Ramuloo Ramulaa by Anurag Kulkarni lyrics cover
LYRICSSONG LYRICS

Ramuloo Ramulaa

by Anurag Kulkarni, Mangli

Released Oct 28, 2026 · 2020

Album Ala Vaikunthapurramuloo

Play Now
0.0 (0 votes)

About this song

Ramuloo Ramulaa Lyrics. The song is sung by Anurag Kulkarni, music by Thaman S, lyrics by Kasarla Shyam. Starring Allu Arjun, Pooja Hegde, Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Jayaram, Sushanth, Vennela Kishore, Sunil, Navdeep, Brahmaji, Murali Sharma, Rahul R. Language: Telugu. From Movie Ala Vaikunthapurramuloo (2020).

Ramuloo Ramulaa Lyrics

Lyrics PDF

బంటు గానికి ట్వంటీ టూ
బస్తీల మస్తు కట్ -ఔటూ
బచ్చగాండ్ల బ్యాచ్ ఉండేది
వొచ్చినమంటే సూట్టు
కిక్కే సాలక ఓ నైట్ ఉ
ఎక్కి దోక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎత్తుకుతాంటే రూటూ

సిల్కు శీర కట్టుకొని
చిల్డ్ బీరు మెరిసినట్టు
పొట్లం కట్టిన బిర్యానీకి
బొట్టు బిళ్ళ వెట్టినట్టు
బంగ్లా మీద నిలుసోనున్దిరో
ఓ సందమామ
సుక్క దాగాక షక్కరొచెరో
ఎం అందం మామ
జింక లెక్క దూకుతుంటేరో
ఆ సందమావ
జుంకీ జారీ చిక్కుకుందిరో
నా దిలుకు మావ

రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో
రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో

రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో
రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో

ఏయ్ తమ్మలపాకె ఎస్తుంటే
కమ్మగా వాసన వొస్తావే
ఎర్రగా పండిన బుగ్గలు రెండు
యాదియికొస్తాయే
అరేయ్ పువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెల దూరి
లొల్లే చేస్తావే

అరేయ్ ఇంటి ముందు లైటు
మిళుకు మిళుకు మంటుంటే
నువ్వు కన్ను కొట్టినట్టు
సిగ్గు పుట్టిందే
సీరకొంగు తలుపు
సాటు సిక్కుకుంటే
ఏహేయ్ నువ్వు లాగినట్టు
వొళ్ళు జల్లుమంటాన్ధే

నాగస్వరం ఊదుతుంటే
నాగుపాము ఊగినట్టు
ఏంటబడి వస్తున్న
ని పట్టా గొలుసు సప్పుడింటు
పట్టనట్టే తిరుగుతున్నవే
ఓ సందమామ
పక్కకు పోయి తొంగి చూస్తావే
ఎం టెక్కురా మావ

రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో
రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో

రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో
రాములో రాములా
నాన్నగామ్ చేశిందిరో
రాములో రాములా
నా పాణం తిషిందిరో

[Chorus]

Bantu Ganiki Twenty Two
Bastheela Masthu Cut-Out-u
Bachagandla Batch Undedi
Vochinamanante Suttu
Kikke Saalaka O Night-u
Ekki Dokku Bullet-u
Sandhu Sandhula Mandhu Kosam
Ethukuthante Route-u

Silku Seera Kattukoni
Chilled Beeru Merisinattu
Potlam Kattina Biryaniki
Bottu Billa Vettinattu
Bangla Meeda Nilusonundiro
O Chandamama
Sukka Daagaka Shakkarochero
Em Andam Mama
Jinka Lekka Dookuthuntero
O Chandamama
Junki Jaari Chikkukundiro
Naa Diluku Mama

[Chorus]

Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro
Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro

Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro
Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro

[Verse 2]

Ey Thammalapaake Esthunte
Kammaga Vaasana Vosthaave
Erraga Pandina Buggalu Rendu
Yaadiki Vosthaaye
Arey Puvvula Angi Esthunte
Gundi Nuvvai Poosthaave
Pandukunna Gundela Doori
Lolle Chesthaave

Arey Inti Mundu Light-u
Miluku Miluku Mantunte
Nuvvu Kannu Kottinattu
Siggu Puttinde
Seera Kongu Thalupu
Saata Sikkukunte
Eheyy Nuvvu Laaginattu
Vollu Jallumantande

Naagaswaram Ooduthunte
Naagupaamu Ooginattu
Entabadi Vasthunna
Nee Patta Golusu Sappudintu
Pattanatte Thiruguthunnave
O Chandamama
Pakkaku Poyi Thongi Choosthaave
Em Tekkura Mama

[Chorus]

Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro
Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro

Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro
Ramulo Ramula
Nannagam Chesindiro
Ramulo Ramula
Naa Praanam Thisindiro

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!