Ramanilo Bathukamma by Nalgonda Gaddar  Narsanna lyrics cover
LYRICSSONG LYRICSFolk

Ramanilo Bathukamma

by Nalgonda Gaddar Narsanna, Butham Ramesh, USHAKKA

Released Oct 28, 2026 · 2026

Play Now
0.0 (0 votes)

About this song

Ramanilo Bathukamma Lyrics. The song is sung by Nalgonda Gaddar Narsanna, music by Kalyan Keys, lyrics by Butham Ramesh. Language: Telugu.

Ramanilo Bathukamma Lyrics

Lyrics PDF

(Female)

కోలో కోలమ్మ కోలో యమ్మ
కొమ్మల్లిద్దరు మంచి జోడో యమ్మ
కొమ్మల్లిద్దరు మంచి జోడో యమ్మ
తంగేడులమ్మ తల్లి గౌరమ్మ
బైలుదేరిందే ఆ బతుకమ్మ
బైలుదేరిందే ఆ బతుకమ్మ

(Male)

రామన్న భీమన్న రామణీలో

రామన్న భీమన్న రామణీలో
ఇద్దరు అన్నదమ్ములే రామణీలో
ఇద్దరు అన్నదమ్ములే రామణీలో
ఆ రామన్న వచ్చెండు రామణీలో
రంగు పూలనే తెచ్చెండు రామణీలో
రంగు పూలనే తెచ్చెండు రామణీలో

తీరు తీరు పూలే తెరే
ఆడ పడుచులు బయలెళ్లినారే
పుట్టినింటి గడప కడిగే అమ్మ
అలికి ముగ్గులేసినారే
కన తల్లి వాకిట్ల రామణీలో

ఆడ పోదామురాయే రామణీలో
చూడ పోదామురాయే రామణీలో
మా అమ్మ వస్తుంది రామణీలో
తంగేడులు తెస్తుంది రామణీలో
తల్లి గారి ఇంటి నుంచి రామణీలో

(Male)

ఆ భీమన్న వచ్చెండు రామణీలో
వడి బియ్యమే తెచ్చెండు రామణీలో
వడి బియ్యమే తెచ్చెండు రామణీలో

ఆ చామంతి పూలతో రామణీలో
తల్లి మాలనే గట్టెనే రామణీలో
తల్లి చేతుల్ల బెట్టెనే రామణీలో

రంగు రంగు పూలే తెరే
ఓ రంగమ్మటారాయే
అరుగు మీద కూర్చున్న
ఓ అవ్వ నువ్వు బయలెళ్లే

కొంగు నడుముకు మీరు సొట్టాలే
బతుకమ్మనే నెత్తిన ఎత్తాలే
ఊరి కొట్టనమే మీరు నడవాలే
మన ఊరి గుడి చెరువు కట్టమ్ము
ఊడల మర్రి కిందమ్ము
ఊగాలే ఉయ్యాల పాటమ్ము

(Female)

ఆ రమణా ఓ రామ రమణీయ గాజులు
అంజనేళ్లాడ్డాలు గిరిధవగీరేలు సాయిద్రనిమ్మలు
గాజులే రకరకాలు ఉండాలే
బతుకమ్మకు గల్లున మోగాలే
గాజులే రకరకాలు ఉండాలే
గల్లు గల్లున గాజులు మోగాలే
చిన్న చేతికేమో సిరియాల గాజులు
పెద్ద చేతికేమో పేరైన గాజులు
గంగ దేవికి పూల చీరమ్మో
గౌరి దేవికి హారతి బట్టమ్మో
గంగ దేవికి పట్టు చీరమ్మో
జాలి చెంబుతో జలకమాడించమ్మో

(Male)

యే హే రేపల్లి చెట్టుకింద రామణీలో
అరుగు లేసినారే రామణీలో
గౌరి కూసున్నదే రామణీలో

ఆ గంగమ్మ గలగల పారిందో
బతుకమ్మని రమ్మని పిలిచిందో
వడి బియ్యం వడివల గట్టిందో

వాయి వరసలు కలుపుకోరే
వాయినాలే పుచ్చుకోరే
మంగళారతి పట్టుకోరే
జయ మంగళమని పాడుండ్రే
సినుకు సినుకు వాన కురిసెలే
సిన్నారి గౌరి మురిసెలే
గంగమ్మో గలగల దడిసెలే
అరే బంగారు బతుకమ్మ కదిలెలే
గంగమ్మ పైట కొంగిసిరేలే
భద్రంగా గంగోడి చేరేలే

భద్రంగా గంగోడి చేరేలే

(Female)
Kolo kolamma kolo yamma
Kommalliddaru manchi jodo yamma
Kommalliddaru manchi jodo yamma
Tangedulamma talli gauramma
Bailuderinde a bathukamma
Bailuderinde a bathukamma

(Male)
Ramanna bheemanna ramaneelo

Ramanna bheemanna ramaneelo
Iddaru annadammule ramaneelo
Iddaru annadammule ramaneelo
Aa ramanna vachendu ramaneelo
Rangu poolane techendu ramaneelo
Rangu poolane techendu ramaneelo

Teeru teeru poole tere
Ada paduchulu bailellinaare
Puttininti gadapa kadige amma
Aliki muggulesinaare
Kana talli vaakitla ramaneelo

Aada podaamuraaye ramaneelo
Chooda podaamuraaye ramaneelo
Maa amma vastundi ramaneelo
Tangedulu testundi ramaneelo
Talli gari inti nunchi ramaneelo

(Male)
Aa bheemanna vachendu ramaneelo
Vadi biyyame techendu ramaneelo
Vadi biyyame techendu ramaneelo

Aa chemanti poolato ramaneelo
Talli maalane gattene ramaneelo
Talli chetulla bettene ramaneelo

Rangu rangu poole tere
Oo rangammataaraaye
Arugu meeda koorchunna
O avva nuvvu bailelle

Kongu nadumuku meeru sottaale
Bathukammane nettina yettaale
Oori kottaname meeru nadavaale
Mana oori gudi cheruvu kattammu
Oodalla marri kindammu
Oogaale uyyala paatammu

(Female)
Aa ramanaa o raama ramaneeya gaajulu
Anjanelaaddalu giridhavageereelu sayidranimmallu
Gaajule raka rakaalu undaale
Bathukammaku galluna mogaale
Gaajule raka rakaalu undaale
Gallu galluna gaajulu mogaale
Chinna chetikemo siriyaala gaajulu
Pedda chetikemo peraina gaajulu
Ganga deviki poola seerammo
Gauri deviki haarati battammo
Ganga deviki pattu seerammo
Jaali chembto jalakamaadinchammo

(Male)
Yeh hey reepalli chettukinda ramaneelo
Arugu lesinaare ramaneelo
Gauri koosunnade ramaneelo

Aa gangamma galagala paarindo
Bathukammani rammani pilichindo
Vadi biyyam vadivala gattindo

Vaayi varasalu kalupukoore
Vaayinaale puchukoore
Mangalaarathi pattukoore
Jaya mangalamani paadundre
Sinuku sinuku vaana kurisele
Sinnaari gauri murisele
Gangammo galagala dadisele
Are bangaaru bathukamma kadilele
Gangamma paita kongisirele
Bhadranga gangodi serele

Bhadranga gangodi serele

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!