Sahana Sahana by Vishal Mishra lyrics cover
LYRICSSONG LYRICS

Sahana Sahana

by Vishal Mishra, Thaman S, Sruthi Ranjani

Released Oct 12, 2026 · 2026

Album The Rajasaab

Play Now
0.0 (0 votes)

About this song

Sahana Sahana Lyrics. The song is sung by Vishal Mishra, music by Thaman S, lyrics by Krishna Kanth. Starring Prabhas, Sanjay dutt, Boman Irani, Malavika Mohanan, Nidhhi Agerwal , Riddhi Kumar, Zarina Wahab. Language: Telugu. From Movie The Rajasaab (2026).

Sahana Sahana Lyrics

Lyrics PDF

సహన సహన నా సఖి సహన
కలలో నిన్నే చూశానా
సహన సహన అతిశయ సుగుణ
మనసే నీకే రాశానా

తోడు లేక నిన్న మొన్న
కుదురుగా వేచున్నా
ఏ ఎదురుగా నువ్వే వచ్చేశాక
తిడులిక చూసేనా
నా వాడువిక నువ్వే అంటూనే నేనే
ముద్దులను వేసేనా

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలానివే మందగామిని
భ్రమర దీపిక హంస భామిని
కదిలే దేవత శ్రీవే

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలానివే మందగామిని
భ్రమర దీపిక హంస భామిని
కదిలే దేవత శ్రీవే

నేను విచ్చేలోపలే వచ్చేశావే భామా
ఇది శుభమా అశుభమా అని నేరుగా పంచేశావు లేమా
నీ సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారెనే అమ్మా
అరే వినుమా వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలానివే మందగామిని
భ్రమర దీపిక హంస భామిని
కదిలే దేవత శ్రీవే

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలానివే మందగామిని
భ్రమర దీపిక హంస భామిని
కదిలే దేవత శ్రీవే
ఏ ఈఈ

నిన్ను చూసేలోపలే పుట్టేసింది ప్రేమ
ఇక వరమే వరమా
చేరీలోపలే ఇంకా పెరిగేనమ్మా
ఇది మహిమే మహిమా
నన్నే చెలియగా తలచు ప్రేమా
ఇక నువ్వు నా సగమా
సంతోషాలిలా పల్లించాయిగా నీతో ఉంటానమ్మా

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలానివే మందగామిని
భ్రమర దీపిక హంస భామిని
కదిలే దేవత శ్రీవే

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలానివే మందగామిని
భ్రమర దీపిక హంస భామిని
కదిలే దేవత శ్రీవే
ఏ ఈఈ

రెండో చందమామ నా బుజ్జి బొమ్మ కొంచెం వందవమ్మా
ఓ పూల గుమ్మా తరించిందే జన్మ నా ముద్దు గుమ్మా తప్పేం లేదు లేమా
పెట్టే వేడవమ్మా నా బుజ్జి బొమ్మ గట్టే దాటవమ్మా
కాళ్లకు గుమ్మా పట్టే వేడనమ్మా ప్రేమించేవమ్మా పట్టు పూల కొమ్మా

ఓ సత్యభామా నువ్వే నువ్వే సత్యభామా
ఓ సత్యభామా నువ్వే నువ్వే సత్యభామా
ఓ సత్యభామా నువ్వే నువ్వే నువ్వే నేననా
ఓ సత్యభామా నువ్వే నువ్వే నువ్వే నేననా

Sahana sahana na sakhi sahana
Kalalo ninne choosana
Sahana sahana athisaya suguna
Manase neeke raasana
Thodu leka ninna monna
Kuduruga vechunna
Ae eduruga nuvve vacchesaaka
Thidulika choosena
Naa vaduvika nuvve antun nene
Mudulanu vesena

Sharath chandrika teja yaamini
Neelothpalani ve mandagaamini
Bhramad deepika hamsa bhaamini
Kadhile devatha sreeve

Sharath chandrika teja yaamini
Neelothpalani ve mandagaamini
Bhramad deepika hamsa bhaamini
Kadhile devatha sreeve

Nenu vicche loppale vacchesaave bhaama
Idi shubhamaa ashubhamaa anin neruga panchesaavu lema
Nee sagame sagamaa neelo inthalo entho maarene amma
Are vinumaa vinumaa emai poyinaa entho maarinaa neetho untanamma

Sharath chandrika teja yaamini
Neelothpalani ve mandagaamini
Bhramad deepika hamsa bhaamini
Kadhile devatha sreeve

Sharath chandrika teja yaamini
Neelothpalani ve mandagaamini
Bhramad deepika hamsa bhaamini
Kadhile devatha sreeve
Ae eee

Ninnu choose lopele puttesindi prema
Ika varame varama
Cheri loppale inka perigenamma
Idi mahime mahima
Nannel cheliya ga thalichu prema
Ika nuvvu naa sagama
Santhoshali la pallisaayiga neetho untanamma

Sharath chandrika teja yaamini
Neelothpalani ve mandagaamini
Bhramad deepika hamsa bhaamini
Kadhile devatha sreeve

Sharath chandrika teja yaamini
Neelothpalani ve mandagaamini
Bhramad deepika hamsa bhaamini
Kadhile devatha sreeve
Ae eee

Rendo chandamaama na bujji bomma konchem vandhavamma
O poola gumma tharinchinde janma na muddu gumma thappem ledu lema
Pette veedavamma na bujji bomma gatte daatavamma
Kaalaku gumma patte veedanamma premenchevamma pattu poola komma

Oh Sathyabhaama nuvve nuvve Sathyabhaama
Oh Sathyabhaama nuvve nuvve Sathyabhaama
Oh Sathyabhaama nuvve nuvve nuvve nenanaa
Oh Sathyabhaama nuvve nuvve nuvve nenanaa

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!