Sanna Sanna Biyyame Song Lyrics
(Chorus)
సన్న సన్న బియ్యమే మదనో నవ్వయ్యారి
సర్వల్లవంటలే మదనో నవ్వయ్యారి
సన్న సన్న బియ్యమే మదనో నవ్వయ్యారి
సర్వల్లవంటలే మదనో నవ్వయ్యారి
(Verse 1)
సోర సోర పోరాడే నాకు సోబ్బ తైతా నన్నాడే
సూది ముళ్లే ఇప్పెనేయే సోరు లోన వెట్టెనె
అతు కుచు పుట్టెను ఒచ్చెనే సల్లి సెంబట పుత్తు కత్తెనే
సన్న సన్న బియ్యమే మదనో నవ్వయ్యారి
సర్వల్లవంటలే మదనో నవ్వయ్యారి
(Chorus)
మడి చెట్ల కిందే మదనో నవ్వయ్యారి
బుద్ధి తీర్చు మంటాడే మదనో నవ్వయ్యారి
మడి చెట్ల కిందే మదనో నవ్వయ్యారి
బుద్ధి తీర్చు మంటాడే మదనో నవ్వయ్యారి
(Verse 2)
రాకపు ఒకలుంటానే బకిలుంటానంటారే
భాతి మిలాడుకుంటాడే భావం లాడుకుంటాడే
ఆడంటే పిచ్చి ఒట్టెనె ఈడంత దాన మిటెన్నె
భట్ట రొడ్డు కాదననే మదనో నవ్వయ్యారి
ముచ్చట ఎట్ల తీరునే మదనో నవ్వయ్యారి
(Chorus)
గడి గడికి పోను చేతాడే మదనో నవ్వయ్యారి
గమ్మటి అని పిట్టాడే మదనో నవ్వయ్యారి
గడి గడికి పోను చేతాడే మదనో నవ్వయ్యారి
గమ్మటి అని పిట్టాడే మదనో నవ్వయ్యారి
(Verse 3)
గరసు పురగడి నరుగై గాయి చేతాడే
వటుగిటు అన్నగ ఈ యంటు దాటమంటాడే
కాకి కిలి చేసినదే నా మూటి కిలి అయిందే
గామ్ దల్ల పిల్లాడే మదనో నవ్వయ్యారి
గావ్ రంగ చుటాడే మదనో నవ్వయ్యారి
(Chorus)
సల్ల ఊట మెల్లగ మదనో నవ్వయ్యారి
సప్పరిథ నంటాడే మదనో నవ్వయ్యారి
సల్ల ఊట మెల్లగ మదనో నవ్వయ్యారి
సప్పరిథ నంటాడే మదనో నవ్వయ్యారి
(Verse 4)
సల్లడి పూత ఉన్నదే సల్లారకుండా సూటాడే
తప్పని అనిపించిన నీ తిప్పలైతే వెట్టనే
మనదిచి కాడకోడరి మాసమన్న ఇన్నాడే
ప్రేమ వలుక వస్తాడే మదనో నవ్వయ్యారి
పెళ్లామని విలుతాడే మదనో నవ్వయ్యారి
(Chorus)
ఓ వంక వెట్టుకుంటాడే మదనో నవ్వయ్యారి
నన్ను ఎంగులాడుతుంటాడే మదనో నవ్వయ్యారి
ఓ వంక వెట్టుకుంటాడే మదనో నవ్వయ్యారి
నన్ను ఎంగులాడుతుంటాడే మదనో నవ్వయ్యారి
(Verse 5)
నీ కంట వడకుంట్లేనే శాంతి పూరడైతాడే
సిరిమంతుడు చిన్నవోయి చరణు వేడుకుంటాడే
ఈ చిన్న దిగ వడితే చిన్న సంబురంతో ఉన్నాడే
దిక్కులన్నీ సూస్తాడే మదనో నవ్వయ్యారి
దిగులుగ కూసుతాడే మదనో నవ్వయ్యారి
సన్న సన్న బియ్యమే మదనో నవ్వయ్యారి
సర్వల్లవంటలే మదనో నవ్వయ్యారి
సన్న సన్న బియ్యమే మదనో నవ్వయ్యారి
సర్వల్లవంటలే మదనో నవ్వయ్యారి
(Chorus)
Sanna Sanna Biyyame Madano Navvayyari
Sarvallavantale Madano Navvayyari
Sanna Sanna Biyyame Madano Navvayyari
Sarvallavantale Madano Navvayyari
(Verse 1)
Sora Sora Porade Naaku Sobba Thaita Nannade
Soodi Mulle Ippeneye Soru Lona Vettene
Athu Kuchu Puttenu Ochchene Salli Sembata Putthu Katthene
Sanna Sanna Biyyame Madano Navvayyari
Sarvallavantale Madano Navvayyari
(Chorus)
Madi Chetla Kinde Madano Navvayyari
Buddi Teerchu Mantade Madano Navvayyari
Madi Chetla Kinde Madano Navvayyari
Buddi Teerchu Mantade Madano Navvayyari
(Verse 2)
Rakapu Okaluntane Bakiluntanantare
Bhati Miladukuntade Bhavam Ladukuntade
Aadante Picchi Vottene Eedanta Dana Mitenne
Bhatta Roddu Kadanane Madano Navvayyari
Muchchata Etla Teerune Madano Navvayyari
(Chorus)
Gadi Gadiki Ponu Chetade Madano Navvayyari
Gammati Ani Pittade Madano Navvayyari
Gadi Gadiki Ponu Chetade Madano Navvayyari
Gammati Ani Pittade Madano Navvayyari
(Verse 3)
Garasu Puragadi Narugai Gayi Chetade
Vatugitu Annaga Ee Yantu Datamantade
Kaaki Kili Chesinade Na Mooti Kili Ayinde
Gaam Dalla Pillade Madano Navvayyari
Gaav Ranga Chutade Madano Navvayyari
(Chorus)
Salla Oota Mellaga Madano Navvayyari
Sapparitha Nantade Madano Navvayyari
Salla Oota Mellaga Madano Navvayyari
Sapparitha Nantade Madano Navvayyari
(Verse 4)
Salladi Pootha Unnade Sallaarukunda Sootade
Tappani Anipinchina Nee Tippalaithe Vettane
Manadichi Kaadakodari Maasamanna Innade
Prema Valuka Vastade Madano Navvayyari
Pellamani Vilutade Madano Navvayyari
(Chorus)
O Vanka Vettukuntade Madano Navvayyari
Nannu Engulaadutuntade Madano Navvayyari
O Vanka Vettukuntade Madano Navvayyari
Nannu Engulaadutuntade Madano Navvayyari
(Verse 5)
Nee Kanta Vadakuntlene Shanti Pooradaitade
Sirimantudu Chinnavoyi Charanu Vedukuntade
Ee Chinna Diga Vadithe Chinna Samburanto Unnade
Dikkulanni Soostade Madano Navvayyari
Diguluga Koosutade Madano Navvayyari
Sanna Sanna Biyyame Madano Navvayyari
Sarvallavantale Madano Navvayyari
Sanna Sanna Biyyame Madano Navvayyari
Sarvallavantale Madano Navvayyari












