SWING ZARA Lyrics
ఓహ్, ఓహ్, ఓహ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్

నేనో గ్లామర్ బండి
వచ్చేసా స్వర్గం నుండి
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
ఖండం తిన్నానండి
అందుకే ఇంట్లో ఉన్నానండి
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
నా మత్తు కళ్ళనుంచి ఓ కొత్త కళ్ళు తీసి
ఫుల్ పూనకాలు తెప్పిస్తారండి
నా బెల్లీ డాన్స్ చూసి నోరారా గుటకలేసి
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
హుక్కా బారే నేను
పక్కాగా కిక్ ఇస్తాను
మబ్బుల్లోకి ఎక్కిస్తాను
చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను
కంట్రీ బీరే నేను
లోకాలు చూపిస్తాను
లెక్కలు మరిపిస్తాను
భూమి మీద బ్యాలెన్సే తప్పిస్తాను
ఏ మస్తు మజా పంచే ఓ మత్తు మందు నేను
నీ ఎనర్జీకి బోర్ కొట్టి స్పీడ్ ఇస్తాను
అందుకనే నేను మీ కోసం వచ్చాను
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
బ్యూటీ బాటిల్ నేను
నిండా నషా నింపాను
ఇష్టంగా వచ్చేసాను
నీ పెదవుల్ని వెచ్చంగా టచ్ చేస్తాను
నీ కోరే నషా వేరు
దూసుకెళ్ళాలి నాలో జోరు
మోత మోగితు గానా పహ్రు
అన్ని దిక్కుల్లో ఆడ చేస్తాను
ఏ సిగ్గు సింగారాల ఓ అగ్గిపుల్ల నేను
నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను
ఏ పుట్టుకతో నేను ఓ నిప్పుతో పుట్టాను
ఆడిగాడు సూర్యుడికే ఆహ్ ఊపిరిస్తాను
అయితే వేడి నిన్ను నాకివ్వమన్నాను
ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్
ఓహ్, ఓహ్, ఓహ్
Oh, Oh, Oh
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing

Neno Glamour Bandi
Vacchesa Swargam Nundi
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Khandam Thinnanandi
Anduke Intlo Unnanandi
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Na Maththu Kallanunchi O Kotha Kallu Theesi
Full Poonakaalu Theppisthaarandi
Na Belly Dance Chusi Norara Gutakalesi
Full Swing-lo Naatho Oogipondi
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Hookah Baare Nenu
Pakkaaga Kick Isthanu
Mabbulloki Ekkaisthanu
Chalo Chukkallo Chakkarlu Kottisthanu
Country Beere Nenu
Lokaalu Choopisthanu
Lekkalu Maripisthanu
Bhoomi Meeda Balance-e Thappisthanu
Ye Masthu Maja Panche O Maththu Mandhu Nenu
Nee Energyki Bore Kotti Speed Isthanu
Andukane Nenu Mee Kosam Vacchanu
Full Swing-lo Naatho Oogipondi
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing Zara Swing
Beauty Bottle Nenu
Ninda Nasha Nimpaanu
Ishtanga Vacchesaanu
Nee Pedhavulni Vechhanga Touch Chesthaanu
Nee Kore Nasha Veru
Dhoosukellaali Naalo Joru
Motha Mogithu Gaana Pahru
Anni Dhikkullo Aada Chesthaanu
Ye Siggu Singaaraala O Aggipulla Nenu
Nee Padakinti Kaagaadaalu Veligisthaanu
Ye Puttukatho Nenu O Nipputho Puttaanu
Aadigaadu Suryudike Ah Oopiristhaanu
Aithe Vedi Ninnu Naakivvamaannaanu
Full Swing-lo Rechhipoyi Oogipodham