Sasirekha Lyrics
శశిరేఖా ఓ మాట చెప్పాలి
చెప్పాక ఫీలు కాక
ఓ ప్రసాదూ
మోమాటాలేకుండా చెప్పేసెయ్
ఏమి కాదూ
ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్సు
నావన్ని EMIసు
ఓ ప్రసాదు పైసాల్లో ఏముందోయ్
నీకుంది మంచి మనసు
మహల్లోనా నీకు కిరాయ్ ఇల్లు ఇరుకు
ఏ ఇల్లోనా కాదోయ్
ప్రేమ పంచె గుండెల్లోనా
ప్లేస్ చాలు నాకు
ఏయ్ యురేకా నువ్వు కేక
భలే బాగుంది రేఖ
రియాలిటీ చూస్తూ ఉంటే
భయంగా ఉంది ఇంకా
ప్రసాదు ఓ ప్రసాదు
కామోన్ ఏ టెన్షనోద్దు
ఎవ్రిథింగ్ చూసుకుంటా
పిప్పి డూమ్ డూమ్ లు కొట్టు
హేయ్ సిద్ధంగున్న పెళ్ళామా
సిగ్నెల్ ఇచ్చేయ్ చాలమ్మా
కొండ మీది కోహినూరు కావాలా
జెంగిలెల్లి జాగువారు తేవాలా
కానుకలోదోయ్ శ్రీవారు
లొంగదు వాటికి నా ప్యారు
చెప్పినట్టు టైముకొస్తే చాలంటా
అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా
పదపద పదపద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ
చకచక చకచక జతపడి మనమిక చూడదాం గ్యాలక్సీ
అటుఇటు ఇటుఅటు ఇటుఅటు అటుఇటు తిరుగుడులోద్దయ్యో
నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో
హేయ్ యురేకా నువ్వు కేక
భలేగా ఉంది రేఖ
మిరాకిల్ అంచుదాకా
ఛలో పోదాము ఇంకా
ప్రసాదు ఓ ప్రసాదు
కామోన్ ఎహే మాటలొద్దు
ఇలా ఈ లైఫ్ లాంగ్
ఇదేలా లైక్ కొట్టు
ఓ శశిరేఖ ఓ ప్రసాదు
Shashirekha O maata cheppaali
Cheppaaka feel avvaka
O Prasaadu
Momaataal lekunda cheppesey
Emi kaadu
O Shashirekha nee chuttu billions
Naavanni EMIs
O Prasaadu paisallo emundoy
Neekundi manchi manasu
Mahallona neeku kiraayi illu iruku
Ye illona kaadoy
Prema panche gundellona
Place chaalu naaku
Hey Eureka nuvvu kek
Bhale baagundi Rekha
Reality choosthu unte
Bhayanga undi inka
Prasaadu O Prasaadu
Come on ee tension oddhu
Everything choosukunta
Pippi doom doom lu kottu
Hey siddhamgunna pellaama
Signal icchey chaalamma
Konda meedi Kohinoor kaavaala
Jengilelli jaguvaaru tevaala
Kaanukalodoy Srivaaru
Longadu vaatiki naa pyaaru
Cheppinattu time kosthe chaalantaa
Antakanna manchi gift entantaa
Padapada padapada paruguna pada pada nene nee taxi
Chakachaka chakachaka jatapadi manamika chooddaam galaxy
Atu itu itu atu atu itu tiruguduloddhayyo
Nee bhujalapai prayaname chese chance chaalayyo
Hey Eureka nuvvu kek
Bhalega undi Rekha
Miracle anchudaaka
Chalo podaamu inka
Prasaadu O Prasaadu
Come on ehe maataloddhu
Ila ee life long
Idhela like kottu
O Shashirekha O Prasaadu










