Meenu by Bheems Ceciroleo lyrics cover
LYRICSSONG LYRICS

Meenu

by Bheems Ceciroleo, Pranavi

Released Oct 17, 2026 · 2025

Album Sankranthiki Vasthunam

Play Now
0.0 (0 votes)

About this song

Meenu Lyrics. The song is sung by Bheems Ceciroleo, music by Bheems Ceciroleo, lyrics by Anantha Sriram. Starring Venkatesh Daggubati, Meenakshi Chaudhary, Aishwarya Rajesh, Upendra Limaye, Sai Kumar, Naresh, VT Ganesh, Prithviraj, Srinivas Avasarala, Muralidhar G. Language: Telugu. From Movie Sankranthiki Vasthunam (2025).

Meenu Lyrics

Lyrics PDF

ఊ ఊ ఊ ఊ ఊ ఊ

ఏయ్ నా లైఫులోనున్న
ఆ ప్రేమ పేజీ తియ్‍నా తియ్‍నా
పేజీలో రాసున్న అందాల
ఆ పేరు మీనా మీనా

ట్రైనర్‍గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కునా
వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలోన
చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే
మత్తిచ్చే ఓ ధూపం ఊపిర్లో చల్లిందే

ఓ యే ఓ ఓ యే ఓ
ఓ యే ఓ ఓ యే ఓ

కాకిలా తోటల్లో కోకిల్లే కూసాయే
లాఠీలా రెమ్మల్లో రోజాలే పూసాయే

మీను డింగ డింగ డింగ డింగ్
మీను డింగ డింగ డింగ డింగ్
మీను రింగ డింగ డింగ డింగ్
ఓలే ఓలే

ఫోన్‍లో టాకింగ్ టాకింగ్
లాన్‍లో వాకింగ్ వాకింగ్
బ్రెయిన్‍లో స్టార్ట్ అయిందే
నా మీద లైకింగ్

శనివారాలైతే శనివారాలైతే
సినిమా హాల్లోనా సినిమా హాల్లోనా
సెలవేదైనా వచ్చిందంటే
షాపింగ్ మాల్‍లోన

సాయంత్రం అయితే
గప్‍చుప్ స్టాల్‍లోన
తెల తెలవారే గుడ్ మార్నింగ్‍కై
వెయిటింగ్ తప్పేనా

కలిసి తిరిగిన పార్కులు ఎనెన్నో
కలిపిన మాటలు ఇంకెన్నో
మాటలు కలిపే తొందరలోనే
ప్రేమలు ముదిరాయే.

బేబీ టింగ రింగ రింగ రింగ్
బేబీ టింగ రింగ రింగ రింగ్
బేబీ రింగ డింగ డింగ డింగ్
ఓ ఓ ఓ

డైలీ స్మైలింగ్ స్మైలింగ్
గాల్లో తేలింగ్ తేలింగ్
మీటింగ్ కాలేదంటే
మిస్ అయిన ఫీలింగ్

చిరు చిరు జల్లుల్లో
పెదవులు తడిసాయే
తడిసిన ఇద్దరి పెదవుల పైన
మెరుపులు మెరిసాయే

ఉరుముల చప్పుడులో
ఉరకలు మొదలాయే
ఉరుకుతు ఉండే
తలపులనేమో బిడియములాపాయే

అడుగు అడుగు ముందుకు జరుపుకొని
ఒకరికి ఒకరము చేరువై
ఊపిరి తగిలేటంతగా
ముఖములు ఎదురుగా ఉంచామే

బావ టింగ డింగ డింగ డింగ్
బావ టింగ డింగ డింగ డింగ్
బావ టింగ డింగ డింగ డింగ్
హా ఆ ఆ

బావ నీదాన్నే నేను
బావ నిన్నొదిలి పోను
బావ నీ లవ్ స్టోరీకి
పెద్ద ఫ్యానయ్యాను

ఓ ఆకాశమై. నే వేచుండగా
ఓ జాబిల్లిలా తానొచ్చిందిగా
గుండెలో ఓ ఓ నిలిచే
జ్ఞాపకం మీనా

Oo oo oo oo oo oo

Ey naa life-lonunna
Aa prema page teeyna teeyna
Page-lo raasunna andaala
Aa peru Meena Meena

Trainer-ga nenunte trainee-ga vachchindaa kuna
VastoonE velugedo nimpindi aa kallalona
Chitranga aa roopam choopullo chikkinde
Mattichche o dhoopam oopirlo challinde

O ye o o ye o
O ye o o ye o

Kaakilaa thotallo kokille koosaaye
Laathilaa remmallo rojaale poosaaye

Meenu dinga dinga dinga ding
Meenu dinga dinga dinga ding
Meenu ringa dinga dinga ding
Ole ole

Phone-lo talking talking
Lawn-lo walking walking
Brain-lo start ayinde
Naa meeda liking

Shanivaaralaite shanivaaralaite
Cinema hall-lona cinema hall-lona
Selavedaina vachchindante
Shopping mall-lona

Saayantram aite
Gapchup stall-lona
Tela telavaare good morning-kai
Waiting tappenaa

Kalisi tirigina parkulu enenno
Kalipina maatale inkenno
Maatalu kalipe tondaralone
Premalu mudiraaye

Baby tinga ringa ringa ring
Baby tinga ringa ringa ring
Baby ringa dinga dinga ding
O o o

Daily smiling smiling
Gaallo teling teling
Meeting kaaledante
Miss ayina feeling

Chiru chiru jallullo
Pedavulu tadisaaye
Tadisina iddari pedavula paina
Merupulu merisaaye

Urumula chappudulo
Urakalu modalayyaaye
Urukutu unde
Talapulanemo bidiyamulaapaaye

Adugu adugu munduku jarupukoni
Okariki okaramu cheruvai
Oopiri tagiletantagaa
Mukhamulu edurugaa unchaame

Baava tinga dinga dinga ding
Baava tinga dinga dinga ding
Baava tinga dinga dinga ding
Haa aa aa

Baava needaanne nenu
Baava ninnodili ponu
Baava nee love story-ki
Pedda fan ayyaanu

O aakaashamai, ne vechundagaa
O jaabillilaa taanocchindigaa
Gundelo o o niliche
Gnaapakam Meena

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!