Oh My God by Ram Miriyala lyrics cover
LYRICSSONG LYRICS

Oh My God

by Ram Miriyala

Released Oct 28, 2026 · 2026

Album Donga Naa Koduku

Play Now
0.0 (0 votes)

About this song

Oh My God Lyrics. The song is sung by Ram Miriyala, music by Sinjith Yerramilli, lyrics by Bhaskarabhatla. Starring Mouli Tanuj Prashanth, Sushmitha Shetty, Ali, Raghu Babu, Rajitha, Priya, Babloo, Nanda Gopal, Bhadram, Gundu Sudarshan, Ramana Bhargava. Language: Telugu. From Movie Donga Naa Koduku (2026).

Oh My God Lyrics

Lyrics PDF

[Male]

ఓ మై గాడ్-ఉ ఎవరే ఈ బ్యూటీ
దూసుకెళ్లిపోతోంది హార్ట్ లోకి
ఓ మై గాడ్-ఉ ఎవరే ఈ క్యూటీ
తెచ్చేస్తుంది హ్యాపీనెస్ లైఫ్ లోకి

[Male]

దూరంగా చూశానే నిన్ను
బేబీ నీకిస్తా 10 అవుట్ ఆఫ్ 10-ఉ
సింగిల్ గా వదిలేసి నన్ను
అరెరే ఇన్నాళ్లు ఎక్కడవున్నావో

[Male]

జూలై కి ముందేమో జూన్-ఉ
డైలీ నీ ఇంటి ముందేమో నేను
కొమ్మల్లోనే పూణే పూణు
పిల్ల దొరకక దొరకక దొరికావే

[Male]

ఫస్ట్ హగ్-ఉ ఫస్ట్ కిస్-ఉ నీతోనే
ఫస్ట్ లవ్-ఉ లాస్ట్ పెళ్లి నీతోనే
అల్టిమేట్ గ్రీన్ ఫ్లాగ్ నేనే లే
నాకే ఓకే చెప్పేస్తే పోలా

[Male]

ఓ మై గాడ్-ఉ ఎవరే ఈ బ్యూటీ
దూసుకెళ్లిపోతోంది హార్ట్ లోకి
ఓ మై గాడ్-ఉ ఎవరే ఈ క్యూటీ
తెచ్చేస్తుంది హ్యాపీనెస్ లైఫ్ లోకి

[Male]

ఏ నీ నవ్వు బెట్టింగ్-ఉ అప్పు
మరి నేనేమో టెంప్ట్ అయ్యే టైప్-ఉ
పెంచేసిపోతుంటే హైప్-ఉ
ఏమో ఏమైపోతానో
ఆ... ఆ...

[Male]

దారి గుర్తురాని షిప్-ఉ కి
లవ్లీ లైట్‌హౌస్ నువ్వేలే
గుండె కొట్టుకోవడం ఆగితే
సీపీఆర్ నీ నవ్వులే

[Male]

నువ్వు పక్కనుంటే చాలులే
వరల్డ్ వార్ అయినా తెలియదే
లైఫ్‌లాంగ్ నాతో ఉండవే
లవ్ లో ముంచేస్తానే

[Male]

ఫస్ట్ హగ్-ఉ ఫస్ట్ కిస్-ఉ నీతోనే
ఫస్ట్ లవ్-ఉ లాస్ట్ పెళ్లి నీతోనే
అల్టిమేట్ గ్రీన్ ఫ్లాగ్ నేనే లే
నాకే ఓకే చెప్పేస్తే పోలా

[Male]

ఓ మై గాడ్-ఉ ఎవరే ఈ బ్యూటీ
దూసుకెళ్లిపోతోంది హార్ట్ లోకి
ఓ మై గాడ్-ఉ ఎవరే ఈ క్యూటీ
తెచ్చేస్తుంది హ్యాపీనెస్ లైఫ్ లోకి

[Male]

ఏ దూరంగా చూశానే నిన్ను
బేబీ నీకిస్తా 10 అవుట్ ఆఫ్ 10-ఉ
సింగిల్ గా వదిలేసి నన్ను
అరెరే ఇన్నాళ్లు ఎక్కడవున్నావో
ఆ... ఆ...

[Male]
Oh my god-u evare e beauty
Doosukellipothondhi heart loki
Oh my god-u evare e cutie
Thechesthundhi happiness life loki

[Male]
Dhooranga choosaane ninnu
Baby neekistha 10 out of 10-u
Single ga vadhilesi nannu
Are re innaallu ekkadavunnaavo

[Male]
July ki mundhemo June-u
Daily nee inti mundhemo nenu
Kommallone poone poonu
Pilla dhorakaka dhorakaka dhorikaave

[Male]
First hug-u first kiss-u neethone
First love-u last pelli neethone
Ultimate green flag nene le
Naake ok cheppesthe pola

[Male]
Oh my god-u evare e beauty
Doosukellipothondhi heart loki
Oh my god-u evare e cutie
Thechesthundhi happiness life loki

[Male]
Ae nee navvu betting-u appu
Mari nenemo tempt ayye type-u
Penchesipothunte hype-u
Emo emaypothaano
Aa... aa...

[Male]
Dhaari gurthuraani ship-u ki
Lovely lighthouse nuvve le
Gundhe kottukodam aagithe
CPR nee navvule

[Male]
Nuvvu pakkanunte chaalule
World war ayina theliyadhe
Lifelong naatho undave
Love lo munchesthaane

[Male]
First hug-u first kiss-u neethone
First love-u last pelli neethone
Ultimate green flag nene le
Naake ok cheppesthe pola

[Male]
Oh my god-u evare e beauty
Doosukellipothondhi heart loki
Oh my god-u evare e cutie
Thechesthundhi happiness life loki

[Male]
Ae dhooranga choosaane ninnu
Baby neekistha 10 out of 10-u
Single ga vadhilesi nannu
Are re innaallu ekkadavunnaavo
Aa... aa...

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!