PRAMILA by Usha Akka lyrics cover
LYRICSSONG LYRICS

PRAMILA

by Usha Akka, Narsimulu

Released Oct 21, 2026 · 2026

Play Now
0.0 (0 votes)

About this song

PRAMILA Lyrics. The song is sung by Usha Akka, music by Krishnudu, lyrics by Surendar Manu. Language: Telugu.

PRAMILA Lyrics

Lyrics PDF

నడిమింట్ల ఎండ జాము నన్ను నడుసుమనుడేలా
బదిలంగా ఉంటే సాలు మరి సూసి మురుసుడేలా

సీర కొంగు గట్టుకుంటే సాలు ప్రామీలో మరి
నిండు అమాస నాడు వస్తా ప్రామీలో నల్ల కోడి నాదరు దియ్య
సీర కొంగు గట్టుకుంటే సాలు ప్రామీలో మరి
నిండు అమాస నాడు వస్తా ప్రామీలో నల్ల కోడి నాదరు దియ్య

నల్ల కోడి తెచ్చుడేమి నాదరు తీసుడేమి
నా వల్ల కాదు యేమి నను వదులుకుంటే యేమి

అడుక్కుంటే అర్రె
అడుక్కుంటే అర్రె అర్రె
అడుక్కుంటే అర్ధసేరు సారా ప్రామీలో మరి
కాదనుకొని కింద వోయ్య కాడు ప్రామీలో నా మనసు మీద మన్ను వోయ్య
అడుక్కుంటే అర్ధసేరు సారా ప్రామీలో మరి
కాదనుకొని కింద వోయ్య కాడు ప్రామీలో నా మనసు మీద మన్ను వోయ్య

నాటాకు ఉత్తరాలు కునెక్కించి పంపుడేలా
నా చేతికొస్తే సాలు మరి సిందులేసుడేలా

సిత బొట్టు పెట్టుకుంటే సాలు ప్రామీలో నా
మనసులోన రగిలే మాట రాసా ప్రామీలో నీ హృదయాన్ని గలిపే పాట
సిత బొట్టు పెట్టుకుంటే సాలు ప్రామీలో నా
మనసులోన రగిలే మాట రాసా ప్రామీలో నీ హృదయాన్ని గలిపే పాట

హృదయాలు గలుపుడేమి పాఠాలు రాసుడేమి
నా వల్ల కాదు యేమి నను వదులుకుంటే యేమి

కోరుకున్న అర్రె
కోరుకున్న అర్రె అర్రె
కోరుకున్న పిల్ల కోసము నాయీ ప్రామీలో మరి
కోసుకున్న చేతులెన్నో సూడు ప్రామీలో నీ కోసం పడ్డ బాధలెన్నో
కోరుకున్న పిల్ల కోసం నాయీ ప్రామీలో మరి
కోసుకున్న చేతులెన్నో సూడు ప్రామీలో నీ కోసం పడ్డ బాధలెన్నో

ప్రేమగళ్ల ఊరు మరి మాది మల్లాపూరు
ఉన్నాది మాకు పేరు మా అయ్య బడా సేరు

కాలపట్టి లెత్తుకుంటే సాలు ప్రామీలో మీ
నాన్న వాడే సంబురాన వస్తా ప్రామీలో మన మనువు మాట ముచ్చటాడా
కాలపట్టి లెత్తుకుంటే సాలు ప్రామీలో మీ
నాన్న వాడే సంబురాన వస్తా ప్రామీలో మన మనువు మాట ముచ్చటాడా

ముచ్చటలాడుడేమి తిప్పలు వాడుడేమి
నా వల్ల కాదు యేమి తాళిగట్టుకుంటే యేమి

ఒక్క మాట అర్రె
ఒక్క మాట అర్రె అర్రె
ఒక్క మాట సాలు పిల్ల సిన్ని ప్రామీలో నీతో
కలిసి ఉంటా కడవరకు వీడ ప్రామీలో మరి
మన కథ ముగిసేవరకు
ఒక్క మాట సాలు పిల్ల సిన్ని ప్రామీలో నీతో
కలిసి ఉంటా కడవరకు వీడ ప్రామీలో మరి
మన కథ ముగిసేవరకు

సీర కొంగు గట్టుకుంటే సాలు ప్రామీలో మరి
నిండు అమాస నాడు వస్తా ప్రామీలో నల్ల కోడి నాదరు దియ్య
సీర కొంగు గట్టుకుంటే సాలు ప్రామీలో మరి
నిండు అమాస నాడు వస్తా ప్రామీలో నల్ల కోడి నాదరు దియ్య

Nadimiintla enda zaamu nanu nadusumanudela
Badhilanga unte saalu mari soosi murusudela

Seera kongu gattukunte saalu Prameelo mari
Nindu aamasa naadu vastha Prameelo nalla kodi naadaru diyya
Seera kongu gattukunte saalu Prameelo mari
Nindu aamasa naadu vastha Prameelo nalla kodi naadaru diyya

Nalla kodi dechhudemi naadaru deesudemi
Naa valla kaadu yemi nanu vadulukunte yemi

Adukunte arre
Adukunte arre arre
Adukunte adhaaseru saara Prameelo mari
Kaadanukoni kinda voyya kaadu Prameelo naa manasu meeda mannu voyya
Adukunte adhaaseru saara Prameelo mari
Kaadanukoni kinda voyya kaadu Prameelo naa manasu meeda mannu voyya

Naataaku utthaaraalu kunekkichhi pampudela
Naa chethikosthe saalu mari sindhulesudela

Sitha bottu pettukunte saalu Prameelo naa
Manasulona ragile maata raasa Prameelo nee hrudayaanni galipe paata
Sitha bottu pettukunte saalu Prameelo naa
Manasulona ragile maata raasa Prameelo nee hrudayaanni galipe paata

Hrudayaalu galupudemi paataalu raasudemi
Naa valla kaadu yemi nanu vadulukunte yemi

Koorukunna arre
Koorukunna arre arre
Koorukunna pilla kosamu naayi Prameelo mari
Kosukunna sethulenno soodu Prameelo nee kosam padda baadhalenno
Koorukunna pilla kosam naayi Prameelo mari
Kosukunna sethulenno soodu Prameelo nee kosam padda baadhalenno

Premagalla ooru mari maadi Mallaapooru
Unnaadi maaku peru maa ayya badaa seru

Kaalapatti letthukunte saalu Prameelo mee
Naanna vade samburaana vastha Prameelo mana manuvu maata muchhataada
Kaalapatti letthukunte saalu Prameelo mee
Naanna vade samburaana vastha Prameelo mana manuvu maata muchhataada

Muchhatalaadudemi thippalu vaadudemi
Naa valla kaadu yemi thaligattukunte yemi

Okka maata arre
Okka maata arre arre
Okka maata saalu pilla sinni Prameelo neetho
Kalisi vunta kadavaraku veeda Prameelo mari
Mana katha mugisevaraku
Okka maata saalu pilla sinni Prameelo neetho
Kalisi vunta kadavaraku veeda Prameelo mari
Mana katha mugisevaraku

Seera kongu gattukunte saalu Prameelo mari
Nindu aamasa naadu vastha Prameelo nalla kodi naadaru diyya
Seera kongu gattukunte saalu Prameelo mari
Nindu aamasa naadu vastha Prameelo nalla kodi naadaru diyya

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!