Parichayame Lyrics
ఓ మనసా అలుపెరగదు తలుపున నీవుంటే
ఓ మనసా అదుపే లేదు ఎదురుగ నీవుంటే
వేల వర్ణాల ఆమని గా
పూల గంధాల పౌర్ణమి గా
పరిచయమే చిరు కథగా మొదలవాడా
పరిణయమే తదుపరితో మిగిలేదుగా
పరిచయమే చిరు కథగా మొదలవాడా
పరిణయమే తదుపరితో మిగిలేదుగా
నిత్యము నీ పేరుగా పెదవంచున
రోజు పాడే కీర్తనేగా
సత్యమై చేతులు కలిపి నడిపించనా
నీలో సగమై ఎదగాలేనా
ప్రపంచ భూసరిహద్దులే దాటి
ప్రవాహమై జగాలనే వీడి
కలిసిపోగా
ప్రతియొక్క సవాలునే మీరి
ఒకే ఒక జవాబులై మారే
చరిత మనదై
పరిచయమే చిరు కథగా మొదలవాడా
పరిణయమే తదుపరితో మిగిలేదుగా
పరిచయమే చిరు కథగా మొదలవాడా
పరిణయమే తదుపరితో మిగిలేదుగా
జతలో ప్రతి మాట ముత్యమై పోదా
కరిగే క్షణమైనా జ్ఞాపకం కాదా
ఆనందం మనకు సైన్యమై
ఆద్యంతం మధుర గీతమై
నిరంతరం ఒకే స్వరం కాగా ఒకే పదం ఒకే గళం లాగా
నిలిచిపోగా
నిరాశలే తలొంచిపోయేలా సుఖాంతమై తరించిపోయేలా
భవిత మనదై
పరిచయమే చిరు కథగా మొదలవాడా
పరిణయమే తదుపరితో మిగిలేదుగా
పరిచయమే చిరు కథగా మొదలవాడా
పరిణయమే తదుపరితో మిగిలేదుగా
O manasa aluperadu talupuna neevunte
O manasa adupe ledu eduruga neevunte
Vela varnala aamani ga
Pula gandhala pournami ga
Parichayame chiru kadhaga modalavada
Parinayame thaduparitho migiledhuga
Parichayame chiru kadhaga modalavada
Parinayame thaduparitho migiledhuga
Nityamu nee periga pedavanchuna
Roju paade keertanega
Satyamai chethulu kalipi nadipinchana
Neelo sagamai edudalena
Prapancha bhusharatule daati
Pravahamai jagalane veedi
Kalisi poga
Prathiyoka sawalune meeri
Oke oka jawabulai maare
Charitha manadhai
Parichayame chiru kadhaga modalavada
Parinayame thaduparitho migiledhuga
Parichayame chiru kadhaga modalavada
Parinayame thaduparitho migiledhuga
Jathalo prathi maata mutyamai poda
Karige kshanamaina gnapakam kaada
Aanandam manaku sainyamai
Aadhyantham madhura geethamai
Nirantharam oke swaram kaaga oke padam oke galam laaga
Nilichipoga
Nirasale thalonchipoyela sukhanthamai tharinchipoyela
Bhavitha manadhai
Parichayame chiru kadhaga modalavada
Parinayame thaduparitho migiledhuga
Parichayame chiru kadhaga modalavada
Parinayame thaduparitho migiledhuga









