Raju Bindhela Nillu Lyrics
ఆ రాజు బిందెల నీళ్లు రాకాసుల పాలే రమణి తందానా
రమణి గుండాల నీళ్లు కరువాయెనే మే తకథిమి తందానా

ఆ రాజు బిందెల నీళ్లు రాకాసుల పాలే
ఆ రమణి గుండాల నీళ్లు కరువాయెనే మే
రాజు బిందెల నీళ్లు రాకాసుల పాలే రమణి తందానా
రమణి గుండాల నీళ్లు కరువాయెనే మే తకథిమి తందానా
ఆ వరి చేను కోయబోతే వరికోయలు గూచే రమణి తందానా
రాజు బాణాలు అన్నీ రాజాల గూచే తకథిమి తందానా
వరి చేను కోయబోతే వరికోయలు గూచే రమణి తందానా
రాజు బాణాలు అన్నీ రాజాల గూచే తకథిమి తందానా
వరి చేను కోయబోతే వరికోయలు గూచే
ఆ రాజు బాణాలు అన్నీ రాజాల గూచే
రాజు బిందెల నీళ్లు రాకాసుల పాలే రమణి తందానా
రమణి గుండాల నీళ్లు కరువాయెనే మే తకథిమి తందానా
ఆ చిటపట చినుకులకు బిటబిటలాడే రమణి తందానా
రాజు సరసాలకే వదవదుకులేనే తకథిమి తందానా
చిటపట చినుకులకు బిటబిటలాడే రమణి తందానా
రాజు సరసాలకే వదవదుకులేనే తకథిమి తందానా
చిటపట చినుకులకు బిటబిటలాడే
రాజు సరసాలకే వదవదుకులేనే
రాజు బిందెల నీళ్లు రాకాసుల పాలే రమణి తందానా
రమణి గుండాల నీళ్లు కరువాయెనే మే తకథిమి తందానా
హేమాలు పుట్టిన చోట మంటలు మండుతున్నాయే రమణి తందానా
రాజు కొట్టుడుకేమో గంటలు గడుతున్నాయే తకథిమి తందానా

హేమాలు పుట్టిన చోట మంటలు మండుతున్నాయే
రాజు కొట్టుడుకేమో గంటలు గడుతున్నాయే
రాజు బిందెల నీళ్లు రాకాసుల పాలే రమణి తందానా
రమణి గుండాల నీళ్లు కరువాయెనే మే తకథిమి తందానా
a raaju bindhela neellu raakaasula paale ramani thandaana
ramani gundaala neellu karuvaayene me thakathimi thandaana
raaju bindhela neellu raakaasula paale ramani thandaana

a raaju bindhela neellu raakaasula paale
a ramani gundaala neellu karuvaayene me
raaju bindhela neellu raakaasula paale ramani thandaana
ramani gundaala neellu karuvaayene me thakathimi thandaana
a varichenu koyabothe varikoyalu gooche ramani thandaana
raaju baanaalu anni raajaala gooche thakathimi thandaana
varichenu koyabothe varikoyalu gooche ramani thandaana
raaju baanaalu anni raajaala gooche thakathimi thandaana
varichenu koyabothe varikoyalu gooche
a raaju baanaalu anni raajaala gooche
raaju bindhela neellu raakaasula paale ramani thandaana
ramani gundaala neellu karuvaayene me thakathimi thandaana
a chitapata chinukulaku bita bitaalaade ramani thandaana
raaju sarasaalake vadhavadhukulene thakathimi thandaana
chitapata chinukulaku bita bitaalaade ramani thandaana
raaju sarasaalake vadhavadhukulene thakathimi thandaana
chitapata chinukulaku bita bitaalaade
raaju sarasaalake vadhavadhukulene
raaju bindhela neellu raakaasula paale ramani thandaana
ramani gundaala neellu karuvaayene me thakathimi thandaana
heemalu puttina chota mantalu manduthunnaye ramani thandaana
raaju kottudukemo gantalu gaduthunnaye thakathimi thandaana

heemalu puttina chota mantalu manduthunnaye
raaju kottudukemo gantalu gaduthunnaye