Vadhalane by Javed Ali lyrics cover
LYRICSSONG LYRICS

Vadhalane

by Javed Ali

Released Oct 19, 2026 · 2026

Album Chennai Love Story

Play Now
0.0 (0 votes)

About this song

Vadhalane Lyrics. The song is sung by Javed Ali, music by Mani Sharma, lyrics by Anantha Sriram. Starring Kiran Abbavaraam, Sri Gouri Priya. Language: Telugu. From Movie Chennai Love Story (2026).

Vadhalane Lyrics

Lyrics PDF

నా బతుకే ఆకాశమైతే
దాని వెకువ ఇప్పుడే
నా మనసే ఓ కోకిలైతే
దాని కూహు కూహు ఇప్పుడే
తీగ కదిలిందిప్పుడే
తీపి తెలిసిందిప్పుడే
ఇప్పుడే ఇక్కడే మాటిస్తా కదే

వదలనె నిను వదలనె నిను వదలనె
నిను విడిచి నేనెట్టు కదలనె
వదలనె నిను వదలనె నిను వదలనె
నిను విడిచి నేనెట్టు కదలనె

సాగడాలే ఎడారులైనా
ఎండ మావే సముద్రమైనా
వదలలేనే విడిపోలేనే
నిను వదలలేనే విడిపోలేనే
గోపురాలే పునాదులైనా
బండ రాళ్లే భవంతులైనా
వదలలేనే విడిపోలేనే
నిను వదలలేనే విడిపోలేనే

జతపడి నడిచిన మనలని మనుషులు అలుసుగా
అసూయగా అసలలా చూసినా
వదలనె నిను వదలనె నిను వదలనె
నిను విడిచి నేనెట్టు కదలనె
వదలనె నిను వదలనె నిను వదలనె
నిను విడిచి నేనెట్టు కదలనె

నాపై నాకే గురి కుదిరే మాట నువ్వు అన్నాక
నాలో నాకే భ్రమ కలిగే భాష నువ్వు చేశాక
వేరే ఆలోచనలేవీ రానే రావు నాదాకా
నీకు నీడై నడవడమే చాలు చాలు నాకింకా
సిరి తోరణాలు సన్నాయి డోలు వేల వెలుగుల మేళాలే
చిరునవ్వు పూలు స్నేహం స్వరాలు మనకేలే [అస్పష్టం]
మార్చేదాకా

ఆఆ...

వదలనె నిను వదలనె నిను వదలనె
నిను విడిచి నేనెట్టు కదలనె
వదలనె నిను వదలనె నిను వదలనె
నిను విడిచి నేనెట్టు కదలనె

నిజము నిన్నే నిమిషమైనా
వదలనె నిను వదలనె
భుజము పై ఏ బరువులున్నా
వదలనె నిను వదలనె
నిదురనైనా [అస్పష్టం]
వదలనె

పంచభూతాల సాక్షిగా వదలనె
పంచప్రాణాల సాక్షిగా వదలనె
నన్ను నేను విడిచినా
నిన్ను నేనెన్నటు వదలనె
జన్మలో వదలనె
జన్మ జన్మకి వదలనె

వదలనె వదలనె
విడిచి నేనెట్టు కదలనె
వదలనె వదలనె
విడిచి నేనెట్టు కదలనె
వదలనె వదలనె
విడిచి నేనెట్టు కదలనె
వదలనె వదలనె
విడిచి నేనెట్టు కదలనె
వదలనె వదలనె
విడిచి నేనెట్టు కదలనె
వదలనె వదలనె
విడిచి నేనెట్టు కదలనె

Naa bathuke aakaasamaithe
Daani vekuva ippude
Naa manase o kokilaithe
Daani koohu koohu ippude
Teega kadilindhippude
Teepi thelisindhippude
Ippude ikkade maatistha kadhe

Vadalane ninu vadalane ninu vadalane
Ninu vadili nenettu kadalane
Vadalane ninu vadalane ninu vadalane
Ninu vadili nenettu kadalane

Saagadaale edaarulaina
Yenda maave samudramaina
Vadalalene vadilipolene
Ninu vadalalene vadilipolene
Gopuraale punaadulaina
Banda raalle bhavanthulaina
Vadalalene vadilipolene
Ninu vadalalene vadilipolene

Jathapadi nadichina manalanu manushulu alusugaa
Asooyagaa asalalaa choosinaa
Vadalane ninu vadalane ninu vadalane
Ninu vadili nenettu kadalane
Vadalane ninu vadalane ninu vadalane
Ninu vadili nenettu kadalane

Naapai naake guri kudire maata nuvvu annaaka
Naalo naake bhrama kalige baasa nuvvu chesaaka
Vere aalochana levi raane raavu naadaaka
Neeke needai nadavadame chaalu chaalu naakinka
Siri thoranaalu sannaayi dollu vela velugula mela lela
Chirunavvu poolu sneham swaraalu manakele [unclear]
maarchedhaaka

Aaa
Vadalane ninu vadalane ninu vadalane
Ninu vadili nenettu kadalane
Vadalane ninu vadalane ninu vadalane
Ninu vadili nenettu kadalane

Nijamu ninne nimishamaina
Vadalane ninu vadalane
Bhujamu pai ye baruvulunna
Vadalane ninu vadalane
Nidhuranaiana [unclear]
vadalane

Pancha bhoothala saakshiga vadalane
Pancha praanala saakshiga vadalane
Nannu nenu vidichinaa
Ninnu nenenatu vadalane
Janmalo vadalane
Janma janmaki vadalane

Vadalane vadalane
Vadili nenettu kadalane
Vadalane vadalane
Vadili nenettu kadalane
Vadalane vadalane
Vadili nenettu kadalane
Vadalane vadalane
Vadili nenettu kadalane
Vadalane vadalane
Vadili nenettu kadalane
Vadalane vadalane
Vadili nenettu kadalane

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!