RABBARI GAAJULU Lyrics
ఏహే నాజూకు నడుము వయ్యారి నడక ఏముందే పిల్లా ఏముందే
సింగారి చూపు సిక్కటి నవ్వు ఏముందే పిల్లా ఏముందే
దొడ్డిగా పుగ్గళ్ళు ముద్దుగా పెదాలు ఏముందే పిల్లా ఏముందే
కాళ్ళకు పట్టీలు పట్టిల సప్పుడు ఏముందే పిల్లా ఏముందే
కళ్ళకు కాజల్ పెట్టిందే ముక్కుకు ముక్కెర పెట్టిందే
చెవికి జూకాలు పెట్టిందే తన చెవులకు కమ్మలు పెట్టిందే
రబ్బరి గాజులు
ఓ పిల్లా రబ్బరి గాజులు
అర్రె రే రబ్బరి గాజులు ఏం బాలే పిల్ల అందాల అంగడి పోదామే
రంగుల గాజులు కొంటాలే నిన్ను బంగారు బొమ్మలే చూస్తాలే
రబ్బరి గాజులు ఏం బాలే పిల్ల అందాల అంగడి పోదామే
రంగుల గాజులు కొంటాలే నిన్ను బంగారు బొమ్మలే చూస్తాలే
దిక్కుల నవ్వులు చిన్నగా చూపులు చూడకురా నన్ను చూడకురా
దగ్గరికి వచ్చి ముద్దీయమని అడగకురా నన్ను అడగకురా
పానమే నీది నువ్వే లెక్కలేనని చెప్పకురా తోటి చెప్పకురా
గమ్మున ఉండి నన్నొదిలేటి చూసుకోరా పని చూసుకోరా
చెయ్యి పట్టుకొని గుంగకురా గంతతేరి ఆగమవ్వకురా
సోపులు ఒంటికి నింపకురా ఏమటొచ్చి ఆగమే చెయ్యకురా
రంగుల గాజులు
ఓ పిల్లగా రంగుల గాజులు
అర్రె రే రంగుల గాజులు ఏమొద్దురో నేను అందాల అంగడి రాలేను రా
రబ్బరి గాజులే ఇష్టమురో నన్ను బంగారు బొమ్మలే చూడకురా
రంగుల గాజులు ఏమొద్దురో నేను అందాల అంగడి రాలేను రా
రబ్బరి గాజులే ఇష్టమురో నన్ను బంగారు బొమ్మలే చూడకురా
హే
హే
తిక్కల మాటలు తింగరి ఆటలు ఏం బాలే పిల్లా ఏం బాలే
అందరి ముందు ఇజ్జతి తీసుడు ఏం బాలే పిల్లా ఏం బాలే
జుట్టెగరేసుడు కోపంగా చూసుడు ఏం బాలే పిల్లా ఏం బాలే
వేలెత్తి చూపుడు ఎల్లిపొమ్మనుడు ఏం బాలే పిల్లా ఏం బాలే
ప్రేమగా పిలిచినా తప్పేలే ప్రాణమే నువ్వంటే తప్పేలే
నువ్వెటు పోతావు తప్పేలే నన్ను పట్టించుకోవు తప్పేలే
రబ్బరి గాజులు
ఓ పిల్లా రబ్బరి గాజులు
అర్రె రే రబ్బరి గాజులు ఏం బాలే పిల్ల అందాల అంగడి పోదామే
రంగుల గాజులు కొంటాలే నిన్ను బంగారు బొమ్మలే చూస్తాలే
రబ్బరి గాజులు ఏం బాలే పిల్ల అందాల అంగడి పోదామే
రంగుల గాజులు కొంటాలే నిన్ను బంగారు బొమ్మలే చూస్తాలే
ఎట్లుండమంటే ఎట్లుండమంటే చెప్పకురా నాకు చెప్పకురా
ఇట్లనే ఉంటా నచ్చింది చేస్తా చెప్పకురా మళ్ళా చెప్పకురా
వద్దద్ధు అన్నా యెంబట పడకు ఎల్లిపోరా జర ఎల్లిపోరా
నీ మాట వినను చెప్పింది చెయ్యను ఎల్లిపోరా జర ఎల్లిపోరా
మళ్ళ మళ్ళ నీకు చెప్పనురా మంచిలోనూ జర ఉన్ననురా
జేగాలు మురిపించకురా మళ్ళ నీ ప్రేమలో పడిపోతనురా
రబ్బరి గాజులు
ఓ పిల్లా రబ్బరి గాజులు
అర్రె రే రబ్బరి గాజులు ఏం బాలే పిల్ల అందాల అంగడి పోదామే
రంగుల గాజులే ఇష్టమురో మనం అందాల అంగడి పోదామురా
రబ్బరి గాజులు ఏం బాలే పిల్ల అందాల అంగడి పోదామే
రంగుల గాజులే ఇష్టమురో మనం అందాల అంగడి పోదామురా
తన్నరే నన్నరే నన్నరే నన్నరే తన్నరే నన్నరే నన్నరే
తన్నరే నన్నరే నన్నరే నన్నరే తన్నరే నన్నరే నన్నరే
తన్నరే నన్నరే నన్నరే నన్నరే తన్నరే నన్నరే నన్నరే
తన్నరే నన్నరే నన్నరే నన్నరే తన్నరే నన్నరే నన్నరే
Ehe naajuku nadumu vayyaari nadaka emunde pillaa emunde
Singari choopu sikkati navvu emunde pillaa emunde
Doddigaa puggallu muddugaa pedaalu emunde pillaa emunde
Kaallaku patteelu pattila sappudu emunde pillaa emunde
Kallaku kaajal pettinde mukkuku mukkera pettinde
Cheviki jookaalu pettinde thana chevulaku kammalu pettinde
Rabbari gaajulu
O pillaa rabbari gaajulu
Arre re rabbari gaajulu em baale pilla andaala angadi podaame
Rangula gaajulu kontaale ninnu bangaaru bommale choostaale
Rabbari gaajulu em baale pilla andaala angadi podaame
Rangula gaajulu kontaale ninnu bangaaru bommale choostaale
Dikkula navvulu chinnagaa choopulu choodakuraa nannu choodakuraa
Daggariki vacchi muddeeyamani adagakuraa nannu adagakuraa
Paaname needi nuvve lekkalenani cheppakuraa thoti cheppakuraa
Gammunu undi nannodilleti choosukoraa pani choosukoraa
Cheyyi pattukoni gungakuraa ganthatheri aagamavvakuraa
Sopulu ontiki nimpakuraa ematochchi aagame cheyyakuraa
Rangula gaajulu
O pillagaa rangula gaajulu
Arre re rangula gaajulu emoddhuro nenu andaala angadi raalenu raa
Rabbari gaajule ishtamuro nannu bangaaru bommale choodakuraa
Rangula gaajulu emoddhuro nenu andaala angadi raalenu raa
Rabbari gaajule ishtamuro nannu bangaaru bommale choodakuraa
Hey
Hey
Thikkala maatale thingari aatale em baale pillaa em baale
Andari mundu ijjathi theesudu em baale pillaa em baale
Juttugerasedu kopangaa choosedu em baale pillaa em baale
Velethi choopudu ellipommanudu em baale pillaa em baale
Premagaa pilichinaa thappеле praaname nuvvante thappеле
Nuvvetu pothaavu thappеле nannu pattinchukovu thappеле
Rabbari gaajulu
O pillaa rabbari gaajulu
Arre re rabbari gaajulu em baale pilla andaala angadi podaame
Rangula gaajulu kontaale ninnu bangaaru bommale choostaale
Rabbari gaajulu em baale pilla andaala angadi podaame
Rangula gaajulu kontaale ninnu bangaaru bommale choostaale
Etlundamante etlundamante cheppakuraa naaku cheppakuraa
Itlane untaa nachchindi chestaa cheppakuraa malla cheppakuraa
Vaddaddhu annaa yembata padaku elliporaa jara elliporaa
Nee maata vinanu cheppindi cheyyanu elliporaa jara elliporaa
Malla malla neeku cheppanuraa manchilonu jara unnanuraa
Jegaalu muripinchakuraa malla nee premalo padipothanuraa
Rabbari gaajulu
O pillaa rabbari gaajulu
Arre re rabbari gaajulu em baale pilla andaala angadi podaame
Rangula gaajule ishtamuro manam andaala angadi podaamuraa
Rabbari gaajulu em baale pilla andaala angadi podaame
Rangula gaajule ishtamuro manam andaala angadi podaamuraa
Thannare nannare nannare nannare thannare nannare nannare
Thannare nannare nannare nannare thannare nannare nannare
Thannare nannare nannare nannare thannare nannare nannare
Thannare nannare nannare nannare thannare nannare nannare










