Lagare Sound Saala Lyrics
ఓ బిడ్డ
ఎందుకు సిగ్గు పడుతున్నావ్ నువ్వు
ఆడవాళ్లైతే సిగ్గు పడాలా
ఆడుబిడ్డ ఆడు
హే కట్టు బొట్లు బొట్లు బెట్టుడు ఎన్నాళ్లే ఓ పిల్లదో
పక్కన పెట్టవే నీదోన సిగ్గులు స్టెప్పేయవే మందిలో
ఆళ్లేమంటారు ఈళ్లేమంటారు ఎందుకే ఓ పిల్లదో
సిగ్గులు పక్కన పెట్టి నువ్వు ఆడవే ఎవ్వలేమంటారురో
కొంగు సుట్టు సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మప్పులో
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
సీరకట్టు కమ్మగుండాలనే
సూసే కళ్ళకి కడుపు నిండాలనే
సీరకట్టు కమ్మగుండాలనే
సూసే కళ్ళకి కడుపు నిండాలనే
మాటతీరు ముద్దుగుండాలనే
మాట్లాడితే ముత్యాల రావాలనే
మాటతీరు ముద్దుగుండాలనే
మాట్లాడితే ముత్యాల రావాలనే
కన్న గుండె బాధ పడనంత వరకు తప్పేమీ లేదవ్వ బిడ్డ
అన్న గుండె బాధ పడనంత వరకు తప్పేమీ లేదవ్వ బిడ్డ
కానీ నిన్ను నీలో దాచేస్తే సాలా తప్పై పోతది బిడ్డయో
కొంగు సుట్టు సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మప్పులో
అరే లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
చక్కదనం నీలో నిండాలనే
సేతులెత్తి నిన్ను మొక్కాలనే
చక్కదనం నీలో నిండాలనే
సేతులెత్తి నిన్ను మొక్కాలనే
మీ ధనం నిండు గుండాలనే
నీ గుణం లోకం మెచ్చాలనే
మీ ధనం నిండు గుండాలనే
నీ గుణం లోకం మెచ్చాలనే
కట్టుకున్నోనికి తలంపు లేనంత వరకు తప్పులేదే బిడ్డ
మెట్టినింట మాట రానంత వరకు తప్పులేదు ఓ బిడ్డ
కానీ నిన్ను నీలో దాచేస్తే సాలా తప్పై పోతది బిడ్డయో
కొంగు సుట్టు సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మప్పులో
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
మందిరం నాద జన్మ
మందారం నీ బతుకమ్మ
మందిరం నాద జన్మ
మందారం నీ బతుకమ్మ
వాడలో పే ఆడాలమ్మ
ఆడుతూనే పాడాలమ్మ
వాడలో పే ఆడాలమ్మ
ఆడుతూనే పాడాలమ్మ
గురుతులన్నీ గుండె నింపుకోవమ్మ
అందాల ఓ ముద్దు గుమ్మ
సిగ్గులన్నీ నువ్వు పక్కనెట్టమ్మ
మళ్ళా రాదు ఈ జన్మ
సారీ మాకు నచ్చినట్టుంటూ నీకు నచ్చినట్టుండవమ్మో
కొంగు సుట్టు సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మప్పులో
తోడ లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
లాగర సౌండు సార
దంచికొట్టు డీజే వాలా
O bidda
Enduku siggu padutunnav nuvvu
Aadaveellaithey siggu padala
Aadubidda aadu
Hey kattu bottulu bottulu bettudu yennallē o pilladho
Pakkana pettavē needhōna siggulu step-ēyyavē mandhilō
Aallēmantaaru eellēmantaaru endukē o pilladho
Siggulu pakkana petti nuvv aadavē evvalēmantaaruro
Kongu suttu singu sekku
Dummu levaley dhunkite eey mappulo
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Seerakattu kammagundaalaney
Soosey kallaki kadupu nindaalaney
Seerakattu kammagundaalaney
Soosey kallaki kadupu nindaalaney
Maatatheeru muddugundaalaney
Maatlaadithey muthula raavaalaney
Maatatheeru muddugundaalaney
Maatlaadithey muthula raavaalaney
Kanna gundey baadha padananta varaku tappēmi ledevva bidda
Anna gundey baadha padananta varaku tappēmi ledevva bidda
Kaani ninnu neelo daachesthey saala tappai pothadi biddyo
Kongu suttu singu sekku
Dummu levaley dhunkite eey mappulo
Arey laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Chakkadanam neelo nindaalaney
Sethuletthi ninnu mokkaalaney
Chakkadanam neelo nindaalaney
Sethuletthi ninnu mokkaalaney
Mee dhanam nindu gundaalaney
Nee gunam lokam mecchaalaney
Mee dhanam nindu gundaalaney
Nee gunam lokam mecchaalaney
Kattukunnoniki thalampu lenanta varaku tappuledey bidda
Mettininta maata raananta varaku tappuledu o bidda
Kaani ninnu neelo daachesthey saala tappai pothadi biddyo
Kongu suttu singu sekku
Dummu levaley dhunkite eey mappulo
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Mandiram naada janma
Mandaaram nee bathukamma
Mandiram naada janma
Mandaaram nee bathukamma
Vaadalo pe aadaalamma
Aaduthune paadaalamma
Vaadalo pe aadaalamma
Aaduthune paadaalamma
Guruthulanni gunde nimpukovamma
Andaala o muddu gumma
Siggulanni nuvvu pakkanettamma
Malla raadu ee janma
Sarry maaku nacchinattuntu neeku nacchinattundavammo
Kongu suttu singu sekku
Dummu levaley dhunkite eey mappulo
Thoda laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala
Laagara sound-u saara
Danchikottu DJ-vaala









