Run Run Lyrics
సీత సీత సీత సీత
గీత గీత గీత గీత
సీత గీత షీలా మాల పేరే ఏదైనా అరె ఉరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా
చీరో జీన్స్ఓ షర్ట్ ఓ స్కర్టు ఓ వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సేనా
హై ఫీస్ట్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మేచుకోనైనా
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
ఈ పాపాలే లేకపోతే డం డం డం డం
లోకానికే ఆక్సిజన్ అందం అందం
సో రన్ రన్ రన్ రన్ రన్ రన్
ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్
రన్ రన్ రన్ రన్ రన్ రన్
గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్
మాకారేన కాక్టెయిల్ మతుంటది
ఉపుడులోన పెర్ఫ్యూమ్ భూమెంటది
టాప్ టూ బాటమ్ అమ్మాయిల్లో మనసులోకి మాంటెట్టే నిప్పుంటది
దూది కన్నా సోఫ్టున్న హార్ట్ ఉంటది
సూది కన్నా షార్పగున్న చుపంటది
అర్ధం కానీ చిట్టి బుర్రలో గజిబిజి సుడోకు పజిల్లా ఉంటది
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
ఎహె ఇన్ని గొప్ప లెక్కలున్న ఏంటి లాభం
ఇది యడికో యీడికో పడ్డం ఖాయం
సో రన్ రన్ రన్ రన్ రన్ రన్
ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్
రన్ రన్ రన్ రన్ రన్ రన్
గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్
క్లోరోఫామ్ అద్దుగున్న కెర్చిఎఫ్ లాగ
కొంతమంది అమ్మాయిలు హైలీ డేంజర్
ఆర్గానిక్ ఫారం మెట్రిక్ లాగ కొందరిది అడఁజూస్ట్ అయ్యే సింపుల్ నేచర్
జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గానే ఉండాలని రూలేం లేదు
సల్వార్ వేసే ప్రతి అమ్మాయి స్లో గానే ఉంటుందన్న గారంటీ లేదు
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
వీళ్ళని ఎస్టిమేట్ చేయడం చాల కష్టం
నీ లైఫ్ టైం చలదే సబ్జెక్టు కోసం
సో రన్ రన్ రన్ రన్ రన్ రన్
ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్
రన్ రన్ రన్ రన్ రన్ రన్
గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్
Seetha Seetha Seetha Seetha
Geetha Geetha Geetha Geetha
Seetha Geetha Sheela Mala Pere Edaina Are Ore Edaina
Ammayantu Bhoommeedhe Assalu Lekunte Kanna Life Is Sunna
Cheero Jeans-O Shirt-O Skirt-O Vesedhedaina Ye Country Dress-Ena
High Feast Anipinche Beauty Address Ekkada Eduraina Mechukonaina
Boom Boom Boom Boom Boom Boom Boom Boom
Ee Paapaale Lekapothe Dum Dum Dum Dum
Lokaanike Oxygen Andam Andam
So Run Run Run Run Run Run
Put Your Hands Up And Say Let's Have Some Fun
Run Run Run Run Run Run
Go And Win The Heart Of Every Sexy Women
Macarena Cocktail Mathuntadhi
Uppudulona Perfume Bhoomantadhi
Top To Bottom Ammayillo Manasuloki Mantette Nippuntadhi
Dhoodhi Kanna Soft-Una Heart Untadhi
Soodhi Kanna Sharp-Gunna Choopuntadhi
Ardham Kaani Chitti Burralo Gajibiji Sudoku Puzzle-La Untadhi
Boom Boom Boom Boom Boom Boom Boom Boom
Ehe Inni Goppa Lekkalunna Enti Laabham
Idhi Yadiko Eediko Paddam Khayam
So Run Run Run Run Run Run
Put Your Hands Up And Say Let's Have Some Fun
Run Run Run Run Run Run
Go And Win The Heart Of Every Sexy Women
Chloroform Addhukunna Kerchief Laaga
Konthamandhi Ammayilu Highly Danger
Organic Farm Metric Laaga Kondharidhi Adjust Ayye Simple Nature
Jeans Pantu Vesukunna Prathi Ammayi Fast-Gaane Undaalani Rule-Em Ledhu
Salwar Vese Prathi Ammayi Slow-Gaane Untundhanna Guarantee Ledhu
Boom Boom Boom Boom Boom Boom Boom Boom
Veellani Estimate Cheyadam Chaala Kashtam
Nee Lifetime Chaladhe Subjectu Kosam
So Run Run Run Run Run Run
Put Your Hands Up And Say Let's Have Some Fun
Run Run Run Run Run Run
Go And Win The Heart Of Every Sexy Women












