Neetho Unte Chalu Lyrics
హాయ్ అంకుల్
గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం
నన్ను క్షమిస్తావా తల్లి
ఎందుకు అంకుల్
అప్పుడు మూర్ఖత్వంతో క్షమించరాని తప్పు చేశాను
ఇప్పుడు ఆ తప్పుని క్షమించమని అడుగుతున్నాను
నన్ను క్షమిస్తావా తల్లి
మోడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం
ఆ కన్నుల్లోనే గంతై పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి
చేయందించమంది ఒక పాశం
ఋణ పాశం
విధి విలాసం
ఇంకా తేలనా
చేయందించమంది ఒక పాశం
ఋణ పాశం
విధి విలాసం
అడగలేకని ఏదైనా ఇచ్చే అన్నయ్యనౌతా
పిలవలేకని పలికేటి తోడు నీడైపోతా
నీతో ఉంటే చాలు
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేవు దిగులు
తడిసే కనులు
ఇదెవరకెరుగని ప్రేమలో
లాలాలో
చేయందించమంది ఒక పాశం
ఋణ పాశం
విధి విలాసం
ప్రాణాలిస్తానంది ఒక బంధం
ఋణ బంధం
మొరారే వెలిగే నవ్వుల్ని నేను కళ్లారా చూశా
రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిశా
నీతో ఉంటే చాలు
ప్రతి నిమిషం ఓ హరివిల్లు
రాత్రి పగలు లేవు దిగులు
మురిసే ఎదలు
ఇదెవరకెరుగని ప్రేమలో
లాలాలో
ప్రాణాలిస్తానంది ఒక పాశం
ఋణ పాశం
విధి విలాసం
చేయందించమంది ఒక బంధం
ఋణ బంధం
ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం
రాజే నేడు బంటై పోయినా రాజ్యం నీకే సొంతం
Hi uncle
Gunde daati gonthu daati palikindhedho vainam
Nannu kshamistaavaa thalli
Endhuku uncle
Appudu moorkhathvam tho kshamincharaani thappu chesanu
Ippudu aa thappuni kshaminchamani aduguthunnaanu
Nannu kshamistaavaa thalli
Modu vaarina manasulone palikindhedho praanam
Aaa kannullone ganthai pongina aanandham
Kaalam tho parihaasam chesina sneham
Podhdhulu daati hadhdhulu daati jagamulu daati yugamulu daati
Cheyyandhinchamandi oka paasham
Runa paasham
Vidhi vilaasam
Inka thelana
Cheyyandhinchamandi oka paasham
Runa paasham
Vidhi vilaasam
Adagaalekani edhaina ichhe annayyannouthaa
Pilavaalekani paliketi thodu needaipothaa
Neetho unte chaalu
Sarithoogavu saamraajyaalu
Raathri pagalu lede dhigulu
Thadise kanulu
Idhevarakerugani premalo
Laalalo
Cheyyandhinchamandi oka paasham
Runa paasham
Vidhi vilaasam
Praanaalisthaanandi oka bandham
Runa bandham
Moraaraa velige navvulni nenu kallaaraa choosaa
Reppallo vodhige kanti paapallo nannu nenu kalisaa
Neetho unte chaalu
Prathi nimisham o harivillu
Raathri pagalu lede dhigulu
Murise yedhalu
Idhevarakerugani premalo
Laalalo
Praanaalisthaanandi oka paasham
Runa paasham
Vidhi vilaasam
Cheyyandhinchamandi oka bandham
Runa bandham
Aatallone paatallone velasindhedho svargam
Raaje nedu banttai poyina raajyam neeke sontham












