Ranu Bombai Ki Ranu by Prabha lyrics cover
LYRICSSONG LYRICSFolk

Ranu Bombai Ki Ranu

by Prabha, Ramu Rathod

Released Oct 29, 2026 · 2025

Play Now
0.0 (0 votes)

About this song

Ranu Bombai Ki Ranu Lyrics. The song is sung by Prabha, music by Kalyan Keys, lyrics by Ramu Rathod. Language: Telugu.

Ranu Bombai Ki Ranu Lyrics

Lyrics PDF

(Male Part)

అద్దాల మేడలున్నాయే
మేడల్లో మంచి చీరలున్నాయే
చీరంచు రైకలున్నాయే
కొనిపిస్తా నాతో బొంబాయి రాయే

(Female Part)

రాను
నే రాను
రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను

(Male Part)

రాయే రాయే పిల్లా
రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా

(Female Part)

రాను రాను పిల్లగా
రంగుల రాట్నం ఎక్కించి నన్ను ఆగం జేతవదతా

(Female Part)

అందుకే రాను
నే రాను
హాన్ రాను గా జాతర రాను
రాను నే నడగను
రాను గా జాతర నేను
రాను నే నడగను

(Male Part)

మల్లెపల్లి ల మల్లె తోటనే
నీ జడల పూలు అల్లి పెడతానే
నల్లగొండ ల నెక్లెస్‌లే
నీ మెడల భలే మెరిసిపోతాయే

(Female Part)

చాలు
అయ్యా చాలు
చాలు నీ జూటా మాటలు
చాలు నీకు లేక హోటలు
చాలు నీ జూటా మాటలు
చాలు నీకు లేక హోటలు

(Male Part)

రాయే రాయే పిల్లా
నీ కంటి మీద రెప్పనై కడదాకా తోడుంటా

(Female Part)

రాను రాను పిల్లగా
మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల వంటల్లా
ఆన్ ఆన్ ఆన్
అందుకే రాను
ఏరా
నే రాను
హాన్ రాను గా జాతర రాను
రాను నే నడగను
రాను గా జాతర నేను
రాను నే నడగను

(Male Part)

పాలతూరి పడుచు పిల్లవే
పట్నమంతా నీ కంట గడతానే
మా పాలమూరి పంచెవన్నెలవే
పైసా కట్నం నేనొల్లనంటేనే

(Female Part)

అయినా రాను
ఉమ్ నే రాను
రాను గా హైదరాబాద్-ఉ
నా పానం ఈడికెల్లే ఆడి కాదు
నే రాను గా హైదరాబాద్-ఉ
నా పానం ఈడికెల్లే ఆడి కాదు

(Male Part)

రాయే రాయే పిల్లా
రసమని సచ్చిపోని నా ప్రేమ సూడు గుండెల్లా

(Female Part)

కానీ కానీ పిల్లగా
కంచెతెంచి ప్రేమ ముంచి అడుగుతా నీ అడుగుల్లా
ఆన్ ఆన్ ఆన్ ఆన్

(Female Part)

సామీ
నా సామీ
సామీ నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకిచ్చిన హామీ
సామీ నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకిచ్చిన హామీ

(Male Part)

Addala medalu unnaye
Medalla manchi seeralu unnaye
Seeranchu raikalu unnaye
Konipistha naatho Bombayi raaye

(Female Part)

Raanu
Ne raanu
Raanu Bombayi ki raanu
Raanu Bombayi ki raanu
Raanu Bombayi ki raanu
Raanu Bombayi ki raanu

(Male Part)

Raaye raaye pilla
Rangula ratnam ekkinchi jaatharantha choopistha

(Female Part)

Raanu raanu pilaga
Rangula ratnam ekkinchi nannu aagan jethavadatha

(Female Part)

Anduke raanu
Ne raanu
Haan raanu ga jaathara raanu
Raanu ne naaganu
Raanu ga jaathara nenu
Raanu ne naaganu

(Male Part)

Mallepalli la malle thotane
Nee jadala poolu alli pedathane
Nallagonda la nacklaceley
Nee medala bhale merisipothaye

(Female Part)

Chaalu
Aiyya chaalu
Chaalu nee joota maatalu
Chaalu neeku leka hotalu
Chaalu nee joota maatalu
Chaalu neeku leka hotalu

(Male Part)

Raaye raaye pilla
Nee kanti meeda reppanayi kada daaka thodunta

(Female Part)

Raanu raanu pilaga
Maa inti peru munchalenu nee valla vantalla
Aan aan aan
Anduke raanu
Era
Ne raanu
Haan raanu ga jaathara raanu
Raanu ne naaganu
Raanu ga jaathara nenu
Raanu ne naaganu

(Male Part)

Palatoori paduchu pillave
Patnamantha nee kanta gadathane
Maa Paalamoori panchevannelave
Paisa katnam nenollanantene

(Female Part)

Ayina raanu
Um ne raanu
Raanu ga Hyderabad-u
Naa paanam eedikelhe aadi kaadu
Ne raanu ga Hyderabad-u
Naa paanam eedikelhe aadi kaadu

(Male Part)

Raaye raaye pilla
Rasamani sachhiponi naa prema soodu gundella

(Female Part)

Kaani kaani pilaga
Kanchathenchi prema munchi adugutha nee adugulla
Aan aan aan aan

(Female Part)

Saami
Naa Saami
Saami naa bangaru Saami
Nen thempabonu neekichhina haami
Saami naa bangaru Saami
Nen thempabonu neekichhina haami

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!