O Na Ramayya by Nalgonda Gaddar Narsanna lyrics cover
LYRICSSONG LYRICSFolk

O Na Ramayya

by Nalgonda Gaddar Narsanna

Released Oct 13, 2026 · 2026

Play Now
0.0 (0 votes)

About this song

O Na Ramayya Lyrics. The song is sung by Nalgonda Gaddar Narsanna, music by Kalyan Keys, lyrics by Butham Ramesh. Language: Telugu.

O Na Ramayya Lyrics

Lyrics PDF

ఆహా
హరి ఓం
ఓహో
భల్లా

అరే ఎండల వేసిన కోల అది ఏంది కోల
ఓ నా రామయ్య
అది ఏంది కోల
ఓ నా రామయ్య
అది ఏంది కోల
ఓ నా రామయ్య

ఆహా బాయిలేసిన కోల అది బంగారు కోల
ఓ నా సీతమ్మ
అది బంగారు కోల
ఓ నా సీతమ్మ
అది బంగారు కోల
ఓ నా సీతమ్మ

అరే కొట్టరా కాళ్లగజ్జె కొట్టరా డప్పుదరువు
వెయ్యరో కాళ్లడుగు చిందుతో చిందుకరా
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా
ఓహో శంకరా
రావయ్య జంగమా
ఆహా లింగమా
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా
ఓహో శంకరా
రావయ్య జంగమా
ఆహా లింగమా

వాజాలు వేసే భజన అది భక్తి భజన
ఓ నా రామయ్య
అది ముక్తి భజన
ఓ నా రామయ్య
అది ముక్తి భజన
ఓ నా రామయ్య

సేవలు వేసే భజన అది చెక్క భజన
ఓ నా సీతమ్మ
అది గజ్జల భజన
ఓ నా సీతమ్మ
అది గజ్జల భజన
ఓ నా సీతమ్మ

కొట్టరా భజనలో కొట్టరా చిరుతలు
వెయ్యరా అడుగులు భక్తితో చిందులు
బల బల బల బల బల బల
ఆహా హరశంకరమూర్తి లింగమూర్తి లెగుమా
ఓహో ఈశ్వరా
లేవయ్య శంకరా మా భోళా శంకరా
హరశంకరమూర్తి లింగమూర్తి లెగుమా
ఓహో ఈశ్వరా
లేవయ్య శంకరా మా భోళా శంకరా

హే
హే
హే
బ్ర్ర్
హోయ్ హోయ్
ఆహా
హోయ్ హోయ్
ఆహా
హోయ్ హోయ్
ఆహా
హోయ్ హోయ్
ఆహా

పెద్దలు వేసేటి కోల పరమేశ్వర కోల
ఓ నా రామయ్య
పరమాత్మ కోల
ఓ నా రామయ్య
పరమాత్మ కోల
ఓ నా రామయ్య

అరే బాలులు వేసేటి కోల భగవంతుని కోల
ఓ నా సీతమ్మ
భలే భక్తి కోల
ఓ నా సీతమ్మ
భలే భక్తి కోల
ఓ నా సీతమ్మ

కొట్టరా కోలాటం అల్లరా జడలల్లిక
వెయ్యరా జడకొప్పు సీతమ్మ సిక్కురా
అరే అరే అరే అరే
రామ రామమూర్తి రామమూర్తి లెగుమా
ఓహో శ్రీరామా
రావయ్య లక్ష్మణా
ఆహా జయరామా
రామ రామమూర్తి రామమూర్తి లెగుమా
ఓహో శ్రీరామా
రావయ్య లక్ష్మణా
ఆహా జయరామా

భక్తులేసే భజన అది భక్తి భజన
ఓ నా రామయ్య
అది భక్తుల భజన
ఓ నా రామయ్య
అది భక్తుల భజన
ఓ నా రామయ్య

అరే వీరులేసే భజన అది వీర భజన
ఓ నా సీతమ్మ
విశ్వమంతా భజన
ఓ నా సీతమ్మ
విశ్వమంతా భజన
ఓ నా సీతమ్మ

ఓహో పూజలే చేయాలే పుణ్యమే జరగాలే
పాపమే పోవాలే దోషమే తొలగాలే
అయ్యయ్యయ్యయ్యయ్యా
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా
ఓహో శంకరా
రావయ్య జంగమా
ఆహా లింగమా
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా
ఓహో శంకరా
రావయ్య జంగమా
ఆహా లింగమా

Aha
Hari Om
Oho
Bhalla

Arey endal vesina kola adi endi kola
O na ramayya
adi endi kola
O na ramayya
adi endi kola
O na ramayya

Aha baayilesina kola adi bangaru kola
O na seethamma
adi bangaru kola
O na seethamma
adi bangaru kola
O na seethamma

Arey kottara kaalugajje kottara dappudaruvu
veyyaro kaaluadugu chindutho chindukara
Shambho Shankaramurthi Jagamurthi leguma
Oho Shankara
raavayya Jangama
aaha Lingama
Shambho Shankaramurthi Jagamurthi leguma
Oho Shankara
raavayya Jangama
aaha Lingama

Vaajatlvese bhajana adi bhakthi bhajana
O na ramayya
adi mukthi bhajana
O na ramayya
adi mukthi bhajana
O na ramayya

Sevalvese bhajana adi chekka bhajana
O na seethamma
adi gajjala bhajana
O na seethamma
adi gajjala bhajana
O na seethamma

Kottara bhajanalo kottara chiduthalu
veyyara adugulu bhakthitho chindulu
Bala bala bala bala bala bala
Aha Harashankaramurthi Lingamurthi leguma
Oho Eeshwara
levayya Shankara ma Bhola Shankara
Harashankaramurthi Lingamurthi leguma
Oho Eeshwara
levayya Shankara ma Bhola Shankara

Hey
Hey
Hey
Brrr
Hoy hoy
Aha
Hoy hoy
Aha
Hoy hoy
Aha
Hoy hoy
Aha

Peddalu veseti kola Parameshwara kola
O na ramayya
Paramathma kola
O na ramayya
Paramathma kola
O na ramayya

Arey baalulu veseti kola Bhagavanthuni kola
O na seethamma
bhale bhakthi kola
O na seethamma
bhale bhakthi kola
O na seethamma

Kottara kolaatam allara jadalanlikhaviyyara jadakoppu Seethamma sikku ra
Arey arey arey arey
Rama Ramamurthi Ramamurthi leguma
Oho Srirama
raavayya Lakshmana
aaha Jayarama
Rama Ramamurthi Ramamurthi leguma
Oho Srirama
raavayya Lakshmana
aaha Jayarama

Bhakthulvese bhajana adi bhakthi bhajana
O na ramayya
adi bhakthula bhajana
O na ramayya
adi bhakthula bhajana
O na ramayya

Arey veerulvese bhajana adi veera bhajana
O na seethamma
vishwamanta bhajana
O na seethamma
vishwamanta bhajana
O na seethamma

Oho poojale cheyyale punyame jaragale
paapame povaale doshame tholagaale
Ayayayayayayaya
Shambho Shankaramurthi Jagamurthi leguma
Oho Shankara
raavayya Jangama
aaha Lingama
Shambho Shankaramurthi Jagamurthi leguma
Oho Shankara
raavayya Jangama
aaha Lingama

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!