిత కలరుత సరళుత గతియుత గమకము తెలియకనే
కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి
కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా
నీ కన్నులా నీలమై
నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై
తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడుచుల మనసుల పంజర సుఖముల పలుకులు తెలియకనే
కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురవాణి
కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా
Sa Ni Sa Ri Sa Ni
Aaha
Sa Ni Sa Ma Ga Ma Ri
Aaha
Pa Dha Sa Ni Sa Ri Sa Ni
Aaha
Sa Ni Sa Ma Ga Ma Ri
Aaha
Pa Dha Sa Sa Sa Ni Ri Ri Ri Sa Ga Ga Ga Ri Ma Ma Ma Ga Paa
Aaha
Sa Ni Dha Pa Ma Ga Ri Saa Ni
Keeravani Chilakala Kolikiro Paadave Me Valapule Telupaga
Viraboosina Aashalu Virithenelu Challaga
Alarulu Kurisina Ruthuvula Thadisina Madhuravaani
Keeravani Chilakala Kolikiro Paadave Me Valapule Telupaga
Ga Ri Sa Pa Ma Ga
Paa
Sa Ri Ga Ri Ga Sa Ni Dha
Ee Poolalo Andhamai
Ee Gaalilo Gandhamai
Naa Thotalo Chaithramai
Ee Baatane Nadachiraa
Nee Gaganaalalo Nenu Chiru Thaaranai
Nee Adharaalalo Nenu Chiru Navvunai
Swarame Layagaa Murise
Lalitha Kalarutha Saralutha Gathiyutha Gamakamu Theliyakane
Keeravani Chilakala Kalakala Paadaledu Valapule Telupaga
Ilaraalina Poovulu Vedajallina Thaavula
Alikidi Erugani Pilupula Aligina Manjulavaani
Keeravani Chilakala Kalakala Paadaledu Valapule Telupaga
Nee Kannulaa Neelamai
Nee Navvuloo Vennelai
Sampengalaa Gaalinai
Thaaraadanaa Needanai
Nee Kavanaalalo Nenu Tholi Praasanai
Nee Javanalalo Jaajula Vaas anai
Edalo Edale Kadhile
Paduchula Manasula Panjara Sukhamula Palukulu Theliyakane