Peddi Reddy Lyrics
(పల్లవి)
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
(చరణం 1)
కొరమి సాలు తువుతూ
మన అయ్యినా
కొరోచ్చ కూట పెర్తెనే
ఓ నాయినా
పెద్ద అప్పులంతా సపుడే
మన అయ్యినా
తాపే బోపేసుకుంటారే
బూరెనంత పెద్దోడు
నా ముందు వాసోడు
వాసోడు
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
(చరణం 2)
నేను పుట్టినప్పుడు మన అయ్యినా
నిండు అమావాస్య అంటనే
ఓ నాయినా
మా నాయిన ముఖమప్పుడు
మన అయ్యినా
పండు పున్నమి అంటనే
ఓ నాయినా
నేను పుట్టినప్పుడు మన అయ్యినా
నిండు అమావాస్య అంటనే
ఓ నాయినా
మా నాయిన ముఖమప్పుడు
మన అయ్యినా
పండు పున్నమి అంటనే
ఓ నాయినా
మా నాయిన గుండె తట్టి చేసి నన్ను
ఉయ్యాలో ఊపెనే
పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
(చరణం 3)
పాత గొలుసులు తెచ్చానే
ఓ నాయినా
పెట్టి మురిసిపోయానే
మన అయ్యినా
పట్ట లంగాలు తెచ్చానే
ఓ నాయినా
కట్టి మురిసిపోయానే
మన అయ్యినా
పాత గొలుసులు తెచ్చానే
ఓ నాయినా
పెట్టి మురిసిపోయానే
మన అయ్యినా
పట్ట లంగాలు తెచ్చానే
ఓ నాయినా
కట్టి మురిసిపోయానే
మన అయ్యినా
మారని నేనైతే
గుర్రం మీద నాయినా
వరాలన్నీ మోసేనే
పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
(చరణం 4)
ఏడోళ్లు చెప్పుకునేలా
ఓ నాయినా
నా పెళ్లి చేసినాడులే
మన అయ్యినా
కన్నీళ్లు దాచి గుండెల
ఓ నాయినా
అక్షింతలు లేసినాడులే
మన అయ్యినా
ఏడోళ్లు చెప్పుకునేలా
ఓ నాయినా
నా పెళ్లి చేసినాడులే
మన అయ్యినా
కన్నీళ్లు దాచి గుండెల
ఓ నాయినా
అక్షింతలు లేసినాడులే
మన అయ్యినా
చిన్ననాడు తన
సంక దిగితే నేనే ఏడ్చినట్టు
ఏడుకుంటా నా చెయ్యి విడిసెనే
పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
(చరణం 5)
నేను లేని ఇంట్లో
మన అయ్యినా
కునుకు లేక కంటిలో
పండు కుండే గాడ నిద్రలో
మన అయ్యినా
బయికడ్డ మిద్దె మట్టిలో
కడుపు హరగనోడు
నా కడుపులో పుడితే
పెట్టుకుంటి ఆయన పేరునే
పెరుగల్ల
మన అయ్యినా
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
పెరుగల్ల పెద్దిరెడ్డి
బిడ్డనో ఓ రామ చిలుక
గౌరాలే నన్ను చేసి
పెంచెనే ఓ రామ చిలుక
(Pallavi)
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
(Charanam 1)
Korami Saalu Thuvuthu
Mana Ayyina
Korochcha Koota Perthene
O Nayina
Pedda Appulanthaa Sapude
Mana Ayyina
Thaape Bopeskuntare
Booreantha Peddodu
Naa Mundu Vaasodu
Vaasodu
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
(Charanam 2)
Nenu Puttinappudu Mana Ayyina
Nindu Amavasya Antane
O Nayina
Maa Nayina Mukhamappudu
Mana Ayyina
Pandu Punnami Antane
O Nayina
Nenu Puttinappudu Mana Ayyina
Nindu Amavasya Antane
O Nayina
Maa Nayina Mukhamappudu
Mana Ayyina
Pandu Punnami Antane
O Nayina
Maa Nayina Gunde Thatti Chesi Nannu
Uyyaalo Upene
Perugalla Perugalla
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
(Charanam 3)
Paatha Golusulu Techchaane
O Nayina
Petti Murisipoyaane
Mana Ayyina
Patta Langalu Techchaane
O Nayina
Katti Murisipoyaane
Mana Ayyina
Paatha Golusulu Techchaane
O Nayina
Petti Murisipoyaane
Mana Ayyina
Patta Langalu Techchaane
O Nayina
Katti Murisipoyaane
Mana Ayyina
Maarani Nenaithe
Gurram Meeda Nayina
Varaalanni Mosene
Perugalla Perugalla
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
(Charanam 4)
Yedollu Cheppukunela
O Nayina
Naa Pelli Chesinaadule
Mana Ayyina
Kanneellu Daachi Gundela
O Nayina
Akshinthalu Lesinaadule
Mana Ayyina
Yedollu Cheppukunela
O Nayina
Naa Pelli Chesinaadule
Mana Ayyina
Kanneellu Daachi Gundela
O Nayina
Akshinthalu Lesinaadule
Mana Ayyina
Chinna Naadu Thana
Sanka Digithe Nene Yedchinattu
Yedukuntaa Naa Cheyyi Vidisene
Perugalla Perugalla
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
(Charanam 5)
Nenu Leni Intlo
Mana Ayyina
Kunuku Leka Kantilo
Pandu Kunde Gaada Nidralo
Mana Ayyina
Bayikadda Middhe Mattilo
Kadupu Haraganodu
Naa Kadupulo Pudithe
Pettukunti Aayana Perune
Perugalla
Mana Ayyina
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka
Perugalla Peddireddy
Biddano O Rama Chiluka
Gaurale Nannu Chesi
Penchene O Rama Chiluka












