NINDU PUNNAMI VELA Lyrics
[Male]
నిండు పున్నమి వేళ ముద్దొంగ నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సొగసైన సిరిమల్లేవే
[Female]
కొంటె చూపుల వాడా కోరి నన్నడగంగా కోరిక నీకేలరా
ఓ పిల్లగా సాలించు నీ మాటలరా
[Male]
నా ఊహల రాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే
కలిసి ఉండే రోజుల్లోన నూరేళ్ల బంధమని రూపు గీసుకున్నానే
నిండు పున్నమి వేళ ముద్దొంగ నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సొగసైన సిరిమల్లేవే
[Female]
కొంటె చూపుల వాడా కోరి నన్నడగంగా కోరిక నీకేలరా
ఓ పిల్లగా సాలించు నీ మాటలరా
[Male]
చిరుకమ్మ మెరుపమ్మా చిందేసి ఆడంగా నెమలమ్మ నృత్యానివే
ఓ పిల్లా పాట కోయిలమ్మవే
[Female]
మాటలే మత్తులు చూపులే సూదులు గుండెల్లో గుచ్చకురా
ఓ పిల్లగా నన్నేదో సెయ్యకురా
[Male]
పచ్చి పాల తేరు నీ లేత తనువులు ఎంతో ముద్దుగున్నవే
నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్లనే విడువనే
నిండు పున్నమి వేళ ముద్దొంగ నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సొగసైన సిరిమల్లేవే
[Female]
కొంటె చూపుల వాడా కోరి నన్నడగంగా కోరిక నీకేలరా
ఓ పిల్లగా సాలించు నీ మాటలరా
[Male]
తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగిడివే
ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే
[Female]
కనుసైగ చేస్తావు నా వెంట వస్తావు మా ఊళ్లు జూస్తారురా
ఓ పిల్లగా నన్నిడిసి ఎల్లిపోరా
[Male]
ఆరంభ ఊర్వశి ఈ నేలనా జారి నీల మారేనే మోనే
ఏ జన్మల చేసిన పుణ్యమో నువ్వు మరచి ఉండలేను లే
నిండు పున్నమి వేళ ముద్దొంగ నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సొగసైన సిరిమల్లేవే
[Female]
కొంటె చూపుల వాడా కోరి నన్నడగంగా కోరిక నీకేలరా
ఓ పిల్లగా సాలించు నీ మాటలరా
[Male]
ఆశలెన్నో లోన చిగురుస్తా ఉన్నవి నన్ను అడుగుతున్నవే
ఓ పిల్లా నిన్ను కోరుతున్నవే
[Female]
మాయేదో చేసినావ్ నా మనసు దోసినావ్ నాలోకమైనావురా
ఓ పిల్లగా నీ మీద మనసాయెరా
[Male]
నా చిక్కాని ప్రేమల చెక్కిన దేవతగా నిన్ను కొలుసుకుంటానే
అడుగుల్ల అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకుంటానే
ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే
ఓ పిల్లా కలకాలం కలిసుందామే
[Female]
ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా
ఓ పిల్లగా కలకాలం కలిసుంటారా
[Male]
Nindu punnami vela muddonga navveti andhala jaabillive
O pilla sogasaina sirimalleve
[Female]
Konte choopula vaada kori nannadaganga korika neekelara
O pillaga saalinchu nee maatalara
[Male]
Naa oohala raani nuvve na thodani peru raasukunnane
Kalisi unde rojullana noorella bhandhamani roopu geesukunnane
Nindu punnami vela muddonga navveti andhala jaabillive
O pilla sogasaina sirimalleve
[Female]
Konte choopula vaada kori nannadaganga korika neekelara
O pillaga saalinchu nee maatalara
[Male]
Chirukamma merupamma chindhesi aadanga nemalamma nruthyaanive
O pilla paata koyilammave
[Female]
Maatale matthulu choopule soodhulu gundello gucchakura
O pillaga nannedho seyyakura
[Male]
Pacchi paala theeru nee lethathanuvulu entho muddugunnave
Ningilo thaaralu thaladhinche andhamu ninnetlane viduvane
Nindu punnami vela muddonga navveti andhala jaabillive
O pilla sogasaina sirimalleve
[Female]
Konte choopula vaada kori nannadaganga korika neekelara
O pillaga saalinchu nee maatalara
[Male]
Thoorpu kondala naduma ninduga virisina andhala singidive
O pilla sooda sakkani gummave
[Female]
Kanusiga chesthaavu naa venta vasthaavu maa oollu joosthaarura
O pillaga nannidisi ellipora
[Male]
Aarambha oorvasi ee nelana jaari neela maarene mone
Ye janmala chesina punyamo nuvvu marisi undalenu le
Nindu punnami vela muddonga navveti andhala jaabillive
O pilla sogasaina sirimalleve
[Female]
Konte choopula vaada kori nannadaganga korika neekelara
O pillaga saalinchu nee maatalara
[Male]
Aasalenno lona chigurusthaa unnavi nannu aduguthunnave
O pilla ninnu koruthunnave
[Female]
Maayedho chesinaav naa manasu dhoosinaav naalokamainavura
O pillaga nee meedha manasaayera
[Male]
Naa chikkaani premala chekkina devathaga ninnu kolusukuntane
Adugulla adugesi neelona sagamayi ninnu joosukuntane
Edeedu janmala vidiponi bandhamai nee thodu nenuntane
O pilla kalakaalam kalisundhaame
[Female]
Edeedu janmala vidiponi bandhamai nee thodu nenuntara
O pillaga kalakaalam kalisuntaara











