Srilatha Lyrics
తిట్టరురు తిట్టరురు తిట్టరురు
తిట్టరురు తిట్టరురు తిట్టరురు
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు చిన్న బొకేనా శ్రీలత
తిట్టరురు తిట్టరురు
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
తిట్టరురు తిట్టరురు
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు చిన్న బొకేనా శ్రీలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
జీలకర్ర బెల్లాన్ని పెట్టినా
ఆ నెత్తిపై భారాన్ని పెట్టానే
మెడలో మూడు ముళ్లేసినా
నిను ఏసి కూడుముడిలోన తోడానే
నీ కాలో ముల్లు గుచ్చుకుందంటే
పొంగును చూడు పిల్లా నా కళ్ళల్లోని నీళ్లే
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు చిన్న బొకేనా శ్రీలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
హే రా రయీ లయే
రయీ లయే లయే
లా లయీ లా రయీ
రా రయీ లయే రయీ లా
లయీ లా లయే
లా రయీ లయే
లా రయీ
ఆహ్
ఆహ్
ధుంకింజ ధుంకింజ గుమ్మియల్లో పిల్ల
పరవాల సిరిమల్లె గుమ్మియాలో
ధుంకింజ ధుంకింజ గుమ్మియల్లో పిల్లగా
పైలంగా చూడయ్య గుమ్మియాలో
హో మమతలు కలిపి పెరుగుతో బెట్టి
నీకోసమన్నట్టే పెంచింద్రయ్యో
రెండు పాయలు తీసి జడనే అల్లి
నువ్వొటి నేనొటి అన్నారయో
నా ముక్కు ముత్తె ముద్దుగుందంటూ
కెంపన దిష్టి సుక్కె పెండ్లిసుక్కా చేసి
మురిపాల మనసు మృదువైన సొగసు
మురిపెంగా దాపెట్టి ముడివేసి పంపారయో
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు చిన్న బొకేనా శ్రీలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
ఓ సాధువుకు పంపి విలువలు చెప్పి
సక్కంగా నన్నిట్టా శేకారమ్మోయ్
జొన్న అంబలి సరువ బొక్కల శోర్వా
తినబెట్టి నీ కొరకే మలిసారమ్మో
ఏ పంచాయితీ మన నడిమిటికొచ్చినా
మన మంచానికి అది తెలవొద్దే
ఏడాదినే తిరగనియొద్దే
ఇక ఇంట్లో మన పాపే తిరగాలే
మధురంగా కాలం గడపాలే పెళ్లాం
తొలకరి జల్లును చూసి జడివానని కోరి జడబొద్దే
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు చిన్న బొకేనా పూలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు చిన్న బొకేనా పూలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
Thittaruru Thittaruru Thittaruru
Thittaruru Thittaruru Thittaruru
O Sreelatha Sreelatha Sreelatha
Nuvvu Chinna Bouquet-na Sreelatha
Thittaruru Thittaruru
O Sreelatha Sreelatha Sreelatha
Ee Srinivasude Nee Jatha
Thittaruru Thittaruru
O Sreelatha Sreelatha Sreelatha
Nuvvu Chinna Bouquet-na Sreelatha
Sreelatha Sreelatha Sreelatha
Ee Srinivasude Nee Jatha
Jeelakarra Bellanni Pettina
Aa Netthipai Bharanni Pettane
Medalo Moodu Mullesina
Ninu Esi Koodumudilona Thodane
Nee Kaalo Mullu Guchchukundante
Pongunu Choodu Pilla Naa Kallalloni Neelle
O Sreelatha Sreelatha Sreelatha
Nuvvu Chinna Bouquet-na Sreelatha
Sreelatha Sreelatha Sreelatha
Ee Srinivasude Nee Jatha
Hey Raa Rayi Laye
Rayi Laye Laye
La Layee La Rayi
Raa Rayi Laye Rayi La
Layee La Laye
La Rayi Laye
La Rayi
Aah
Aah
Dhumkinja Dhumkinja Gummiyallo Pilla
Paravaala Sirimalle Gummiyalo
Dhumkinja Dhumkinja Gummiyallo Pillaga
Pailanga Choodayya Gummiyalo
Ho Mamathalu Kalipi Perugutho Betti
Neekosamannatte Penchindrayyo
Rendu Payalu Teesi Jadane Alli
Nuvvoti Nenoti Annarayyo
Naa Mukku Mutthe Muddhugundantoo
Kempana Dishti Sukke Pendlisukka Chesi
Muripaala Manasu Mrudhuvaina Sogasu
Muripenga Daapetti Mudivesi Pamparayyo
O Sreelatha Sreelatha Sreelatha
Nuvvu Chinna Bouquet-na Sreelatha
Sreelatha Sreelatha Sreelatha
Ee Srinivasude Nee Jatha
O Saadhvuku PampI Viluvalu Cheppi
Sakkanga Nannittaa Shekaarammoy
Jonna Ambali Saruva Bokkala Shorva
Tinabetti Nee Korake Malisaarammo
Ye Panchayithee Mana Nadimitikochchinaa
Mana Manchaaniki Adhi Telavodde
Yedadine Tiraganiyodde
Ika Intlo Mana Paape Tiragaale
Madhuranga Kaalam Gadapaale Pellam
Tholakari Jallunu Choosi Jadivaanani Kori Jadabodde
O Sreelatha Sreelatha Sreelatha
Nuvvu Chinna Bouquet-na Poolatha
Sreelatha Sreelatha Sreelatha
Ee Srinivasude Nee Jatha
Sreelatha Sreelatha Sreelatha
Nuvvu Chinna Bouquet-na Poolatha
Sreelatha Sreelatha Sreelatha
Ee Srinivasude Nee Jatha












