O Andhala Radhamma Lyrics
(Female Part)
ఆఆ... ఆఆ... ఆఆ...
ఆఆ... ఆఆ... ఆఆ...
(Male Part)
జాబిలి ఎలిగేలా నవ్వకే ఓ అందాల రాధమ్మ
నన్ను గాకుంటే చూపులతో జంపకే ఓ ముద్దుల రాధమ్మ
(Female Part)
సాలు సాలెయ్యి నీ మాటలపెయ్యి ఓ అందాల బావయ్య
వురిసి వచ్చి ముత్తులియ్యనెయ్యి ఓ ముద్దుల బావయ్య
(Male Part)
పచ్చని పైరనాటి మట్టి గాజులేసి
వినసొంపు మోగేటి కాలి గజ్జె గట్టి
పైపైన కసురుతో లోన మురిసే జాణ
తెలుసుగా నీకిస్తా పానమిన్న
(Female Part)
నేను మందార చీర గడితే
ఓ అందాల బావయ్య
నీ కళ్ళల్లో మెరుపులెందే
ఓ ముద్దుల బావయ్య
(Male Part)
నిన్ను నే కౌగిలించుకుంటే
ఓ అందాల రాధమ్మ
ఆ గుండె సప్పుడేందే
ఓ ముద్దుల రాధమ్మ
ఆఆ...
(Chorus)
వయ్యారే వయ్యారే వయ్యారే హో
వయ్యారే వయ్యారే వయ్యారే హో
ఓ రే రా రి రో
ఓ రే రా రి రో
హో... హో...
(Male Part)
దోర పండయిన బుగ్గ లాగుతున్న
దబ్బా ఉకుంటాయా చేతులు
ఓహో లేరు ఎవరి సుట్టు దూరంగా ఉన్నంటూ
నన్నపుడే ఎందుకు
(Female Part)
ఆ అందాల బామను
చేతుల్లో చిక్కని సీతాకోక చిలుకను
బుజ్జి కన్నా అంటూ బుజ్జగించుకుంటూ
పట్టుకున్న దొరకను
(Male Part)
ఆహా ఏం చేయనే చెప్పు నిండవ్వు మనసంతా
నిద్దరంటూ రాదు రాతిరి నీ వల్ల
వండితే మా అవ్వ వద్దే బువ్వ అంటూ
తినకుండా నీ సుట్టు తిరిగిన సూదవా
(Female Part)
నేను మందార చీర గడితే
ఓ అందాల బావయ్య
నీ కళ్ళల్లో మెరుపులెందే
ఓ ముద్దుల బావయ్య
(Male Part)
నిన్ను నే కౌగిలించుకుంటే
ఓ అందాల రాధమ్మ
అర్రె ఆ గుండె సప్పుడేందే
ఓ ముద్దుల రాధమ్మ
(Male Part)
ఇన్నువెన్న చేతుల్లో మీ అన్నదమ్ములతో
ముత్యంగా వెరగినావు
ఆ చేతితో పసుపు మా ఇంటి గడపకు
పూయంగా ఎప్పుడొస్తావో
(Female Part)
కాబోయే నీతోటి కలలెందో నీకన్నా
ముచ్చట ముచ్చట్లు
ఆ చిలిపి అల్లర్లు సాగనీ కొన్నాళ్లు
ఆ తొందరే ఎందుకో
(Male Part)
ఓహో ఇంకాగుడెందుకే ఈ మాటలన్నాక
మన గురుతులుండాలే తిరిగిన కాడల్లా
మన పెళ్లితో ఇంట్లో కుడి కాలు నువ్వెత్తే
ఇల్లంతా సందడేనో ఎల్లడా
(Female Part)
నేను మందార చీర గడితే
ఓ అందాల బావయ్య
నీ కళ్ళల్లో మెరుపులెందే
ఓ ముద్దుల బావయ్య
(Male Part)
నిన్ను నే కౌగిలించుకుంటే
ఓ అందాల రాధమ్మ
ఆ గుండె సప్పుడేందే
ఓ ముద్దుల రాధమ్మ
(Female Part)
Aaa... aa... aa...
Aaa... aa... aa...
(Male Part)
Jabili eligela navvake o andala Radhamma
Nannu gakunte soopultho zampake o muddula Radhamma
(Female Part)
Saalu saaleyyi nee maatalapeyyi o andala baavayya
Vurisi vachi muttuliyyananeyyi o muddula baavayya
(Male Part)
Pachani pyranati matti gaajulesi
Vinasompu mogeti kaali gajje gatti
Pypyna kasurutho lona murise jaana
Thelusuga neekistha paanaminna
(Female Part)
Neenu mandhaara seera gadithe
Oo andaala baavayya
Nee kallallo merupulende
Oo muddula baavayya
(Male Part)
Ninnu ne kowgilinchukunte
Oo andaala Radhamma
Aa gunde sappudende
Oo muddula Radhamma
Aaa...
(Chorus)
Vayyare vayyare vayyare ho
Vayyare vayyare vayyare ho
O re ra ri ro
O re ra ri ro
Ho... ho...
(Male Part)
Dora pandainee bugga laaghuthunna
Dhabba vukuntaya sethulu
Oho leru yevari suttu dhoorangha vunnantu
Nannapudey yenduku
(Female Part)
Aaa andaala baamanu
Sethullo sikkanee seethakoka silukanu
Bujji kanna antu bujjaginchukuntu
Pattukunna dhorakanu
(Male Part)
Aaha emjeyyane jeppu nindavvu manasantha
Niddharantu raadhu raathiri nee valla
Vandhithey maa avva vaddhe buvva antu
Thinakunda nee suttu thirigina soodava
(Female Part)
Neenu mandhaara seera gadithe
Oo andaala baavayya
Nee kallallo merupulende
Oo muddula baavayya
(Male Part)
Ninnu ne kowgilinchukunte
Oo andaala Radhamma
Arre aa gunde sappudende
Oo muddula Radhamma
(Male Part)
Innuvenna sethullo mee annadhammultho
Muthyanga veriginavu
Aa sethitho pasupu maa inti gadapaku
Pooyanga yepudosthavo
(Female Part)
Kaaboye neethoti kalalendho neeganna
Muchata muchatlu
Aa chilippi allarlu saaganee konnallu
Aa thondharey yenduko
(Male Part)
Oho inkaagudendhuke ee maatalannaka
Mana guruthulundaaley thirigina kaadalla
Mana pellitho intla kudi kaalu nuvvetthe
Illantha sandhadeno yelladha
(Female Part)
Neenu mandhaara seera gadithe
Oo andaala baavayya
Nee kallallo merupulende
Oo muddula baavayya
(Male Part)
Ninnu ne kowgilinchukunte
Oo andaala Radhamma
Aa gunde sappudende
Oo muddula Radhamma











