O VADHINA O VAAYE by Srinidhi lyrics cover
LYRICSSONG LYRICSFolk

O VADHINA O VAAYE

by Srinidhi, USHAKKA

Released Oct 23, 2026 · 2026

Play Now
0.0 (0 votes)

About this song

O VADHINA O VAAYE Lyrics. The song is sung by Srinidhi, music by VENKAT AJMERA, lyrics by KUMAR KOTA. Language: Telugu.

O VADHINA O VAAYE Lyrics

Lyrics PDF

ఏలో ఏలో ఏలో ఏలో ఏలో
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో

ఓ వదినా నీ సీర మీద సిలుకలు వాలినాయో
రమణ ఉయ్యాలో
రమణ ఉయ్యాలో
ఆ సిలుకల నోట నీ పేరు పలికినాయో
దేవనా ఉయ్యాలో
దేవనా ఉయ్యాలో
ఓ వాయినీ సిగ్గులన్నీ చిన్న వోయినాయో
రమణ ఉయ్యాలో
సీరలే లేవాలని చింత పడకమ్మా
దేవనా ఉయ్యాలో

మా యెన్న తెచ్చిన సీర వదినా మనసువడి కట్టినావో
సీర మీద జమపొందలో వదినా లవాయి వాలినాయో
మది లోన దాసుకున్న వాయినీ మొనగాడు ఎవడమ్మో
నీకు మొత్తైన సీరలు తెచ్చి వాయినీ నీ మోమును ముద్దాడతాడో
ఓ వదినా
ఓ వాయినీ

ఓ వదినా నీ సీర మీద సిలుకలు వాలినాయో
రమణ ఉయ్యాలో
వాయినీ సిగ్గులన్నీ చిన్న వోయినాయో
దేవనా ఉయ్యాలో

ఓ సిలుకలు వగలమారి సిలుకలు
వయ్యారంగా సందకాలు చెప్పే సిలుకలు
ఓ సిలుకలు వగలమారి సిలుకలు
వయ్యారంగా సందకాలు చెప్పే సిలుకలు

ఓ వదినా నీ జడకోపున మల్లెలు పూసినాయో
రమణ ఉయ్యాలో

ఆ పూసిన పూలకు యెన్న మనసు పులకరించెనో
దేవనా ఉయ్యాలో
దేవనా ఉయ్యాలో

ఓ వాయినీ వాలుజడ అలక జెందినదో
రమణ ఉయ్యాలో
అలిగిన నీ జడ కోసం ఒళ్ళు వత్తినానో
దేవనా ఉయ్యాలో

జడమీద జానపాటల వదినా పాడుకొని మురిసిపోయానో
మా యెన్న పాటలకు వదినా ఆటలాడి అలుసుకో
ఆడబిడ్డ ఆగరాదే వాయినీ మీ తన్న వస్తాడమ్మో
ఆరేడుల అందగాడో వాయినీ నిన్నెత్తుకొని పోతాడమ్మో
రమణ ఉయ్యాలో
దేవనా ఉయ్యాలో
రమణ ఉయ్యాలో
దేవనా ఉయ్యాలో

ఓ వదినా నీ చేతులు ఎర్రగా పండెనో
రమణ ఉయ్యాలో
రమణ ఉయ్యాలో

ఎవరిం‍టి చెట్టుకు మైలాకు తెంపినావో
దేవనా ఉయ్యాలో
దేవనా ఉయ్యాలో

ఓ వాయినీ నా చేతులు సూసి చింతవో కమ్మా
రమణ ఉయ్యాలో
నీ మనసుకు తగ మంచి మొగుడు వస్తాడమ్మో
దేవనా ఉయ్యాలో

మా యెన్న అందగాడో వదినా అందుకనే అంతే రూపమో
ఈడు జోడు బాగున్నదో వదినా యెల్లాళ్లకి ముగ్గు లేయమ్మో
మల్లెచెయ్ ఎత్తికళ్ళ వాయినీ నీ మరువు కుదిరేనమ్మో
నీ సేయ్యే పట్టుకొని వాయినీ యెంత గోలుక పోతాడమ్మో
ఓ వదినా
ఓ వాయినీ

ఓ సిలుకలు వగలమారి సిలుకలు
వయ్యారంగా సందకాలు చెప్పే సిలుకలు
ఓ సిలుకలు వగలమారి సిలుకలు
వయ్యారంగా సందకాలు చెప్పే సిలుకలు

Yelo yelo yelo yelo yelo
Yelo yelo yelo yelo yelo

O vadina nee seera meeda silukal vaalinayo
Ramana uyyalo
Ramana uyyalo
Aa silukala nota nee peru palikinayo
Devana uyyalo
Devana uyyalo
O vaayinie siggulannee chinna voyinayo
Ramana uyyalo
Seeraley levalani chinta padakammaw
Devana uyyalo

Maa yenna thechina seera vadina manasuvadi kattinavo
Seera meeda jamapondalo vadina lavayi vaalinayo
Madi lona daasukuna vaayinie monagaadu yevadammow
Neeku mothaina seeralu thechi vaayinie nee momunu muddhadathadow
O vadina
O vaayinie

O vadina nee seera meeda silukal vaalinayo
Ramana uyyalo
Vaayinie siggulannee chinna voyinayo
Devana uyyalo
Oh silukalu vagalamari silukalu
Vayyaranga santhakaalu seppe silukalu
Oh silukalu vagalamari silukalu
Vayyaranga santhakaalu seppe silukalu

O vadina nee jedakopuna mallelu poosinayo
Ramana uyyalo

Aa poosina poolaku yenna manasu pulakarincheno
Devana uyyalo
Devana uyyalo

O vaayinie vaalujada alaka jendhinadhow
Ramana uyyalo
Aligina nee jada kosam ollu vathinano
Devana uyyalo

Jadameedha jaanapaatala vadina paadukoni murisipoyano
Maa yenna paatalaku vadina aatalaadi alusuko
Aadabidda aagaraadhe vaayinie mee thanna vasthaadammow
Aaredula andagaado vaayinie ninnethukoni pothaadammo
Ramana uyyalo
Devana uyyalo
Ramana uyyalo
Devana uyyalo

O vadina nee sethulu yerraga pandenow
Ramana uyyalo
Ramana uyyalo

Yevarinti chettuku mylaku thempinavo
Devana uyyalo
Devana uyyalo

O vaayinie naa sethulu soosi chinthavow kammaw
Ramana uyyalo
Nee manasuku thaka manchi mogudu vasthaadammow
Devana uyyalo

Maa yenna andhagado vadina andhukane anthe roopamo
Eedu jodu baagunadho vadina yellaliki muggu leyammo
Mallechey yethikalla vaayinie nee maruvu kudhiraenammow
Nee seyyey pattukoni vaayinie yenta goluka pothadammow
O vadina
O vaayinie

Oh silukalu vagalamari silukalu
Vayyaranga santhakaalu seppe silukalu
Oh silukalu vagalamari silukalu
Vayyaranga santhakaalu seppe silukalu

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!