Tangedu Chetla Kinda Lyrics
తంగేడు
ఓయ్ ఓయ్ తంగేడు
హే హే హే
హా హా హా
అరే తంగేడు చెట్ల కింద ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
తలువాలు వోసుకుందా మీరా నాగమ్మో నా బాలచందురమ్మ
తంగేడు చెట్ల కింద ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
తలువాలు వోసుకుందా మీరా నాగమ్మో నా బాలచందురమ్మ
తంగేడు చెట్ల కింద బావనగులయ్య నా బాలచందురయ్య
తలువాలు వోసుకుందాం బావనగులయ్య నా బాలచందురయ్య
తంగేడు చెట్ల కింద బావనగులయ్య నా బాలచందురయ్య
తలువాలు వోసుకుందాం బావనగులయ్య నా బాలచందురయ్య
ఓరరే పరికీ ఇప్ప
అదిగో చెట్ల కింద
ఏహే పరికీ ఇప్ప చెట్ల కింద ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
మరువరాని పైట కొంగు ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
నువ్వు నేను ఏకమై ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
నేల మీద పది రోజులాయే ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
పరికీ ఇప్ప చెట్ల కింద బావనగులయ్య నా బాలచందురయ్య
మరువలేని మాట ఇవ్వు బావనగులయ్య నా బాలచందురయ్య
కలుసుకుంటే కలుసుకోరా బావనగులయ్య నా బాలచందురయ్య
కలుసుకొని మురిసిపోరా బావనగులయ్య నా బాలచందురయ్య
ఓరేయ్ కోరుకున్న
ఆహా కొడుకు పుడితే
యే కోరుకున్న కొడుకు పుడితే ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
కొమ్మురాలి బోనాలు చేస్తా మీరా నాగమ్మో నా బాలచందురమ్మ
ఆడబిడ్డ పుడితే మనకు ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
ఐలని బోనాలు చేస్తా మీరా నాగమ్మో నా బాలచందురమ్మ
ఆహా కోరుకున్న కొడుకు పుడితే బావనగులయ్య నా బాలచందురయ్య
మల్లన్న పేరు పెట్టు బావనగులయ్య నా బాలచందురయ్య
ఆడిబిడ్డ పుడితే మనకు బావనగులయ్య నా బాలచందురయ్య
రేణుక ఎల్లమ్మ పెట్టు బావనగులయ్య నా బాలచందురయ్య
హే హే హా హా హే హే హే హే
యే భోనగిరి
అగో బొట్టు సీస
అరే రేయ్ రేయ్ భోనగిరి అంగట్ల ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
బొట్టు సీస తీసుకొస్తా ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
బొట్టు దిద్దు కోయపిల్ల ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
ఇవ్వాలరా జాతరకు పోదా మీరా నాగమ్మో నా బాలచందురమ్మ
మా భోనగిరి అంగట్ల బావనగులయ్య నా బాలచందురయ్య
పట్టు గాజు బొమ్మటు బావనగులయ్య నా బాలచందురయ్య
నేను బొట్టు మీద బొట్టు పెట్టి బావనగులయ్య నా బాలచందురయ్య
ఏములాడ తిరిగి చూడ బావనగులయ్య నా బాలచందురయ్య
హా హా
పిల్ల కట్టలు
లేకుండా
పిల్ల కట్టలు లేకుండా ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
లగ్గమాడుకుంటారాయే ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
నీ మీద మనసు పెట్టి ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
పైలంగా చూసుకుంటా ఈరా నాగమ్మో నా బాలచందురమ్మ
అరే ఎదురునాకు కట్నమిచ్చి బావనగులయ్య నా బాలచందురయ్య
కాసుకోయే నన్ను నువ్వు బావనగులయ్య నా బాలచందురయ్య
అబ్బా మంచి రోజు చూసుకొని బావనగులయ్య నా బాలచందురయ్య
మనువరుకొని నన్ను ఏలుకోరా బావా నన్నేలుకోరా బావా
ఏలుకోరా బావా నన్నేలుకోరా బావా
ఏలుకోరా బావా నన్నేలుకోరా బావా
Tangedu
Oye oye tangedu
Hey hey hey
Ha ha ha
Are tangedu chetla kinda eera nagammo na balachanduramma
Taluvalu vosukunda meera nagammo na balachanduramma
Tangedu chetla kinda eera nagammo na balachanduramma
Taluvalu vosukunda meera nagammo na balachanduramma
Tangedu chetla kinda baavanagulayya na balachandurayya
Taluvalu vosukundam baavanagulayya na balachandurayya
Tangedu chetla kinda baavanagulayya na balachandurayya
Taluvalu vosukundam baavanagulayya na balachandurayya
Orare pariki ippa
Adigo chetla kinda
Ehe pariki ippa chetla kinda eera nagammo na balachanduramma
Maruvarani pyta kongu eera nagammo na balachanduramma
Nuvvu nenu yekamayi eera nagammo na balachanduramma
Nela meeda padhi rojulaaye eera nagammo na balachanduramma
Pariki ippa chetla kinda baavanagulayya na balachandurayya
Maruvaleni maata ivvu baavanagulayya na balachandurayya
Kalisukunte kalusukora baavanagulayya na balachandurayya
Kalisukoni murisipora baavanagulayya na balachandurayya
Orey korukunna
Aha koduku pudithe
Yei korukunna koduku pudithe eera nagammo na balachanduramma
Kommurali bonalu chestha meera nagammo na balachanduramma
Aadabidda pudithe manaku eera nagammo na balachanduramma
Ailani bonalu chestha meera nagammo na balachanduramma
Aha korukunna koduku pudithe baavanagulayya na balachandurayya
Mallanna peru pettu baavanagulayya na balachandurayya
Aadibilla pudithe manaku baavanagulayya na balachandurayya
Renuka yellamma pettu baavanagulayya na balachandurayya
Hey hey ha ha hey hey hey hey
Yei bhonagiri
Ago bottu seeza
Arey rey rey bhonagiri angatla eera nagammo na balachanduramma
Bottu seeza teesukostha eera nagammo na balachanduramma
Bottu diddu koyapilla eera nagammo na balachanduramma
Evvalara jaatharaku poda meera nagammo na balachanduramma
Maa bhonagiri angatla baavanagulayya na balachandurayya
Pattu gaaju bommatu baavanagulayya na balachandurayya
Nenu bottu meeda bottu petti baavanagulayya na balachandurayya
Yemulada thirigi chooda baavanagulayya na balachandurayya
Ha ha
Pilla kattalu
Lekunda
Pilla kattalu lekunda eera nagammo na balachanduramma
Laggamaadukuntaraaye eera nagammo na balachanduramma
Nee meeda manasu petti eera nagammo na balachanduramma
Pylanga choosukunta eera nagammo na balachanduramma
Arey yedurunaaku katnamicchi baavanagulayya na balachandurayya
Kaasukoye nannu nuvvu baavanagulayya na balachandurayya
Abba manchi roju choosukoni baavanagulayya na balachandurayya
Manuvarukoni nannu yelukora baava nanneelukora baava
Yelukora baava nanneelukora baava
Yelukora baava nanneelukora baava








