Maala by Thaman S lyrics cover
LYRICSSONG LYRICS

Maala

by Thaman S, Dhanunjay Seepana, Ranina Reddy

Released Oct 19, 2026 · 2026

Album Aadarsha Kutumbam - AK47

Play Now
0.0 (0 votes)

About this song

Maala Lyrics. The song is sung by Thaman S, music by Thaman S, lyrics by Saraswathi Putra Ramajogayya Sastry. Starring Venkatesh, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Yuvina, Raj Prajwal, Rao Ramesh, Satya, Brahmaji, Udaybir Sandhu, Vennela Kishore, Raghubab. Language: Telugu. From Movie Aadarsha Kutumbam - AK47 (2026).

Maala Lyrics

Lyrics PDF

లెట్స్ క్రష్ ది ఫ్లవర్స్
నా డిరే నా
లెట్స్ బ్రేక్ ది బెడ్స్
నా డిరే నా
లెట్స్ కలిపి నలిపి
ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది బ్యాటిల్
యే
ఓ
ఓ
ఓ
ఓ
ఓ
ఓ
ఓ
ఓ

అరేబియా అత్తరు సెంటు
గమ్మత్తుగా ఘం ఘం మంటూ
నీ నుంచి నా దాకా ఫ్లైఓవర్ వేస్తాందే
నీ ఒంట్లో ఉంది కరెంటు
వెలిగించవే నా ఫిలమెంటు
నీ సారీ చెయ్ జారీ పై పైకి వస్తాందే
ఏ కష్టం నీకొద్దే పిల్లా
ఎదురింట్లో నేనుండగా
సింగిల్‌గా ఎన్నాళ్ళిలా
సిటికేస్తే వస్తాగా

మాలా వచ్చా చూడు
చాలా తెచ్చా పాలు
నలగాలి పూలు ఒళ్ళు
అరవాలి మంచం కొళ్ళు
మాలా వచ్చా చూడు
చాలా తెచ్చా పాలు
నలగాలి పూలు ఒళ్ళు
అరవాలి మంచం కొళ్ళు

అరేబియా అత్తరు సెంటు
మాలా వచ్చా చూడు
నీ ఒంట్లో ఉంది కరెంటు
ఓ
ఓ
ఎల్లా హ్మ్ ఎల్లా
ఎల్లా హ్మ్ ఎల్లా

లెట్స్ క్రష్ ది ఫ్లవర్స్
లెట్స్ బ్రేక్ ది బెడ్స్
లెట్స్ కలిపి నలిపి
ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది బ్యాటిల్
యే

బావ తలుపు
వేసేస్తా
బావ కిటికీ
మూసేస్తా
బావ లైటు
ఆర్పేస్తా
బావ ఎవ్వరో చూస్తున్నారు
చ చ చ చ చ చ చ
చంపేస్తా

హే హే హే హే
కొరుకుతాందే కోరిక
దొరికినాదే తీరిక
ఉరికిరావే మేనక
ఉత్త మాటల ముచ్చటే చాలిక
హే సిల్క్ పరుపుల పడక
నలిగి మడతలు పడగ
అలుగుతున్నది గనక
మొదలిడదాం మచ్చని వేడుక
హే కోడి కూత కూయకుండా ఆపుతా
ఇక రాత్రంతా రచ్చ రచ్చ లేపుతా
హే న్యూస్‌పేపర్ వచ్చినా పాల ప్యాకెట్ వచ్చినా
తెల్లారలేదని తిప్పి పంపుతా

మాలా వచ్చా
మాలా వచ్చా
మాలా వచ్చా చూడు
చాలా తెచ్చా పాలు
నలగాలి పూలు ఒళ్ళు
అరవాలి మంచం కొళ్ళు
మాలా వచ్చా చూడు
చాలా తెచ్చా పాలు
నలగాలి పూలు ఒళ్ళు
అరవాలి మంచం కొళ్ళు

ఓ
ఓ
ఓ
ఓ
ఓ
ఓ

Let's crush the flowers
Na dire na
Let's break the beds
Na dire na
Let's kalipi nalipi
It's time to start the battle
Yeah
Oo
Oo
Oo
Oo
Oo
Oo
Oo
Oo

Arabia atharu sentu
Gammattuga gham gham mantu
Nee ninchi naa daaka flyover vesthaande
Nee vontlo undi currentu
Veliginchave naa filamentu
Nee saari chey zaari pai paiki vasthaande
Ye kashtam neekodde pilla
Yedurintlo nenundaga
Single ga yennaallilaa
Sitikesthe vasthaaga

Mala vachha choodu
Chaalaa theccha paalu
Nalagaali poolu vollu
Aravali mancham kollu
Mala vachha choodu
Chaalaa theccha paalu
Nalagaali poolu vollu
Aravali mancham kollu

Arabia atharu sentu
Mala vachha choodu
Nee vontlo undi currentu
Oo
Oo
Ella hm ella
Ella hm ella

Let's crush the flowers
Let's break the beds
Let's kalipi nalipi
It's time to start the battle
Yeah

Bava talupu
Vesestaa
Bava kitiki
Moosestaa
Bava lightu
Aarpestaa
Bava yevvaro chustunaaru
Cha cha cha cha cha cha cha
Champestaa

He hey hey hey
Korukutaande korika
Dorikinaade teerika
Uriki raave menaka
Vutha maathala mucchate chaalika
Hey silk parpula padaka
Naligi madathalu padaga
Alugutunnadi ganaka
Modalidadam machani veduka
Hey kodi kootha kooyakunda aaputha
Ika raathirantha racha racha leputha
Hey newspaper vachinaa paala packet vachina
Tellaraledani thippi pamputhaa

Mala vachha
Mala vachha
Mala vachha choodu
Chaalaa theccha paalu
Nalagaali poolu vollu
Aravali mancham kollu
Mala vachha choodu
Chaalaa theccha paalu
Nalagaali poolu vollu
Aravali mancham kollu

Oo
Oo
Oo
Oo
Oo
Oo

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!